Category
తెలంగాణ మెయిన్
తెలంగాణ  హైదరాబాద్   తెలంగాణ మెయిన్  

సంపూర్ణ రియల్ మార్గదర్శి ఈ పుస్తకం

సంపూర్ణ రియల్ మార్గదర్శి ఈ పుస్తకం రియల్ ఎస్టేట్ రంగం పట్ల పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకోవడానికి "స్థిరాస్తి మార్గదర్శి" పుస్తకం ఎంతగానో దోహద పడుతుందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. రియల్ ఎస్టేట్ నిపుణులు కుడికాల ఓం ప్రకాష్ రచించిన 'స్థిరాస్తి మార్గదర్శి' పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం నాగోల్ లోని తెలుగు అసెట్స్ కార్యాలయంలో జరిగింది. కొత్తగా స్థలం కొనాలన్నా, ఇల్లు కట్టుకోవాలన్నా, ఏదైనా...
Read More...
తెలంగాణ  హైదరాబాద్   తెలంగాణ మెయిన్  

అల్వాల్ ట్రాఫిక్ సీఐ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం

అల్వాల్ ట్రాఫిక్ సీఐ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం కుత్బుల్లాపూర్, జూలై 24. పెట్ బషీరాబాద్ లోని అల్వాల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో సీఐ నాగరాజు ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. సోలిస్ కంటి హాస్పిటల్ కొంపల్లి శాఖ వారి సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ముఖ్యఅతిథిగా మేడ్చల్ జోన్ ట్రాఫిక్ ఏసిపి వెంకట్ రెడ్డి ప్రారంభించారు. ఈ ఉచిత...
Read More...
తెలంగాణ  Lead Story  Featured  హైదరాబాద్   తెలంగాణ మెయిన్  

మత్తుతో వ్యాపారం.. కోట్లు కొల్లగొట్టిన వైనం..

మత్తుతో వ్యాపారం.. కోట్లు కొల్లగొట్టిన వైనం.. తెలంగాణలో జోరుగా నకిలీ ఎంసీ విస్కీ తయారీ.. రైస్ మిల్లులో గుట్టుగా తయారు చేస్తున్న ముఠా గుట్టురట్టు నిందితులకు సహకరిస్తున్న కొందరు బార్స్, వైన్స్ యజమానులు కూపీ లాగే పనిలో పడ్డ ఎక్సైజ్ అధికారులు.. తప్పు చేశారని తెలిస్తే జైలే కాదు.. లైసెన్సులు రద్దు..
Read More...
తెలంగాణ  Featured  కరీంనగర్   తెలంగాణ మెయిన్  

తెలంగాణ బీజేపీలో ఈటెల వర్సెస్ బండి సంజయ్..!

తెలంగాణ బీజేపీలో ఈటెల వర్సెస్ బండి సంజయ్..! * ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బండి వర్సెస్ ఈటెల* బండి సంజయ్‌‌పై ఈటెల పరోక్ష విమర్శలు* కొ*డుకా అని సంబోధిస్తూ హెచ్చరికలు* సోషల్‌‌ మీడియాలో ప్రచారంపై హైకమాండ్‌‌కు ఫిర్యాదు చేస్తానని ప్రకటన* ఈటల వాఖ్యలు బీజేపీలో తీవ్ర కలకలం
Read More...
తెలంగాణ  Lead Story  Featured  యాదాద్రి భువనగిరి  తెలంగాణ మెయిన్  

కాంగ్రెస్ నీ వ్యక్తిగత సామ్రాజ్యమా? సీఎం రేవంత్ పై కోమటిరెడ్డి ఫైర్

కాంగ్రెస్ నీ వ్యక్తిగత సామ్రాజ్యమా? సీఎం రేవంత్ పై కోమటిరెడ్డి ఫైర్ రేవంత్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ లో కలకలం 2034 వరకు సీఎం అన్న రేవంత్ పై కోమటిరెడ్డి ఫైర్ రేవంత్ వ్యాఖ్యలు కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకం
Read More...
తెలంగాణ  Lead Story  Featured  హైదరాబాద్   తెలంగాణ మెయిన్  

దంచికొట్టిన వాన.. హైదరాబాద్ అతలాకుతలం..!

దంచికొట్టిన వాన.. హైదరాబాద్ అతలాకుతలం..! నగరాన్ని ముంచెత్తిన వానఆరెంజ్‌ అలర్ట్‌ ఇచ్చిన వాతావరణశాఖభారీ నుంచి అతిభారీ వర్షం పడే ఛాన్స్రోడ్లపైకి వరద నీరు.. భారీగా ట్రాఫిక్‌ ట్రాఫిక్ కష్టాలతో జనజీవనం అస్తవ్యస్తం  
Read More...
తెలంగాణ  Lead Story  Featured  తెలంగాణ మెయిన్  

బీఆర్‌ఎస్‌కు దూరమవుతున్నట్టేనా?

బీఆర్‌ఎస్‌కు దూరమవుతున్నట్టేనా? * బీఆర్‌ఎస్‌లో క్లైమాక్స్‌కు ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్* బీసీ రిజర్వేషన్లపై పార్టీ వైఖరిని తప్పుపట్టిన కవిత* పార్టీ వైఖరిని కాదని.. బీసీ రిజర్వేషన్లను సమర్ధించిన కవిత * బీఆర్‌ఎస్‌ నా దారికి రావాల్సిందేనని ప్రకటన* కేసీఆర్, బీఆర్ఎస్ చేస్తుందోనని కేడ‌ర్‌లో ఆసక్తి
Read More...
తెలంగాణ  Lead Story  తెలంగాణ మెయిన్  

చిట్‌చాట్ పేరుతో విషం చిమ్మితే కోర్టుకు లాగుతా..!

చిట్‌చాట్ పేరుతో విషం చిమ్మితే కోర్టుకు లాగుతా..! రేవంత్ రెడ్డీ.. నాపై డ్ర‌గ్స్ కేసు న‌మోదైందా..? ద‌మ్ముంటే ఆధారాలు బ‌య‌ట‌పెట్టమని కేటీఆర్ సవాల్ నిరాధార ఆరోపణలకు వెంటనే క్షమాపణ చెప్పాలి మిమ్మల్ని కోర్టుకు లాగుతానని కేటీఆర్ హెచ్చరిక
Read More...
తెలంగాణ  Lead Story  Featured  తెలంగాణ మెయిన్  

ఫోన్ ట్యాపింగ్ కేసు - కేంద్రమంత్రి బండి సంజయ్ ఏం చెప్పబోతున్నారు?

ఫోన్ ట్యాపింగ్ కేసు - కేంద్రమంత్రి బండి సంజయ్ ఏం చెప్పబోతున్నారు? * క్లైమాక్స్ కు చేరుకున్న ఫోన్ ట్యాపింగ్ విచారణ* కేంద్ర మంత్రి బండి సంజయ్ కి సిట్ నోటీసులు* 24న విచారణకు రావాలని సూచించిన అధికారులు*స్టేట్ మెంట్ ఇచ్చేందుకు బండి సంజయ్ అంగీకారం* ఫోన్ ట్యాపింగ్  అంశంపై తొలిసారి మాట్లాడిన బండి సంజయ్* 2022లోనే కేసీఆర్ ప్రభుత్వంపై ఆరోపణలు* నేడు నిజమవుతున్న బండి సంజయ్ వ్యాఖ్యలు
Read More...
తెలంగాణ  Lead Story  Featured  హైదరాబాద్   తెలంగాణ మెయిన్  

సొంత పార్టీ బీఆర్‌ఎస్‌‌పై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు!

సొంత పార్టీ బీఆర్‌ఎస్‌‌పై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు! ఎమ్మెల్సీ కవిత తాజాగా మీడియా చిట్ చాట్‌లో మాట్లాడుతూ..‘తీన్మార్ మల్లన్న నాపై చేసిన ఆరోపణలపై బీఆర్ఎస్ నాయకులు స్పందించకపోవడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీసీలతో కవితకు కంచం పొత్తు- మంచం పొత్తు లేదంటూ  ఇటీవల మల్లన్న కవితపై సంచలన కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ తర్వాత.. తీన్మార్ మల్లన్న ఆఫీసుపై...
Read More...
ఆంధ్రప్రదేశ్  తెలంగాణ  Lead Story  Featured  ఆంధ్రప్రదేశ్ మెయిన్   తెలంగాణ మెయిన్  

బనకచర్ల ఊసేలేని సీఎంల భేటీ..!

బనకచర్ల ఊసేలేని సీఎంల భేటీ..! * 4 అంశాలపైనే ప్రధానంగా చర్చ* నీటి వాటాలపై ఇంజినీర్లు, అధికారులతో కమిటీ * ఆ తర్వాతే సీఎంల స్థాయిలో చర్చిస్తాం * ఏపీకి అన్ని నదులను దారాదత్తం చేసిన కేసీఆర్ * వివాదాలు సృష్టించడమే బీఆర్ఎస్ పని* ఢిల్లీలో మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి
Read More...
ఆంధ్రప్రదేశ్  తెలంగాణ  సినిమా  Featured  తెలంగాణ మెయిన్  

టాలీవుడ్‌లో విషాదం.. హీరో రవితేజ తండ్రి కన్నుమూత

టాలీవుడ్‌లో విషాదం.. హీరో రవితేజ తండ్రి కన్నుమూత తెలుగు చిత్రసీమలో రెండు రోజుల క్రితం విలక్షణ నటుడు కోటాశ్రీనివాసరావు మరణం వార్త మర్చిపోకముందే మరో విషాదకర సంఘటన జరిగింది. హీరో రవితేజ తండ్రి రాజగోపాల్ రాజు కన్నుమూశారు. కొంత కాలంగా వ‌యోభారం, అనారోగ్య స‌మ‌స్య‌లతో ఇబ్బంది ప‌డుతున్న రాజగోపాల్ రాజు హైదరాబాద్ లోని రవితేజ నివాసంలో మరణించారు. రాజగోపాల్ రాజుకు ముగ్గురు కుమారులు. హీరో...
Read More...

Advertisement