Category
విజయనగరం
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
ఎవరూ వేలెత్తి చూపని విలువైన మనిషి..! గోవా గవర్నర్ గా అశోక్ గజపతి రాజు..!
Published On
By Dev
విజయనగర సామ్రాజ్య పూసపాటి సంస్థానాధీశుడు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు గోవా కొత్త గవర్నర్‌గా నియమితులయ్యారు. ప్రస్తుతం తెలుగుదేశంపార్టీలో పొలిట్ బ్యూరో మెంబర్ గా ఉన్నారు. రాజకీయ, పరిపాలనా అనుభవం ఉన్న అశోక్ గజపతి రాజు గతంలో పౌర విమానయాన శాఖ మంత్రిగా సేవలందించారు.
అశోక్ గజపతి రాజు సింపుల్, డౌన్ టు ఎర్త్..ఏ... బ్యాటరీ సైకిల్ క్రియేటర్ సిద్ధూని అభినందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
Published On
By Dev
అతి తక్కువ ఖర్చుతో.. బ్యాటరీతో నడిచే సైకిల్ ను రూపొందించిన విజయనగరం జిల్లాకు చెందిన ఇంటర్మీడియెట్ విద్యార్ధి రాజాపు సిద్ధూని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ అభినందించారు.
వినూత్న ఆలోచనతో సరికొత్త ఆవిష్కరణకు రూపం ఇచ్చిన సిద్ధూ గురించి సామాజిక మాధ్యమాల ద్వారా... కార్పొరేట్ కంపెనీకి ఎదురుతిరిగిన జనం.. ఇంత మోసం చేస్తారా అంటూ..
Published On
By PC RAO
విజయనగరం జిల్లాలో రోడ్డెక్కిన రైతులు
జిందాల్ కంపెనీకి వ్యతిరేకంగా నిరసన
తమ భూములు వెనక్కి ఇవ్వాలని డిమాండ్ అగ్నిప్రమాదం బాధితులకు అండగా టిడిపి ఇంచార్జ్ కర్రోతు బంగార్రాజు
Published On
By Ravi
విజయనగరం TPN : పూసపాటిరేగ మండలం పతివాడ పంచాయతీలో జరిగిన అగ్నిప్రమాదంలో ఆరు ఇల్లు కాలిపోవడంతో పాటు పెళ్లి కోసం సమకూర్చుకున్న నగదు కాలిపోయిన కుటుంబానికి అండగా 20 వేలు రూపాయిలు ఆర్థిక సహాయం మరియు వంట సామాగ్రి, ఆరు బియ్యం ప్యాకెట్లు మరియు దుస్తులను అందజేసిన ఏపీ మార్క్‌ఫెడ్ చైర్మన్ & నెల్లిమర్ల టిడిపి... ఎలక్ట్రానిక్ వ్యర్ధాలతో పిల్లలు, గర్భిణీలకు ప్రమాదం..!
Published On
By Ravi
విజయనగరం TPN : ఇళ్లు, కార్యాలయాలు, వాణిజ్య, వ్యాపార సంస్థల్లో పాడైన ఎలక్ట్రానిక్ పరికరాలు, వస్తువులను శాస్త్రీయ పద్ధతుల్లో తొలగించడం ఎంతో ముఖ్యమని ఉత్తరాంధ్ర జిల్లాల ప్రత్యేక అధికారి, రాష్ట్ర వ్యవసాయ, ఉద్యానశాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ సూచించారు. ఈ వ్యర్ధాలను సరైన రీతిలో తొలగించకపోతే వాటి నుంచి వెలువడే రసాయనాలు పిల్లలు, గర్భిణీలకు... మహాత్మా జ్యోతి రావు ఫూలే ఆదర్శప్రాయుడు..!
Published On
By Ravi
ఎందరో మహనీయుల పోరాట ఫలితంగానే అన్ని హక్కులు సాధించుకోగలిగామని, ఆ మహనీయుల్లో మహాత్మా జ్యోతి రావు ఫూలే ఆదర్శప్రాయుడని అన్నారు ఎమ్మెల్యే ఎన్ ఈశ్వరరావు. ఆయన జయంతిని పురస్కరించుకొని రామతీర్థం జంక్షన్‌లో ఉన్న ఫూలే విగ్రహానికి కూటమి నాయకులతో కలిసి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డీజీఎమ్ ఆనందరావు, ముప్పిడి... బెల్టుషాపులను రాష్ట్ర ప్రభుత్వమే ప్రోత్సహిస్తోంది - లోక్ సత్తా రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ
Published On
By Ravi
విజయనగరం : రాష్ట్రంలో అదుపులేని స్థాయిలో పుట్టగొడుగుల్లా పట్టణం,పల్లె అనే తేడాలేకుండా బెల్టుషాపుల ద్వారా ప్రభుత్వమే మద్యం అమ్మకాలకు తెర తీసిందని లోక్ సత్తాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి ఆరోపించారు శుక్రవారం పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నదొకటి జరుగుతున్నది మరొకటని అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి లోక్... నగరంలో విద్యుత్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్ ప్రారంభం
Published On
By Ravi
ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన ఇ.పి.డి.సి.ఎల్.
విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకే ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు
తూర్పు ప్రాంత విద్యుత్ సంస్థ సి.ఎం.డి. పృథ్వీతేజ్
విజయనగరం : విద్యుత్ వాహనాలను ప్రోత్సహించాలనే రాష్ట్ర ప్రభుత్వ క్లీన్ ఎనర్జీ విధానంలో భాగంగా తూర్పు ప్రాంత విద్యుత్ సంస్థ ఆధ్వర్యంలో విద్యుత్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్లను ప్రైవేటు భాగస్వామ్యంతో... ఢిల్లీలో జరిగిన నేషనల్ యూత్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న తెలుగు విద్యార్థులు.
Published On
By Ravi
విద్యార్దులకు ప్రత్యేక అభినందనలు తెలియజేసిన విజయనగరం లోక్‌సభ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు ఫైరింగు చేయుటలో లక్ష్యం గురి తప్పకూడదు
Published On
By Ravi
విజయనగరం జిల్లా ఎస్సీ వకుల్ జిందల్, ఐపిఎస్ విజయనగరం రైల్వే స్టేషన్ వద్ద పట్టాలు తప్పిన రైలు
Published On
By Ravi
విజయనగరం
విజయనగరం రైల్వే స్టేషను వద్ద నాందేడ్ నుండి సంబల్పూర్ వెల్తున్న ఎక్స్‌ప్రెస్ రైల్వే క్రాసింగ్ వద్ద చివరి రెండు బోగీలు పట్టాలు తప్పాయి. రైలు చివరి రెండు బోగీలు ఈ ఘటనలో ఎటువండి ప్రాణ నష్టం కలగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈఘటన జరిగిన వెంటనే రైల్వే సిబ్బంది అప్రమత్తం అయ్యి చివరి రెండు... గిరిజన గ్రామాల పిల్లలు చదువుకోవడానికి కనీసం పాఠశాల కూడా ఏర్పాటు చెయ్యలేరా - లోక్ సత్తా నాయకులు డిమాండ్
Published On
By Ravi
విజయనగరం
విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం లోని గోపాలరాయుడు పేట పంచాయతీ బట్టి వలస గిరిజన గ్రామంలో పిల్లలు చదువు కోవడానికి పాఠశాల కూడా ఏర్పాటు చెయ్యలేని దయనీయ స్థితిలో మన ప్రభుత్వాలు ఉన్నాయని లోక్ సత్తా పార్టీ నాయకుడు ఆకుల దామోదర రావు ప్రశ్నించారు. గత సంవత్సరం ఈ పాఠశాల పరిస్థితి ఎలా ఉందో... 