Category
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
ఏప్రిల్ నెలలో ముగ్గురి అవతార పురుషుల జయంతులు
Published On
By Ravi
TPN.... C.N.MURTHYP.GANNAVARAMAPL...4
ఏప్రియల్ 5 న బాబు జగ్జీవన్ రాం
ఏప్రియల్ 11 న మహాత్మా జ్యోతిరావు పూలే
ఏప్రియల్ 14 న డా.బి.ఆర్.అంబేద్కర్
భగవంతుడు తాను నిర్వర్తించవలసిన కొన్ని విధులను కొంతమంది అవతార మూర్తులను భూలోకానికి పంపి వారి ద్వారా నెరవేరుస్తుంటాడు . వాళ్లనే మనం సంఘ సంస్కర్తలని కూడా పిలుచు... ప్రజల మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం కృషి
Published On
By Ravi
Kukkala Govinda Raju..TPNRamachandrapuram
రూ.16.53 లక్షలతో అభివృద్ధి పనులకు శ్రీకారం
పలు శంకుస్థాపనలు చేసిన కూటమి పార్టీ నాయకులు వాసంశెట్టి సత్యం
రామచంద్రపురం మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో రూ.16.53 లక్షలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి, కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి... మండపేట టౌన్ ఎస్సైగా పి ఓంకారం బాధ్యతలు స్వీకరణ
Published On
By Ravi
MAHESH, MANDAPETA, TPN
మండపేట టౌన్ ఎస్.ఐ గా పి.ఓంకారం గురువారం బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నుండి ఈయన బదిలీపై ఇక్కడకు వచ్చారు. మండపేట పట్టణం లో శాంతి భద్రతల పరిరక్షణకు తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఎమ్మెల్యే వేగుళ్ళను కలిసిన డి.ఆర్.డి.ఎ పి.డి
Published On
By Ravi
MAHESH, MANDAPETA, TPB
బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా డి.ఆర్.డి.ఎ పి.డి గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన సాయినాధ్ జయచంద్ర శుక్రవారం మండపేట తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు ను మర్యాదపూర్వకంగా కలిసారు. ఎమ్మెల్యే వేగుళ్ళ ను దుశ్శాలువాతో సత్కరించి, మొక్కను అందజేశారు. కోటిపల్లి -ముక్తేశ్వరం వంతెనకు త్వరలో మోక్షం
Published On
By Ravi
పట్టు వదలని విక్రమార్కులు
మంత్రి సుభాష్, ఎంపీ హరీష్ చొరవతో కలల వంతెన పనులు వేగవంతం
రెండు నియోజకవర్గాల ప్రజలకు తీరనున్న కష్టాలు
రామచంద్రపురం : ఎన్నాళ్లుగానో వేచిన సమయం.. సుదీర్ఘకాలంగా కోనసీమ వాసుల కల నెరవేరే సుదినం.. త్వరలో రానుంది. కోటిపల్లి -ముక్తేశ్వరం మధ్య గౌతమీ గోదావరిపై వంతెన నిర్మాణానికి రాష్ట్ర కార్మిక శాఖ... నాణ్యతలేని కోటా బియ్యం - పట్టణ ప్రజల ఆరోపణ
Published On
By Ravi
MAHESH, MANDAPETA, TPN
మండపేట లో ఈ నెల సరఫరా చేసిన పి డీ ఎఫ్ బియ్యం నాసిరకం గా వుందని ప్రజలు ఆరోపించారు. మండపేట 11 వ వార్డు లో ఏప్రియల్ నెల లో సరఫరా చేసిన కోటా బియ్యం కడిగితేనే నూక మాదిరి తయారు అవుతుందని అక్కడి స్థానికులు ఆరోపించారు. ఆ వార్డు... చంద్రబాబు ముస్లింల ద్రోహి...
Published On
By Ravi
వక్ఫ్ చట్టం రాజ్యాంగ వ్యతిరేకం షేక్ అలీఖాన్ బాబా చేనేత కార్మికుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి
Published On
By Ravi
25 మంది చేనేత కార్మికులకు సోలార్ యూనిట్లు పంపిణీ ద్విచక్ర వాహన ప్రమాద మరణాలు తగ్గించేందుకు కేంద్రం చర్యలు...
Published On
By Ravi
MAHESH, MANDAPETA, TPN
ద్విచక్రవాహనదారులు ప్రతిఒక్కరూ శిరస్త్రాణం ధరించాలి బిఆర్ అంబేద్కర్ కోనసీమజిల్లా బిజెపి ఉపాద్యక్షులు కోనసత్యనారాయణ ప్రభుత్వ నిభందనలు అందరూ పాటించి ప్రభుత్వం,అధికారులు రాష్ట్రవ్యాప్తంగా అందరూ హెల్మెట్ ధరించేలా పటిష్ఠమైన చర్యలు చేపటి అధికారులు పట్టణ ఔట్ కట్స్ లో వాహన చెకింగ్ లు నిర్వహించి త్రిపల్ రైడింగ్,మైనర్లపై కఠిన చర్యలు తీసుకుని హెల్మెట్... అనారోగ్యంతో బాధపడుతున్న ఇద్దరికి మంత్రి సుభాష్ చేయూత
Published On
By Ravi
ఇరువురికి రూ.15 వేలు ఆర్థిక సహాయం మండపేట పట్టణ శెట్టిబలిజ సంఘం నూతన అధ్యక్షునిగా బండి గోవిందు ఏకగ్రీవం..
Published On
By Ravi
MAHESH, MANDAPETA, TPN
మండపేట పట్టణ శెట్టి బలిజ సంఘం నూతన అధ్యక్షునిగా బండి గోవిందు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా స్థానిక శెట్టిబలిజ కళ్యాణ మండపంలో బుధవారం మండపేట పట్టణ పది సంఘాల నూతన కార్యవర్గం ఏర్పాటుకు సభ్యులు సమావేశం నిర్వహించి అధ్యక్షులుగా బండి గోవిందు,ఉపాధ్యక్షులుగా పెంకే వెంకట్రావు, సెక్రటరీగా కుక్కల శ్రీనివాస్, గౌరవ... సోము ప్రమాణస్వీకారానికి తరలి వెళ్ళిన బిజెపి శ్రేణులు.
Published On
By Ravi
MAHESH, MANDAPETA, TPN
సోము వీర్రాజు ప్రమాణ స్వీకారం కు మండపేట నుండి బిజెపి శ్రేణులు తరలి వెళ్ళారు.అమరావతి వెలగపూడి సచివాలయం లో అసెంబ్లీ హాల్లో బిజెపి జాతీయ కార్యవర్గ సబ్యులు,2 వసారి శాసనమండలి సభ్యులు గా ప్రమాణస్వీకారం చేస్తున్న ఎమ్మెల్సీ సోము వీర్రాజు ప్రమాణ స్వీకారానికి మండపేట నుండి జిల్లా ఉపాద్యక్షులు కోన సత్యనారాయణ,... 