Category
తెలంగాణ
తెలంగాణ  హైదరాబాద్   Featured 

కంటెంట్ తో కోట్లు కొట్టేశారు.. హైదరాబాద్ పోలీసులు కటకటాల్లోకి నెట్టారు..

కంటెంట్ తో కోట్లు కొట్టేశారు.. హైదరాబాద్ పోలీసులు కటకటాల్లోకి నెట్టారు.. - శాటిలైట్ హ్యాక్ చేసి.. సినిమాలు పైరసీ చేశారు..- అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పైరసీ- ఒరిజినల్ సినిమాలకు ఏమాత్రం తీసిపోవు- తెలుగు సినీ పరిశ్రమకు రూ. 3700 కోట్ల నష్టం- పైరసీ ముఠా గుట్టురట్టు చేసిన హైదరాబాద్ పోలీసులు- ప్రభుత్వ డేటాను కూడా హ్యాక్ చేసిన ముఠా- ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్‌ సైతం హ్యాక్
Read More...
తెలంగాణ  హైదరాబాద్   రంగారెడ్డి  Lead Story  Featured 

మూసీలో ఆదిత్య అక్రమ నిర్మాణం.. హైడ్రాకు పట్టని వైనం..

మూసీలో ఆదిత్య అక్రమ నిర్మాణం.. హైడ్రాకు పట్టని వైనం.. అధికారుల అండదండలతో ఆదిత్య కన్ స్ట్రక్షన్ నిర్మాణం- క్షేత్రస్థాయిలో పరిశీలించినా ఫలితం శూన్యం..- ఇరిగేషన్ నిబంధనలకు నీళ్లోదిలిన అధికారులు..- మూసీ అని తేలిన ఎన్ఓసి ఇచ్చిన బాసులు..- హైడ్రా వ్యవహారంపై జనాలకు పలు అనుమానాలు..
Read More...
తెలంగాణ  హైదరాబాద్   Lead Story  Featured 

ఎటు చూసినా మూసీ ప్రవాహం.. హైదరాబాద్ అల్లకల్లోలం..

ఎటు చూసినా మూసీ ప్రవాహం.. హైదరాబాద్ అల్లకల్లోలం.. ఉధృతంగా ప్రవహిస్తున్న మూసీ నదినీటమునిగిన మహాత్మాగాంధీ బస్టాండ్వందలాది మంది ప్రయాణికులను.. జనాలను కాపాడిన డిఆర్ఎఫ్శివారు ప్రాంతాల్లో బస్సులను నిలిపివేసిన అధికారులు
Read More...
తెలంగాణ  హైదరాబాద్   Lead Story  Featured 

వారం రోజుల్లో రికార్డ్ బద్దలు కొట్టిన ఎక్సైజ్ అధికారులు

వారం రోజుల్లో రికార్డ్ బద్దలు కొట్టిన ఎక్సైజ్ అధికారులు 1704 ఇతర రాష్ట్రాల మద్యం సీజ్గడిచిన పదేళ్లలో ఈ సరే అధికం అని చెప్పిన అధికారులుసిటీలో నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, జిల్లాలో నాటుసారా స్వాధీనం..మరో వారం పాటు స్పెషల్ డ్రైవ్ కొనసాగింపు..
Read More...
తెలంగాణ  హైదరాబాద్   Lead Story  Featured 

దసరా పండక్కి హైదరాబాద్ వస్తున్నారా.. అయితే ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే.

దసరా పండక్కి హైదరాబాద్ వస్తున్నారా.. అయితే ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ పై సీరియస్ ఫోకస్..కల్తీలపై నిఘా పెట్టాలని ఆదేశాలుఈనెల 30వరకు స్పెషల్ డ్రైవ్ చేయనున్న ఎక్సైజ్.
Read More...
తెలంగాణ  రంగారెడ్డి 

ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డిని కలిసిన అంగన్వాడి టీచర్లు

ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డిని కలిసిన అంగన్వాడి టీచర్లు మహేశ్వరం నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అంగన్వాడీ టీచర్లు తమ సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి  కలిసి వినతిపత్రం సమర్పించారు. అంగన్వాడీలను నిర్వీర్యం చేసే విధంగా ప్రీ ప్రైమరీ స్కూల్లను ఏర్పాటు చేయడం తగదని, వాటిని అంగన్వాడీ టీచర్లకే అప్పగించాలని వారు డిమాండ్ చేశారు.  అదేవిధంగా ఎన్నికల ముందు ఇచ్చిన హామీ...
Read More...
తెలంగాణ  హైదరాబాద్   Lead Story  Featured 

ఆ స్కూల్ లో పాఠాలు కాదు..డ్రగ్స్ తయారీ నేర్పిస్తారు..

ఆ స్కూల్ లో పాఠాలు కాదు..డ్రగ్స్ తయారీ నేర్పిస్తారు.. సికింద్రాబాద్ బోయిన్ పల్లిలో వెలుగు చూసిన దారుణం.. స్కూల్ లో డ్రగ్స్ తయారీ బయటపెట్టిన ఈగల్ టీమ్.. ఉదయం డ్రగ్స్ దందా.. సాయంత్రం ట్యూషన్స్..
Read More...
తెలంగాణ  హైదరాబాద్   Featured 

అవసరమైతే అందరికీ ఆయుధాలు ఇస్తాము.. మంత్రి జూపల్లి

అవసరమైతే అందరికీ ఆయుధాలు ఇస్తాము.. మంత్రి జూపల్లి ఎక్సైజ్ అధికారులతో మంత్రి జూపల్లి సమావేశం.. ఆదాయం పెంచేలా మార్గాలు చూడాలని సూచన.. డ్రగ్స్, గంజాయి, నాన్ డ్యూటీ లిక్కర్, కల్తీ కల్లుపై చర్యలకు ఆదేశం..
Read More...
తెలంగాణ  హైదరాబాద్  

ఇలాంటి ప్రభుత్వాన్ని ఎప్పుడు చూడలేదు..

ఇలాంటి ప్రభుత్వాన్ని ఎప్పుడు చూడలేదు.. పాతబస్తీలో కేబుల్, ఇంటర్నెట్ ఆపరేటర్ల ఆందోళన.. విద్యుత్ శాఖ అధికారుల నిర్ణయంపై మండిపాటు.. సీఎం స్పందించాలని వినతి..
Read More...
తెలంగాణ  హైదరాబాద్  

మంత్రిని కలిసిని జెసిహెచ్ఎస్ఎల్ బృందం..

మంత్రిని కలిసిని జెసిహెచ్ఎస్ఎల్ బృందం.. జర్నలిస్టుల కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ (JCHSL) మేనేజింగ్ కమిటీ, జర్నలిస్టుల దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న గృహ సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరింది. సొసైటీ అధ్యక్షుడు బ్రహ్మండభేరి గోపరాజు ఆధ్వర్యంలో ఒక ప్రతినిధి బృందం వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, చేతివృత్తులు మరియు నూలుపోగులు శాఖల గౌరవ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావును కలిసి వినతి పత్రాన్ని...
Read More...
తెలంగాణ  సంగారెడ్డి 

జాతరకు సిద్ధమైన రుద్రారం గణేష్ గడ్డ

జాతరకు సిద్ధమైన రుద్రారం గణేష్ గడ్డ కొత్తగా ఛైర్మన్ తో పాటు ముగ్గురు ధర్మకర్తల ఎంపిక.. జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి. ఈఓ 6వ తేదీ నుండి బ్రహ్మోత్సవాలు..
Read More...
తెలంగాణ  హైదరాబాద్   రంగారెడ్డి  Lead Story  Featured 

అయ్యబాబోయి.. అక్కడ రాత్రికి రాత్రే సమాధులు మాయం..

అయ్యబాబోయి.. అక్కడ రాత్రికి రాత్రే సమాధులు మాయం.. తమ పూర్వీకుల అస్థికలు కావాలంటూ బాధితుల ఆందోళన..సమాధుల మాయం వెనుక మూవీ డిస్టిబ్యూటర్..ఆ స్థలం కోసం దారుణానికి ఒడిగట్టిన దుండగులు..
Read More...

Advertisement