Category
సిద్ధిపేట
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
ఉపాధి హామీ పనులపై మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన
Published On
By MAHESH ARN
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నుండి సిద్దిపేటకు వెళ్లే మార్గంలో ఉపాధి హామీ పథకం (MGNREGS) క్రింద చేపడుతున్న పనులను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా చెట్లు నాటే కార్యక్రమాన్ని పరిశీలించిన మంత్రి మాట్లాడుతూ, కరెంట్ కేబుళ్ల కింద చెట్లు నాటడం వల్ల వృథా అవుతుందని, వేర్లకు స్థలం లభించేలా లోపలి వైపు చెట్లు... తెలంగాణలో పలు చోట్ల డిసిఏ దాడులు
Published On
By Ravi
తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్, ఆదిలాబాద్‌లో 'హెర్బల్ ఫీవర్ గార్డ్ సిరప్' అనే ఆయుర్వేద మందును స్వాధీనం చేసుకున్నారు. ఈ మందు 'అన్ని రకాల జ్వరాలకు చికిత్స చేస్తుంది' అనే తప్పుడు ప్రకటనతో అమ్మకాలు జరువుతున్నారని, జ్వరం అనేది సాధారణంగా శరీరం ఏదైనా ఇన్ఫెక్షన్‌కి లేదా అంతర్గత సమస్య వల్ల వస్తుందని ఈ సిరప్ వల్ల... సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్
Published On
By Ravi
సిద్ధిపేట జిల్లా లోని పోతారం గ్రామంలో, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సేర్ఫ్ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ సందర్భంగా, తేమ శాతం ను పరిశీలించారు మరియు హమాలీ లతో, మహిళలతో ముచ్చటించారు.
కార్యక్రమంలో పాల్గొన్న:
జిల్లా కలెక్టర్ మను చౌదరి
సిద్ధిపేట గ్రంథాలయ... రంగనాయక సాగర్ డీ10 కెనాల్ పరిధిలో 6000 ఎకరాలకు సిర్థీకరణ చేయాలంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసిన భువనగిరి ఎంపీ.
Published On
By Ravi
రంగనాయక సాగర్ నుండి డీ10 కెనాల్ నుండి తపాస్ పల్లి రిజర్వాయర్ D-3 కెనాల్ పరిధిలో ఉన్న ఆయకట్టు స్థిరీకరణ కొరకు మంత్రి ఉత్తమ్ ను కలిసిన :భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి.
భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు నిన్న తపాస్ పల్లి రిజర్వాయర్ నుంచి దూల్మిట్ట చేర్యాల... ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు
Published On
By Ravi
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా హుస్నాబాద్ టౌన్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాలురు) లో తమ ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు
ఆదిలాబాద్
భద్రాద్రి కొత్తగూడెం
హనుమకొండ
హైదరాబాద్
జగిత్యాల
జనగాం
జయశంకర్ భూపాలపల్లి
జోగులాంబ గద్వాల్
కామారెడ్డి
కరీంనగర్
ఖమ్మం
కొమరం భీమ్
మహబూబాబాద్
మహబూబ్నగర్
మంచిర్యాల మెదక్
మెడ్చల్
ములుగు
నాగర్కర్నూల్
నల్గొండ
నారాయణపేట
నిర్మల్
నిజామాబాద్
పెద్దపల్లి
రాజన్న సిరిసిల్ల
రంగారెడ్డి
సంగారెడ్డి
సిద్ధిపేట
సూర్యాపేట
వికారాబాద్
వనపర్తి
వరంగల్
యాదాద్రి భువనగిరి
సారోస్తున్నారు
Published On
By Ravi
