Category
విశాఖపట్నం
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
ఆదాయం కోసం అడ్డదారులు.. గర్భం పేరుతో గలీజ్ పనులు
Published On
By V KRISHNA
టెస్ట్ ట్యూబ్ బేబీ పేరుతో మోసాలు..భర్తకు బదులు మరొకరి వీర్యంతో జీవితాలు ఆగం చేసిన నిర్వాహకులు..దేశవ్యాప్తంగా బ్రాంచ్ లు..సికింద్రాబాద్ లో వెలుగు చూసిన యూనివర్సల్ మోసాలు..
ఆలయాలలో తొక్కిసలాటలు, అపశ్రుతుల నుంచి పాఠం నేర్వరా?
Published On
By Dev
సింహాచలం అప్పన్న సన్నిధిలో మరో నిర్లక్ష్యం, తప్పిన ప్రమాదం
విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ అగ్నిప్రమాదం..
Published On
By Ravi
విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఈ ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్లాంట్ లోని స్టీల్ మెల్టింగ్ స్టేషన్-2 (ఎస్ఎంఎస్-2) విభాగంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అక్కడ దట్టమైన పొగలు అలుముకున్నాయి. ప్లాంట్ వర్గాల సమాచారం ప్రకారం, ఎస్ఎంఎస్-2లోని ఒక పైప్‌లైన్ దెబ్బతినడంతో ఆయిల్ లీకై మంటలు వ్యాపించాయి. ప్రమాదాన్ని గమనించిన సిబ్బంది వెంటనే... సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో అపశృతి.. గోడకూలి ఎనిమిది మంది భక్తులు మృతి
Published On
By Ravi
సింహాచలం విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో అపశృతి చోటుచేసుకుంది. స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై గోడ పడడంతో ఎనిమిది మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. మంగళవారం అర్థరాత్రి దాటిన తర్వాత, సింహాచలంలో భారీ వర్షం కురిసింది. దీంతో సింహగిరి బస్టాండ్ నుంచి ఎగువకు వెళ్తే మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్ వద్ద... జనసేనలోకి గ్రేటర్ విశాఖ వైసీపీ కార్పొరేటర్లు..!
Published On
By Ravi
విశాఖపట్నం TPN :
గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్‌కి చెందిన పలువురు వైసీపీ కార్పొరేటర్లు జనసేన పార్టీలో చేరారు. పౌరసరఫరాల శాఖ మంత్రి, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సమక్షంలో ఈ చేరికలు జరిగాయి. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రభుత్వ విప్ హరిప్రసాద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో.. నాదెండ్ల మనోహర్... గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ కు స్వాగతం పలికిన ఎసిఎ అధ్యక్షుడు ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని)
Published On
By Ravi
వైజాగ్: ఐపీఎల్ లీగ్‌లో భాగంగా సోమవారం వైజాగ్ ఎసీఏ-వీడీసీఏ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ మరియు లక్నో సూపర్ జైంట్స్ మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్‌ను వీక్షించేందుకు గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ మరియు సమీరా నజీర్ దంపతులు విచ్చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మరియు ఆయన భార్యకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఎసిఎ) అధ్యక్షుడు, ఎంపి... వైజాగ్ క్రికెట్ స్టేడియంలో అనాథ చిన్నారులకు ఐపీఎల్ మ్యాచ్ అవకాసం
Published On
By Ravi
వైజాగ్:ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) వైజాగ్ క్రికెట్ స్టేడియంలో 30 మంది అనాథ చిన్నారులకు ఐపీఎల్ మ్యాచ్‌ను చూడటానికి ప్రత్యేక అవకాశం కల్పించింది.
ఏసీఏ తన సొంత నిధులతో 30 టికెట్లు కొనుగోలు చేసి, వైజాగ్ లోని పాపా హోమ్ అనాథ శరణాలయానికి అందజేసింది. దీంతో, పాపా హోమ్ అనాథ చిన్నారులు ఢిల్లీ క్యాపిటల్స్... గంజాయి నిర్మూలనకు కఠిన చర్యలు – డీఐజీ శ్రీ గోపీనాథ్ జట్టి
Published On
By Ravi
విశాఖపట్నం: రేంజ్ డీఐజీ శ్రీ గోపీనాథ్ జట్టి, ఐపీఎస్, రేంజ్ పరిధిలోని అన్ని జిల్లాల ఎస్పీలు మరియు ఇతర పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో గంజాయి అక్రమ రవాణా, వినియోగం, నిందితుల అరెస్టు, ఆస్తుల జప్తు మరియు డీ-అడిక్షన్ కార్యక్రమాలపై సమగ్రంగా చర్చించారు.
డీఐజీ గోపీనాథ్ జట్టి గారు, గంజాయి అక్రమ... హైకోర్టుకే బోరుగడ్డ బురిడీ- గ్రేట్ ఎస్కేప్..?
Published On
By Ravi
బోరుగడ్డ అనిల్ ఎక్కడ ఉన్నారు. ఏమయ్యారు. పలు కేసుల్లో ఉన్న బోరుగడ్డ అనిల్ ను పోలీసులు అరెస్ట్ చేసారు. తల్లి అనారోగ్యం కారణాలతో బోరుగడ్డకు గత నెల 15న బెయిల్ మంజూరైంది. ఇక, రాజమండ్రి జైలు నుంచి బోరుగడ్డ విడుదల అయ్యారు. తల్లికి చెన్నై అపోలోలో చికిత్స చేయించాలని గుంటూరు డాక్టర్ పేరుతో సర్టిఫికెట్ సమర్పించారు.... 