Category
నిర్మల్
తెలంగాణ  నిర్మల్ 

మాదకద్రవ్యాలు రవాణా చేస్తున్న ముఠా గుట్టురట్టు

మాదకద్రవ్యాలు రవాణా చేస్తున్న ముఠా గుట్టురట్టు తెలంగాణ నార్కోటిక్ డ్రగ్ కంట్రోల్ బ్యూరో అధికారులు భారీ మాదకద్రవ్యాల రవాణా దారుల ముఠా గుట్టురట్టు చేశారు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారులతో కలిసి నిర్మల్ ప్రాంతంలో దాడులు చేసి అయిదు మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుండి 425 కిలోల క్లోరల్ హైడ్రేట్, 1.15 కిలోల ఆల్ప్రాజోలమ్ స్వాదీనం చేసుకున్నారు. పట్టుబడిన సొత్తు మొత్తం...
Read More...

Advertisement