Category
ఖమ్మం
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
మంత్రి పొంగులేటి కీలక సూచనలు
Published On
By MAHESH ARN
కూసుమంచి, జూన్ 15:పాలేరు నియోజకవర్గంలోని ముఖ్య నేతలతో తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కీలక సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశం కూసుమంచిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగింది. ఖమ్మం రూరల్, ఏదులాపురం మున్సిపాలిటీ, కూసుమంచి, తిరుమలాయపాలెం, నేలకొండపల్లి మండలాల ప్రముఖ నాయకులు ఈ సమావేశానికి... మహిళ ఎస్ఐ పై దాడి కేసు.. 7గురు అరెస్ట్..
Published On
By V KRISHNA
ఖమ్మం: మహిళ ఎస్సైపై దాడి చేసిన కేసులో ఏడుగురుని అరెస్ట్ చేశారు. విధినిరవహణలో వున్న కల్లూరు పోలీస్ స్టేషన్ మహిళ ఎస్సై హరిత తో దురుసుగా ప్రవర్తించిన ఏడుగురిని రిమాండ్ కు తరలించినట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు.తల్లాడ గ్రామానికి చెందిన రాయల రామారావుతో పాటు కొంతమంది యువకులు శుక్రవారం సాయంత్రం మద్యం... భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న కవిత..!
Published On
By Ravi
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారిని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దర్శించుకున్నారు. అర్చకులు, అధికారులు ఆలయ మర్యాదలతో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు దేవాలయంలోకి ఘనస్వాగతం పలికారు. ముందుగా స్వామి వారిని దర్శించుకున్న కవిత అనంతరం లక్ష్మీ తాయారమ్మ దర్శనం చేసుకున్నారు. వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు. తదుపరి దేవాలయం ముందు గల ఆంజనేయ స్వామి దర్శించుకుని... ఖమ్మం రైల్వే మధ్య గేట్ తెరుచుకోవడంతో రాకపోకల పునరుద్ధరణ
Published On
By Ravi
ఖమ్మం: కొంతకాలంగా మూసివేయబడిన ఖమ్మం రైల్వే మధ్య గేట్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర చొరవతో ఎట్టకేలకు తెరుచుకుంది. మంగళవారం ఈ గేట్ తెరవడంతో, పాదాచారులు, వాహనాల రాకపోకలు తిరిగి మొదలయ్యాయి. ఈ పరిణామంతో గాంధీ చౌక్, కమాన్ బజార్ వ్యాపారస్తులు, స్థానికులు, ప్రయాణీకులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ... వచ్చేవారం నుంచి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు..
Published On
By Ravi
తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎన్నికల నేపథ్యంలో 48 గంటల సైలెంట్ పీరియడ్: జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ హెచ్చరిక
Published On
By Ravi
వరంగల్-ఖమ్మం-నల్లగొండ శాసన మండలి ఉపాధ్యాయ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ ముందు 48 గంటలు సైలెంట్ పిరియడ్.
ఉపాధ్యాయ య.యల్.సి ఎన్నికలకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు.
ఎన్నికలు ముగిసే వరకు జిల్లాలో 163 బిఎన్ఎస్ఎస్ (144 సెక్షన్) అమలు -జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ IPS.
ఆదిలాబాద్
భద్రాద్రి కొత్తగూడెం
హనుమకొండ
హైదరాబాద్
జగిత్యాల
జనగాం
జయశంకర్ భూపాలపల్లి
జోగులాంబ గద్వాల్
కామారెడ్డి
కరీంనగర్
ఖమ్మం
కొమరం భీమ్
మహబూబాబాద్
మహబూబ్నగర్
మంచిర్యాల మెదక్
మెడ్చల్
ములుగు
నాగర్కర్నూల్
నల్గొండ
నారాయణపేట
నిర్మల్
నిజామాబాద్
పెద్దపల్లి
రాజన్న సిరిసిల్ల
రంగారెడ్డి
సంగారెడ్డి
సిద్ధిపేట
సూర్యాపేట
వికారాబాద్
వనపర్తి
వరంగల్
యాదాద్రి భువనగిరి
సారోస్తున్నారు
Published On
By Ravi
