Category
ఆంధ్రప్రదేశ్ మెయిన్
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
యూరియా లో రెండు మూడు వందల కోట్ల స్కాం
Published On
By MAHESH ARN
NV SURYA TUNI TPN, 07-Sep-2025.
యూరియాలో రెండు మూడు వందల కోట్లు స్కాం జరిగి ఉంటుందని కాకినాడ జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దాడిశెట్టి రాజా ఆరోపించారు ఆదివారం తుని మండలం ఎస్ అన్నవరం గ్రామంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు యూరియా బ్లాక్ మార్కెట్ పై... ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో విద్యా ప్రేరణ
Published On
By MAHESH ARN
ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ – తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆగస్టు 5, 2025న STEM Expert LED WORKSHOP సందర్భంగా విజయవంతంగా ఎడ్యుకేషన్ పై నిపుణుల ప్రసంగాన్ని నిర్వహించింది. అనుభవాధారిత విద్యను ప్రోత్సహించేందుకు CBSE తీసుకున్న ముందడుగులో భాగంగా జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లాలోని CBSE అనుబంధ పాఠశాలల నుండి వచ్చిన 45... కడప జిల్లా పోలీస్ శాఖ ఘనత
Published On
By MAHESH ARN
కడప జులై 28:
వై.ఎస్.ఆర్ కడప జిల్లా పోలీస్ శాఖ ఘనతల పరంపరకు మరో కలికితురాయిని జతచేసింది. జిల్లా ఎస్.పి శ్రీ ఇ.జి అశోక్ కుమార్ ఐ.పి.ఎస్ గారి నేతృత్వంలో స్పెషల్ బ్రాంచ్ విభాగం వివిధ వృత్తులు, ఉపాధి, విద్య కోసం ఇతర దేశాలకు వెళ్లేవారికి సకాలంలో, వేగవంతంగా పాస్ పోర్ట్ సేవలందించినందుకు రాష్ట్రంలోనే అగ్రస్థానంలో... సమిష్టి కృషితో గ్రామాభివృద్ధి సాధ్యం-ఎంపీపీ కురుగొండ ధనలక్ష్మి
Published On
By MAHESH ARN
సూళ్లూరుపేట నియోజకవర్గం ట్రూపాయింట్ న్యూస్ రిపోర్టర్ ప్రజాప్రతినిధులు,అధికారుల సమిష్టి కృషితోనే గ్రామాభివృద్ధి సాధ్యమవుతుందని నాయుడుపేట ఎంపీపీ కురుగొండ ధనలక్ష్మి అన్నారు.ఆదివారం నాయుడుపేట ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ఆమె పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.రానున్న వర్షాలను దృష్టిలో పెట్టుకుని మండలంలోని 19 పంచాయితీల్లో పారిశుద్ధ్యన్ని మెరుగుపరచాలని అన్నారు.అలాగే తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలన్నారు.... లిక్కర్ స్కామ్ మాస్టర్ మైండ్స్ జగన్ దంపతులే..!
Published On
By TVK
* ముందస్తు వ్యూహం ప్రకారమే లిక్కర్ స్కామ్
* మిథున్ రెడ్డి కేవలం పావు మాత్రమే
* అసలు సూత్రధారులు జగన్, భారతి
* ముడుపుల ద్వారా రూ.3,200 కోట్లు లూటీ
* కోటి పేద కుటుంబాలు విధ్వసం
* ఎక్స్ లో కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ ఆరోపణలు మిథున్ అరెస్ట్ రాజకీయ కుట్ర.. వైసీపీని ఏమీ చేయలేరన్నజగన్
Published On
By TVK
ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టును ఖండించిన వైఎస్ జగన్
మద్యం స్కామ్ లో బెయిల్ మీదున్న చంద్రబాబు
కూటమి ప్రభుత్వంలో విచ్చలవిడిగా బెల్టుషాపులు
మద్యం కేసు రాజకీయ ప్రేరేపిత కేసు
అన్యాయాన్ని ఎదుర్కొంటూ ముందుకు సాగుతాం
ఎక్స్ వేదికగా వైఎస్ జగన్ ట్వీట్
మిథున్ రెడ్డికి రిమాండ్.. రాజమండ్రి జైలుకు తరలింపు
Published On
By TVK
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ఆగష్టు 1 వరకు రిమాండ్ విధించిన ఏసీబీ కోర్టు రాజమండ్రికి తరలించిన పోలీసులు మిథున్ రెడ్డిదే కీలక పాత్ర..రిమాండ్ రిపోర్టులో సిట్ సంచలనం..!
Published On
By TVK
లిక్కర్ స్కామ్ లో మిథున్ రెడ్డి పాత్ర కీలకం
రిమాండ్ రిపోర్టులో కీలక విషయాల ప్రస్తావన
ముడుపుల సొమ్ము ఎక్కడకు మళ్లించారో మిథున్ రెడ్డికి తెలుసు
అంతిమ లబ్ధిదారుడు ఎవరో తేల్చాలి
మిథున్ రెడ్డి కస్టోడియల్ విచారణ అవసరం
ఏసీబీ కోర్టుకు విన్నవించిన సిట్ అధికారులు
లిక్కర్ స్కామ్‌లో సంచలనం.. జగన్ పేరు ప్రస్తావించిన సిట్
Published On
By TVK
* 305 పేజీల చార్జ్‌షీట్‌ను దాఖలు చేసిన సిట్ * చార్జ్‌షీట్‌లో పలుచోట్ల జగన్ పేరు ప్రస్తావన* దోపిడీకి వీలుగా మద్యం విధానం రూపకల్పన* అంతిమ లబ్ధిదారుకు ముడుపులపై ఆధారాలు* 20 రోజుల్లో మరో అభియోగపత్రం దాఖలు చేసే ఛాన్స్ సిట్ విచారణకు మిథున్ రెడ్డి.. అరెస్ట్ ఖాయమేనా?
Published On
By TVK
* విజయవాడకు ఎంపీ మిథున్ రెడ్డి..* లిక్కర్ కేసులో సిట్ విచారణకు హాజరు* అరెస్ట్ ఖాయమని జోరుగా ప్రచారం* మద్యం కేసులో ఏ4 గా మిథున్ రెడ్డి గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా అమరావతి.. రూ.51 వేల కోట్ల ఒప్పందాలు
Published On
By TVK
ఎస్ఆర్ఎం వర్సిటీలో గ్రీన్ హైడ్రోజన్ సమిట్ విద్యుత్ సంస్థలు గ్రీన్ హైడ్రోజన్ పై ఫోకస్ పెట్టాలితక్కువ ఖర్చుతో హరిత ఇంధనం ఉత్పత్తి చేయాలి ఏపీ హైడ్రోజన్ వ్యాలీగా మారాలని భావిస్తున్నాం గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు పిలుపుహరిత ఇంధనం తయారీ కంపెనీలతో ఎంవోయూరెండు సంస్థలతో రూ.51 వేల కోట్ల ఒప్పందాలు నామినేటెడ్ పదవుల జాతర.. 66 మంది చైర్మన్లు వీళ్లే ..!
Published On
By TVK
66 వ్యవసాయ మార్కెట్ కమిటీలకు చైర్మన్లుజనసేనకు 9, బీజేపీకి 4 చైర్మన్ల పదవులుబీసీలకు 17, ఎస్సీ 10, ఎస్టీ 5, మైనారిటీలకు 566 మార్కెట్ కమిటీ చైర్మన్లలో 35 మంది మహిళలు 