Category
సంగారెడ్డి
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
జాతరకు సిద్ధమైన రుద్రారం గణేష్ గడ్డ
Published On
By V KRISHNA
కొత్తగా ఛైర్మన్ తో పాటు ముగ్గురు ధర్మకర్తల ఎంపిక..
జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి. ఈఓ
6వ తేదీ నుండి బ్రహ్మోత్సవాలు..
రుద్రారంలో తోషిబా అధునాతన తయారీ కేంద్రం ప్రారంభం
Published On
By V KRISHNA
కొత్తగా సీఆర్‌జీవో కోర్ ప్రాసెసింగ్ సెంటర్, సర్జ్ అరెస్టర్ లైన్ ప్రారంభం- ఈహెచ్‌వీ పవర్ ట్రాన్స్‌ఫార్మర్ ప్లాంట్ విస్తరణకు శంకుస్థాపన- రూ. 562 కోట్ల పెట్టుబడిలో భాగంగా కొత్త తయారీ లైన్లు
పాశమైలారం మృతులకు కోటి రూపాయల నష్ట పరిహారం.. సీఎం
Published On
By V KRISHNA
హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో గానీ తెలంగాణ రాష్ట్రంలో గానీ ఇంత భారీ ప్రమాదం జరగలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. ఈరోజు (మంగళవారం) పాశమైలారం చేరుకున్న సీఎం.. ప్రమాదస్థలిని పరిశీలించి, ఈ ఘటనపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పాశమైలారం ఘటన అనంతరం మంత్రులు, జిల్లా అధికారులు, పోలీస్... పాశమైలారం పారిశ్రామికవాడలో భారీ ప్రమాదం
Published On
By V KRISHNA
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు మండలం పాశమైలారం పారిశ్రామిక వాడలోని సీగాచి కెమికల్స్ పరిశ్రమలో(chemical factory) భారీ పేలుడు సంభవించింది. కార్మికులు పని చేస్తుండగా ఒక్కసారిగా రియాక్టర్ పేలింది. దీనితో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి.ఈ ప్రమాదంలో 10మందికి పైగానే చనిపోయినట్లు సమాచారం. సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజన్లు మంటలను అదుపు చేసే ప్రయత్నాలు... వెటర్నరీ.. పెట్ క్లినిక్ లపై డిసిఏ దాడులు.. కేసులు నమోదు
Published On
By V KRISHNA
తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు మరోసారి స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సారి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి మరియు సంగారెడ్డి జిల్లాల్లోని వెటర్నరీ/పెట్ క్లినిక్స్ మరియు వాటికి అనుబంధంగా ఉన్న మెడికల్ షాపులలో తనిఖీలు నిర్వహించారు. ఈ దాడుల సమయంలో GHMC పరిధిలోని వెటర్నరీ మందుల నిల్వ, విక్రయాల్లో ఉన్న ఉల్లంఘనలపై ప్రత్యేక దృష్టి... కేంద్ర బలగాల శాంతి సందేశ ర్యాలీ
Published On
By MAHESH ARN
పటాన్ చెరు, జూన్ 15:
పటాన్ చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో కేంద్ర సాయుధ దళాలైన ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (R.A.F.) బృందం, సీఐ వినాయక రెడ్డి ఆధ్వర్యంలో శాంతి సందేశ ర్యాలీ నిర్వహించబడింది. పటాన్ చెరు టౌన్‌తో పాటు ఇస్నాపూర్, ముత్తంగి ప్రాంతాల్లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ శాంతి ర్యాలీ ద్వారా ప్రజల్లో... శాంతిభద్రతల కోసం మెుదలైన కొత్త అధ్యాయం
Published On
By MAHESH ARN
పటాన్‌చెరు:
ప్రజలకు మెరుగైన శాంతిభద్రతలు, వేగవంతమైన సేవలందించేందుకు పటాన్‌చెరు నియోజకవర్గంలో మోడల్ పోలీస్ స్టేషన్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. బొల్లారం, గుమ్మడిదలలో పోలీస్ స్టేషన్లకు శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. బొల్లారంలో హెట్రో లేబొరేటరీస్ సౌజన్యంతో రూ.3.50 కోట్ల అంచనా వ్యయంతో ఒక ఎకరం స్థలంలో మోడల్ పోలీస్ స్టేషన్ నిర్మించనున్నారు. గుమ్మడిదలలో కూడా రూ.2.50... బడిబాటలో అక్షరాలు దిద్దించిన ఉపాద్యాయులు
Published On
By V KRISHNA
పటాన్‌చెరువు: చైతన్యనగర్ కాలనీకి చెందిన విద్యార్థులకు పటాన్‌చెరు ప్రభుత్వ పాఠశాలలో 'బడి బాట' కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఒకటవ తరగతిలో చేరిన విద్యార్థులకు సామూహిక అక్షరాభ్యాసం చేయించడంతో పాటు ఉచిత పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి కాలనీ పెద్దలు రుద్రారం శంకర్,... సంగారెడ్డి జిల్లా కాజిపల్లిలో ఘోర ప్రమాదం – డ్రైవర్ మృతి
Published On
By MAHESH ARN
సంగారెడ్డి జిల్లా బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలోని కాజిపల్లి గ్రామంలో శనివారం తెల్లవారుజామున తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. కంకరను అన్‌లోడ్ చేస్తున్న సమయంలో ఓ హైడ్రాలిక్ టిప్పర్‌కు విద్యుత్ షాక్ తగలడంతో మంటలు చెలరేగి, డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు.
వివరాల్లోకి వెళితే... బిల్వాని స్టోన్ క్రషర్‌కు చెందిన ఓ హైడ్రాలిక్ టిప్పర్ వాహనం... అమీన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలో అక్రమ భవనాల కూల్చివేత..
Published On
By V KRISHNA
సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని కిష్టారెడ్డిపేటలో అనుమతులకు మించి నిర్మించిన అక్రమ భవనాలపై మున్సిపల్ అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. జీ+2 (గ్రౌండ్ ప్లస్ 2 అంతస్తులు) నిర్మాణానికి అనుమతులు పొంది, ఐదారు అంతస్తులు నిర్మించిన మూడు భవనాల స్లాబ్‌లను మున్సిపల్ టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు కూల్చివేశారు. మున్సిపల్ టౌన్ ప్లానింగ్ విభాగం... గోవా నుండి వచ్చే వాహనాల తనఖీలు.. మద్యం బాటిళ్ల స్వాధీనం..
Published On
By V KRISHNA
ఎక్సైజ్ ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టర్ షానవాజ్ ఖాసీం ఇచ్చిన అదేశాల మేరకు ఎన్‌డీపీఎల్ ( నాన్ డ్యూటి పెయిడ్ లిక్కర్)పై వారం రోజులుగా తనిఖీలు చేపడుతున్నారు. జాహీరాబాద్ ఎక్సైజ్ చెక్‌పోస్టు వద్ద ఎస్టీఎప్ సీఐ బిక్షా రెడ్డి, ఎస్సై బాలరాజు, సంగారెడ్డి టిటి ఎఫ్ సీఐ హన్మంత్, చెక్‌పోస్టు సీఐ మల్లికార్జునబాబు సిబ్బంది కలిసి నూతన దుకాణ సముదాయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి..
Published On
By V KRISHNA
సంగారెడ్డి జిల్లా, పటాన్ చెరువు మండలంలోని రుద్రారం గ్రామంలో నూతనంగా నిర్మించిన దుకాణ సముదాయాన్ని శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి నేడు ప్రారంభించారు. రుద్రారం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (PACS) ఆధ్వర్యంలో, PACS చైర్మన్ గాయత్రి పాండు పర్యవేక్షణలో ఈ దుకాణ సముదాయం నిర్మించబడింది. వ్యవసాయ సహకార సంఘం ఆవరణలో 40 లక్షల... 