Category
క్రీడలు
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
Cricket: టెస్టుల్లో 27రన్స్ కే ఆలౌట్.. ఛాంపియన్ జట్టు చెత్త రికార్డ్..
Published On
By PC RAO
టెస్ట్ క్రికెట్ లో వెస్టిండీస్ చెత్త రికార్డు
ఆస్ట్రేలియాపై 27 పరుగులకే ఆలౌట్ అయిన విండీస్
9 పరుగులకే 6 వికెట్లు తీసిన మిచెల్ స్టార్క్ లార్డ్స్ లాస్..! ఇండియా ఓటమికి కారణాలెన్నో..!
Published On
By Dev
ఇంగ్లండ్ వేదికగా లార్డ్స్ మైదానంలో ఉత్కంఠ భరితంగా సాగిన మూడో టెస్టులో టీమిండియా ఓటమిపాలైంది. 22 పరుగుల తేడాతో భారత్‌పై ఇంగ్లండ్ విజయం సాధించింది. టీమిండియా తరఫున ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా చేసిన ఒంటరి పోరాటం వృథా అయ్యింది. ఈ మ్యాచ్‌లో విజయంతో ఇంగ్లండ్ ఐదు టెస్టుల సిరీస్‌లో 2-1 తేడాతో ఆధిక్యంలోకి ఉన్నది. బెన్... విడిపోతున్న మరో సెలబ్రెటీ కపుల్.. సైనా నెహ్వాల్ సంచలన ప్రకటన
Published On
By PC RAO
బ్యాట్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ సంచలన ప్రకటన
పారుపల్లి కశ్యప్‌తో విడిపోతున్నట్లు ఇన్ స్టా పోస్ట్
2018లో ప్రేమించి పెళ్లి చేసుకున్న సైనా-కశ్యప్ రసవత్తర ముగింపు దిశగా భారత్-ఇంగ్లాండ్ మూడో టెస్ట్ !
Published On
By Dev
లక్ష్యం చిన్నదే అయినా తడబడుతున్న ఇండియా
135 పరుగుల లక్ష్యం..6 వికెట్లు చేతిలో..కప్ అందేనా? APL-2025: వచ్చేస్తోంది ఆంధ్రా ఐపీఎల్.. ఏపీఎల్ వివరాలు ఇవే..! వేలంలోకి నితీష్ కుమార్ రెడ్డి!
Published On
By PC RAO
ఆంధ్రా ప్రీమియర్ లీగ్‌కు రంగం సిద్ధం
ఈ నెల 14న ఆటగాళ్ల వేలంపాట
ఈ సారి 7 ఫ్రాంఛైజీలు, 25 మ్యాచ్‌లు ఎయిర్ రైఫిల్ లో భారత్ కు గోల్డ్..
Published On
By MAHESH ARN
ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్‌లో భారత మహిళా షూటర్లు పతకాల వేట కొనసాగిస్తున్నారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో ఎలవేనిల్ వలరివన్, 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్‌లో సిఫ్ట్ కౌర్ సమ్రా కంచు పతకం సాధించగా.. ఈరోజు సురుచి సింగ్ పసిడి పతకంతో దేశం గర్వపడేలా చేసింది. మ్యునిచ్ నగరంలో 10 మీటర్ల ఎయిర్... గాయంతో ఫీల్డింగ్ కు దూరమైన స్టీవ్ స్మిత్..
Published On
By MAHESH ARN
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ ఆడుతున్న ఆస్ట్రేలియాకు బిగ్ షాక్. ఆ టీమ్ స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ తీవ్రంగా గాయపడ్డాడు. లార్డ్స్ వేదికగా జరుగుతున్న ఫైనల్లో స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న అతడు.. తెంబా బవుమా క్యాచ్ పట్టే టైమ్ లో గాయపడ్డాడు. మిచెల్ స్టార్క్ బౌలింగ్ లో బౌన్స్ అయిన బంతిని బవుమా... ఆంధ్రా క్రికెట్ ఫ్రాంచైజీల వెనక ఏం జరుగుతోంది?
Published On
By MAHESH ARN
వాళ్లు క్రికెట్ ఆడేవాళ్లు కాదు.. బ్యాట్ పట్టుకునేవాళ్లు అసలే కాదు. కాని క్రికెట్ తోనే ఆడుకుంటారు. దాని పేరుతో గట్టిగా సంపాయిం చేస్తారు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ గురించి చెప్పుకునే మాటలు ఇవే. ఇదే కాదు.. బీసీసీఐ నుంచి ఏ అసోసియేషన్ అయినా ఆడేవాళ్ల కంటే ఆడించేవాళ్లదే హవా. జైషా ఈ రోజు ఎలా శాసిస్తున్నాడో... ఆనందం కాస్త.. ఆవిరైపోయింది..
Published On
By Ravi
బెంగుళూరు చిన్నస్వామి స్టేడియంలో విషాదం..11మంది మృతి..50మందికి గాయాలు..తొక్కిసలాటతో చోటుచేసుకున్న ప్రమాదం..
తెలుగు స్విమ్మర్లకు అవార్డులు..
Published On
By Ravi
ప్రస్తుతం బీహార్ వేదికగా ఖేలో ఇండియా యువజన క్రీడల్లో తెలుగు స్విమ్మర్లు పతకాల పంట పండించారు. తెలంగాణకు చెందిన వర్షిత్.. బాలుర పోటీలో 400 మీటర్ల వ్యక్తిగత మెడ్లేలో అవార్డ్ అందుకున్నారు. అలాగే సుహాస్ ప్రీతమ్ బాలుర పోటీలో 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ లో స్వర్ణ పతకం సాధించారు. శ్రీనిత్య సాగి బాలికల పోటీలో 100... ఆపరేషన్ సిందూర్.. ఐపీఎల్ పై ఎఫెక్ట్..?
Published On
By Ravi
పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రస్థావరాలపై భారత సైన్యం విరుచుకుపడిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. పహల్గాంలో అమాయకులపై దాడి చేసిన పాక్ ఉగ్రదాడికి బదులుగానే భారత్ ఆపరేషన్ సిందూర్ పేరిట ఉగ్రవాదులపై మండిపడింది. దీంతో దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కురుస్తోంది. పాక్ కు చావుదెబ్బ తగిలిందని ప్రపంచవ్యాప్తంగా... ఆపరేషన్ సింధూర్ పై క్రికెట్ ప్లేయర్స్ రియాక్షన్స్ ఇవే..
Published On
By Ravi
పాకిస్థాన్ లోని ఉగ్ర స్థావరాలపై భారత ఆర్మీ మెరుపు దాడి చేసింది. ఈ వార్త ఇండియన్స్ అందరికీ ఎంతో మానసిక సంతృప్తిని అందించింది. గత అర్ధరాత్రి తొమ్మిది ప్రాంతాల్లోని ఉగ్ర క్యాంపులపై విరుచుకుపడటంతో సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ప్రముఖులు స్పందించారు. ఇప్పుడు క్రికెట్ వర్గాలకు చెందిన మాజీలు, ప్రస్తుత క్రికెటర్లు కూడా... 