Category
రంగారెడ్డి
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
మూసీలో ఆదిత్య అక్రమ నిర్మాణం.. హైడ్రాకు పట్టని వైనం..
Published On
By V KRISHNA
అధికారుల అండదండలతో ఆదిత్య కన్ స్ట్రక్షన్ నిర్మాణం- క్షేత్రస్థాయిలో పరిశీలించినా ఫలితం శూన్యం..- ఇరిగేషన్ నిబంధనలకు నీళ్లోదిలిన అధికారులు..- మూసీ అని తేలిన ఎన్ఓసి ఇచ్చిన బాసులు..- హైడ్రా వ్యవహారంపై జనాలకు పలు అనుమానాలు..
ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డిని కలిసిన అంగన్వాడి టీచర్లు
Published On
By V KRISHNA
మహేశ్వరం నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అంగన్వాడీ టీచర్లు తమ సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కలిసి వినతిపత్రం సమర్పించారు. అంగన్వాడీలను నిర్వీర్యం చేసే విధంగా ప్రీ ప్రైమరీ స్కూల్లను ఏర్పాటు చేయడం తగదని, వాటిని అంగన్వాడీ టీచర్లకే అప్పగించాలని వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా ఎన్నికల ముందు ఇచ్చిన హామీ... అయ్యబాబోయి.. అక్కడ రాత్రికి రాత్రే సమాధులు మాయం..
Published On
By V KRISHNA
తమ పూర్వీకుల అస్థికలు కావాలంటూ బాధితుల ఆందోళన..సమాధుల మాయం వెనుక మూవీ డిస్టిబ్యూటర్..ఆ స్థలం కోసం దారుణానికి ఒడిగట్టిన దుండగులు..
మీర్పేట్ లో శ్రీ గాయత్రీ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు
Published On
By V KRISHNA
పవిత్ర జంధ్యాల..శ్రావణ పౌర్ణమి సందర్భంగా మీర్ పేటలోని శ్రీ గాయత్రీ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. గణపతి పూజ, సామూహిక నూతన యజ్ఞోపవీత ధారణ, దేవ ఋషి పితృ తర్పణములు అనంతరము నూతన వతువులకు ఉపాకర్మ, ముంజివిడుపు, కాండఋషి హోమాది కార్యక్రమములు జరిపారు. అనంతరం శ్రావణమాస నిత్య కుంకుమార్చన లో భాగంగా... స్వర్ణగిరి నమునాతో ఈ ఏడాది బాలాపూర్ గణేష్..
Published On
By V KRISHNA
పనుల్లో నిమగ్నమైన శామీర్పేట కళాకారులు..
గత ఏడాది అరుణాచలం..ఈ ఏడాది స్వర్ణగిరి..
ప్రతియేటా కొత్త తరహా ఏర్పాట్లతో ఆకట్టుకుంటున్న గణేష్..
మళ్లీ రెచ్చిపోయిన సినీనటి కల్పిక..
Published On
By V KRISHNA
ఈ సారి మొయినాబాద్ లో హంగామా
బ్రౌన్ టౌన్ రిసార్ట్ లో గోలగోల
మేనేజర్ పై బూతులు..దాడికి యత్నం
అచ్చం పుష్పా సినిమాను సేమ్ టు సేమ్ దింపేశారు..
Published On
By V KRISHNA
సిటీ శివారులో గంజాయి ముఠాను పట్టుకున్న ఈగల్ టీమ్మహారాష్ట్రా టు రాజమండ్రీ టు హైదరాబాద్ చైన్ బ్రేక్ చేసిన పోలీసులుపండ్ల రవాణా మాటున గంజాయి రావాణా..
సినీనటుడు రాజీవ్ కనకాలకు నోటీసులు ఇచ్చిన పోలీసులు..
Published On
By V KRISHNA
భూ వివాదంలో నటుడు రాజీవ్ కనకాల
రాచకొండ పోలీసుల నోటీసులు
లేని భూమిని ఉన్నట్లు సృష్టించి బేరం
ఆపరేషన్ చబత్ర.. పోలీసుల అదుపులో 122మంది
Published On
By V KRISHNA
రాచకొండ కమిషనరేట్ మీర్పేట్ పోలీస్ స్టేషన పరిధిలో పోలీస్ ఆపరేషన్ చబుత్ర నిర్వహించారు. అర్ధరాత్రి రోడ్లపై చక్కర్లు కొడుతున్న సుమారు 122 మందిని అదుపులోకి తీసుకున్నారు. నందనవనం, ఆర్.ఎన్. రెడ్డి నగర్, భూపేష్ గుప్తా నగర్ ప్రాంతంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టుబడిన వారందరిని అదుపులోకి తీసుకొని వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. మరోసారి రిపీట్... రీల్స్ కోసం.. రైలుపట్టాలపై కార్ డ్రైవింగ్.. యువతి అరెస్ట్
Published On
By V KRISHNA
రంగారెడ్డిజిల్లా: రీల్ వ్యామోహంతో మద్యం మత్తులో రైళ్లు వెళ్లాల్సిన పటాలపై ఓ యువతి కారు నడుపుతూ హల్ చల్ చేసింది. ఈ సంఘటన శంకర్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర సంచలనం రేపింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం శంకర్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కొండకల్ రైల్వే గేట్ నుంచి బుల్కాపూర్ చిన్న... గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు యువకుల అరెస్ట్
Published On
By V KRISHNA
రంగారెడ్డిజిల్లా: శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని కాపుగడ్డలో ఎస్ఓటి పోలీసులు దాడులు జరిపారు. ఇద్దరు యువకులను అరెస్ట్ చేసిన రాజేంద్రనగర్ SOT పోలీసులు వారి నుండి గంజాయి స్వాదీనం చేసుకున్నారు. గత కొంతకాలంగా గంజాయిని విక్రయిస్తున్న పవన్ రెడ్డి, ప్రణతిమణితేజా అనే యువకులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన యువకుల నుండి 540 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకుని... మీర్పేట్ లో ప్రభుత్వ ఉద్యోగి అనుమానాస్పద మృతి
Published On
By V KRISHNA
కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు
నాలుగు అడుగుల నీటి సంపులో మృతదేహం..
కుటుంబ సభ్యుల పైన అనుమానిస్తున్న స్థానికులు మరియు బంధువులు
రెండు నెలల క్రితం ప్రాణహాని ఉందని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన మృతుడు
