Category
జాతీయం-అంతర్జాతీయం
జాతీయం-అంతర్జాతీయం  సినిమా  Lead Story  Featured 

టీవీలో వేసినా వదలకుండా చూడాల్సిందే..! పదేళ్లయినా 'బాహుబలి'కి అదే క్రేజ్!

 టీవీలో వేసినా వదలకుండా చూడాల్సిందే..! పదేళ్లయినా 'బాహుబలి'కి అదే క్రేజ్! సరిగ్గా పది సంవత్సరాల క్రితం అంటే 2015 జూలై 10 సరిగ్గా ఇదే రోజు ప్రపంచవ్యాప్తంగా 'బాహుబలి ది బిగినింగ్' సినిమా రిలీజయింది. ప్రభాస్ హీరోగా టాలీవుడ్ లో కనుమరుగైపోయిన పురాతన జానపద వీరుల ఫిక్షన్ కథతో, వందలాది కోట్లు ఖర్చు పెట్టి ఈ సినిమా తీయడం గురించి రిలీజ్ కు ముందు వరకు ఇండస్ట్రీలో...
Read More...
జాతీయం-అంతర్జాతీయం  Featured 

బీహార్‌లో 'కేజ్రీ' పాలిటిక్స్.. ఆ పార్టీకి షాక్..?

  బీహార్‌లో 'కేజ్రీ' పాలిటిక్స్.. ఆ పార్టీకి షాక్..? * చీలిక దిశగా ఇండియా కూటమి * కాంగ్రెస్ పార్టీ తీరుపై కేజ్రీవాల్ ఆగ్రహం* బీహార్ ఎన్నికల్లో ఒంటరి పోరుకు ఆప్ సిద్ధం* కాంగ్రెస్, ఆర్జేడీలకు భారీ నష్టం తప్పదన్న అంచనా
Read More...
జాతీయం-అంతర్జాతీయం  Featured 

పాక్ ఆక్రమిత కశ్మీర్ విషయంలో సగటు భారతీయుడి ఆవేదన!

పాక్ ఆక్రమిత కశ్మీర్ విషయంలో సగటు భారతీయుడి ఆవేదన! పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (PoK). 13వేల కిలోమీటర్ల వైశాల్యం ఉన్న భూభాగం. ఆ ప్రాంతమంతా ఎక్కువ భాగం కొండలు, పర్వతాలే. 40 లక్షల పైచిలుకు జనాభా. అంతా ముస్లింలే. ఒకప్పుడు కశ్మీర్‌లో భాగంగా ఉండేది. అఖండ భారత్‌లో అంతర్భాగమనేది మన వాదన. అదే నిజం కూడా. కానీ, ఇప్పుడు పాక్ ఆక్రమిత కశ్మీర్‌గా ఉంది. అలాగని...
Read More...
ఆంధ్రప్రదేశ్  జాతీయం-అంతర్జాతీయం  Featured  ఆంధ్రప్రదేశ్ మెయిన్  

బీజేపీ అధ్యక్ష రేసు - ముగ్గురిలో ఒకరికి ఛాన్స్..!

బీజేపీ అధ్యక్ష రేసు - ముగ్గురిలో ఒకరికి ఛాన్స్..! * త్వరలో బీజేపీ అధ్యక్ష ఎన్నిక* ఈసారి మహిళకు అవకాశం ఇచ్చే యోచన* రేసులో నిర్మలా, పురంధరేశ్వరి, వనతి శ్రీనివాస్
Read More...
జాతీయం-అంతర్జాతీయం  Featured 

వైసీపీ బాటలోనే విజయ్.. జగన్ డైలాగ్ రిపీట్ చేసిన టీవీకే చీఫ్

వైసీపీ బాటలోనే విజయ్.. జగన్ డైలాగ్ రిపీట్ చేసిన టీవీకే చీఫ్ పొత్తు లేదు..కూటమి కాదు..సోలోగానే మా ఫైట్! తమిళనాడులో తమిళగ వెట్రి కళగం పార్టీ సంచలనం  సీఎం అభ్యర్థిగా టీవీకే వ్యవస్థాపకుడు, సినీనటుడు విజయ్‌
Read More...
ఆంధ్రప్రదేశ్  తెలంగాణ  జాతీయం-అంతర్జాతీయం  Lead Story 

స్పెషల్ హెల్ప్ లైన్ వారి కోసమే.. అధికారులు.. వారి నంబర్లు ఇవే

స్పెషల్ హెల్ప్ లైన్ వారి కోసమే.. అధికారులు.. వారి నంబర్లు ఇవే పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నడుస్తోంది. ఇరాన్-ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధం ప్రజల్లో తీవ్ర భయాందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలోనే అక్కడ నివసిస్తున్న భారతీయులను కాపాడేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. అందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం ముందస్తుగా అప్రమత్తమైంది. ఆ దేశాల్లో నివసిస్తున్న తెలంగాణ వాసుల భద్రత, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఢిల్లీలో ప్రత్యేక హెల్ప్ లైన్లు...
Read More...
ఆంధ్రప్రదేశ్  తెలంగాణ  జాతీయం-అంతర్జాతీయం  Lead Story 

జనాభా గణనకు కేంద్రం నోటిఫికేషన్

జనాభా గణనకు కేంద్రం నోటిఫికేషన్ దేశవ్యాప్తంగా జనాభా గణన చేపట్టేందుకు కేంద్రం సిద్దమవుతోంది. ఇప్పటికే తీసుకున్న కేబినెట్ నిర్ణయం మేరకు దేశవ్యాప్తంగా జన గణనలోనే భాగంగా కుల గణన కూడా చేపట్టనున్నారు. దేశంలో రెండు విడతలుగా ఈ జనాభా గణన ప్రక్రియ చేపట్టబోతున్నారు. వచ్చే ఏడాది కొన్ని రాష్ట్రాల్లో జన గణన మొదలు కానుండగా.. మిగతా రాష్ట్రాల్లో 2027లో ఈ ప్రక్రియ...
Read More...
జాతీయం-అంతర్జాతీయం  Lead Story 

వీకెండ్ లో విషాదం.. 25మంది టూరిస్టుల గల్లంతు

వీకెండ్ లో విషాదం.. 25మంది టూరిస్టుల గల్లంతు దేశంలో వరుస ప్రమాదాలు కలవరపెడుతున్నాయి. ఇటీవల గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలి 265 మంది ప్రాణాలు కోల్పాయారు. తాజాగా మహారాష్ట్రలోని పూణెలో ఘోర విషాదం చోటుచేసుకుంది. పూణెలోని ఇంద్రయాణి నదిపై ఉన్న వంతెన కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 25 నుంచి 30 మంది టూరిస్టులు నీళ్లలో కొట్టుకుపోయినట్లు సమాచారం అందుతోంది....
Read More...
జాతీయం-అంతర్జాతీయం  Lead Story 

ఉత్తరాఖండ్ లో హెలికాప్టర్ ప్రమాదం.. 7గురు మృతి

ఉత్తరాఖండ్ లో హెలికాప్టర్ ప్రమాదం.. 7గురు మృతి అహ్మదాబాద్ లో ఎయిరిండియా విమానం కుప్పకూలిన ఘటన విస్మరించకముందే మరో దుర్ఘటన సంభవించింది. ఉత్తరాఖండ్ లో ఓ హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. కుప్పకూలింది. ఈ ఘటనలో ఏడు మంది భక్తులు దుర్మరణం పాలైనట్లు సమాచారం అందుతోంది. వీరందరూ కూడా కేదార్ నాథ్ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడానికి బయలుదేరిన భక్తులుగా అధికారులు వెల్లడించారు. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ నుంచి...
Read More...
ఆంధ్రప్రదేశ్  జాతీయం-అంతర్జాతీయం  క్రైమ్   వెబ్ స్టొరీ  

ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ మాయకు బలైన బెంగళూరు వ్యక్తి

ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ మాయకు బలైన బెంగళూరు వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ఆన్‌లైన్ మోసాలు రోజురోజుకూ పెరిగిపోతున్న తరుణంలో బెంగళూరుకు చెందిన ఆంటోనీ అనే ప్రైవేట్ ఉద్యోగి, Growbet777 అనే నకిలీ బెట్టింగ్ యాప్ చేతిలో రూ.7.5 లక్షలు మోసపోయాడు. www.grow-bet777.com అనే వెబ్‌సైట్ ద్వారా ఈ యాప్ సేవలు అందిస్తుండగా, దీని వెనుక ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముఠా ఉందని అనుమానిస్తున్నారు....
Read More...
జాతీయం-అంతర్జాతీయం  క్రీడలు  లైఫ్ స్టైల్ 

ఎయిర్ రైఫిల్‌ లో భారత్ కు గోల్డ్..

ఎయిర్ రైఫిల్‌ లో భారత్ కు గోల్డ్.. ఐఎస్ఎస్ఎఫ్ వ‌ర‌ల్డ్ క‌ప్‌లో భార‌త మ‌హిళా షూట‌ర్లు ప‌త‌కాల వేట కొన‌సాగిస్తున్నారు. 10 మీట‌ర్ల ఎయిర్ పిస్ట‌ల్ విభాగంలో ఎల‌వేనిల్ వ‌ల‌రివ‌న్, 50 మీట‌ర్ల రైఫిల్ 3 పొజిష‌న్‌లో సిఫ్ట్ కౌర్ స‌మ్రా కంచు పతకం సాధించగా.. ఈరోజు సురుచి సింగ్ ప‌సిడి ప‌తకంతో దేశం గ‌ర్వ‌ప‌డేలా చేసింది. మ్యునిచ్ న‌గ‌రంలో 10 మీట‌ర్ల ఎయిర్...
Read More...
ఆంధ్రప్రదేశ్  తెలంగాణ  జాతీయం-అంతర్జాతీయం  Lead Story 

కూలిపోతున్న విమానాలు..గాల్లో కలుస్తున్న ప్రాణాలు..

కూలిపోతున్న విమానాలు..గాల్లో కలుస్తున్న ప్రాణాలు.. దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతికి గురి చేసిన అహమ్మదాబాద్ ఘటన.. 1947 నుండి నేటి వరకు పలు ప్రమాదాలు.. ట్రూ పాయింట్ న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం..
Read More...

Advertisement