Category
పశ్చిమ గోదావరి
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో విద్యా ప్రేరణ
Published On
By MAHESH ARN
ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ – తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆగస్టు 5, 2025న STEM Expert LED WORKSHOP సందర్భంగా విజయవంతంగా ఎడ్యుకేషన్ పై నిపుణుల ప్రసంగాన్ని నిర్వహించింది. అనుభవాధారిత విద్యను ప్రోత్సహించేందుకు CBSE తీసుకున్న ముందడుగులో భాగంగా జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లాలోని CBSE అనుబంధ పాఠశాలల నుండి వచ్చిన 45... నరసాపురం లేసుకు జాతీయ అవార్డు..!
Published On
By TVK
* నరసాపురం లేసుకు మరో అరుదైన గుర్తింపు* వన్ డిస్ట్రిక్ట్...వన్ ప్రొడక్ట్ క్రింద ఎంపిక* నేడు ఢిల్లీలో అవార్డుల పంపిణీ కార్యక్రమం * అందుకోనున్న జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఇంజినీరింగ్ సెక్షన్ కార్మికుల అర్థనగ్న నిరసన
Published On
By MAHESH ARN
భీమవరం, జూన్ 26:
పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం నియోజకవర్గంలో జరుగుతున్న నాల్గవ రోజు సమ్మె లో భాగంగా, భీమవరం మున్సిపాలిటీలోని ఇంజినీరింగ్ సెక్షన్‌కు చెందిన కార్మికులు అర్థనగ్న నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.
తమ హక్కుల కోసం ఎన్నిసార్లు అధికారులను విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదన్న ఆవేదనతో కార్మికులు ఈ రూపంలోని నిరసనకు దిగారు. కనీస... మున్సిపల్ ఉద్యోగుల సమ్మె మూడో రోజు కొనసాగింపు
Published On
By MAHESH ARN
భీమవరం, జూన్ 25:మున్సిపల్ ఉద్యోగుల సమ్మె మూడో రోజు మరింత ఉధృతంగా సాగింది. సమ్మెలో భాగంగా మంగళవారం ఉదయం మున్సిపల్ కార్యాలయం నుంచి పెద్ద సంఖ్యలో ఉద్యోగులు ర్యాలీగా బయలుదేరి భీమవరం అంబేద్కర్ చౌక్ చేరుకున్నారు. అక్కడ ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి గౌరవ నివాళులు అర్పించారు. ఆ తరువాత... AP Politics: పేకాట శిబిరాలకు హోల్ అండ్ సోల్ ప్రొప్రయిటర్ ఆ ఎమ్మెల్యేనా..?
Published On
By PC RAO
ఏపీలో జనసేన ఎమ్మెల్యే పేకాట డెన్
దగ్గరుండి నడిపిస్తున్న ఎమ్మెల్యేగారి తనయుడు.?
షాడో ఎమ్మెల్యేలుగా పీఏలు పుస్తక ప్రియులకు బుక్ నూక్స్
Published On
By MAHESH ARN
ఏలూరు, జూన్ 14:పుస్తక ప్రియుల కోసం ఏలూరులో ప్రారంభమైన బుక్ నూక్స్ కార్యక్రమం విస్తరణ దశలోకి ప్రవేశించనుంది. ప్రతి ఒక్కరిలో పఠనాసక్తిని పెంపొందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని మరింత విస్తరిస్తున్నట్టు జిల్లా జాయింట్ కలెక్టర్ పి. ధాత్రి రెడ్డి తెలిపారు.
ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో శనివారం జరిగిన పుస్తక సేకరణ కార్యక్రమంలో, ... ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే లక్ష్యం : చంద్రబాబు
Published On
By MAHESH ARN
ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ఏ ఒక్క రోజూ వెనుకాడకుండా కృషి చేస్తున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు. కూటమి ప్రభుత్వం మొదటి వార్షికోత్సవం సందర్భంగా, గురువారం సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఆర్థిక పరిమితులు, పరిపాలనా అడ్డంకులు ఎదురైనప్పటికీ, గత ఏడాది... క్రికెట్ ఫ్రాంచైజీల వ్యాపారం .. ఓ సినిమా స్టోరీ ఇది
Published On
By MAHESH ARN
తన వాటా పెంచనందుకు కసిగా ఎదురుతిరిగి మొత్తం ఎర్రచందనం సామ్రాజ్యాన్నే ఏలతాడు దొంగ పుష్ప. తన భార్య కోసం సీఎం ఫోటో ఇవ్వనందుకు.. ఏకంగా సీఎంనే మార్చేశాడు అదే పుష్ప. ఏపీఎల్ క్రికెట్ ఫ్రాంచైజీల వ్యవహారంలోనూ ఇలాంటిదే జరిగింది. పుష్ప కేరెక్టర్ నిజ జీవితంలో ఎంత విలనో.. ఇక్కడ కూడా మనం చెప్పుకునే కేరెక్టర్ కూడా... అన్నదాత సుఖీభవ పథకం కింద ఈ నెల 20నుంచి ఆర్థిక సాయం: మంత్రి అచ్చెన్నాయుడు
Published On
By MAHESH ARN
ఏలూరు: రాష్ట్ర రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద ఈ నెల 20వ తేదీ నుంచి ఆర్థిక సాయం అందిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఏలూరు జిల్లా పెదవేగి మండలంలోని వంగూరులో బుధవారం 'ఏరువాక పూర్ణిమ' కార్యక్రమాన్ని మంత్రి నాగలితో పొలం దున్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా... ప్రభుత్వ కార్యాలయాలకు సోలార్ విద్యుత్: మంత్రి అచ్చెన్నాయుడు
Published On
By MAHESH ARN
ఏలూరు: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సోలార్ విద్యుత్ సౌకర్యం కల్పించనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రకటించారు. బుధవారం ఏలూరులోని వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డులో రూ.35 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన 50 కిలోవాట్ల సోలార్ రూఫ్ టాప్ సిస్టమ్‌ను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సోలార్ విద్యుత్‌కు... తహశిల్దార్ కార్యాలయం వద్ద వ్యకాసం ధర్నా
Published On
By MAHESH ARN
ఏలూరు : 10-06-2025
వ్యవసాయ కార్మికుల కోసం సమగ్ర చట్టాన్ని రూపొందించాలని డిమాండ్ చేస్తూ భారత కిసాన్ మజ్దూర్ యూనియన్ (బికేఎంయు) ఆధ్వర్యంలో మంగళవారం ఏలూరు తహశిల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బికేఎంయు జిల్లా ప్రధాన కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో... ఒప్పంద ఉద్యోగిని పెత్తనం
Published On
By MAHESH ARN
- అవినీతి ఆరోపణలలో మహిళాభివృద్ధి శాఖ- అర్హతలేని వారికి పోస్టింగ్ కోసం అర్హులపై బురద- ఏళ్లుతరబడి ఒకే చోట తిష్ఠ - సహా ఉద్యోగులపై అహంకారం 