Category
వికారాబాద్
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
శ్రీరాముడు స్థాపించిన శివలింగం..ఆ చరిత్ర మీకోసం..
Published On
By V KRISHNA
By. V. Krishna Kumar
Ton: స్పెషల్ డెస్క్..
శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం వికారాబాద్ లోని అనంతగిరి పల్లెలో వెలసింది. వికారాబాద్ నుండి 5 కిలోమీటర్లు మరియు హైదరాబాద్ నుండి 95 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది చాలా పురాతనమైన ఆలయం, దీనిని త్రేతా యుగంలో శ్రీ రాముడు ప్రతిష్టించాడని చరిత్ర తన విషయం తండ్రికి చెప్పాడని కొడవలితో దాడి..
Published On
By V KRISHNA
తాండూరు: మద్యం తాగుతున్నాడని తండ్రికి ఫిర్యాదు చేయడంతో ఓ మైనర్ బాలుడు కక్ష్య పెంచకుని ఆ వ్యక్తిపై కొడవలితో దాడి చేశాడు. తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నబాధితుడు ఆసుపత్రి పాలయ్యాడు. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ఎక్మయి గ్రామంంలో చోటుచేసుకుంది. బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం. ఎక్మయి గ్రామానికి చెందిన మారేప్ప... గంజాయితో పట్టుబడిన మరో డాక్టర్
Published On
By V KRISHNA
వికారాబాద్ జిల్లా: మాదకద్రవ్యాలకు అలవాటు పడి మరో డాక్టర్ పోలీసులకు చిక్కడు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో పోలీసులు సోదాలు నిర్వహించగా గంజాయి తో పట్ట డాక్టర్ ప్రదీప్ కుమార్ గౌడ్ పట్టుబడ్డాడు. పట్టణంలో అతిర అనే ఓ ప్రైవేట్ హాస్పిటల్ నడుపుతున్న డాక్టర్ ప్రదీప్ కుమార్ గౌడ్ నుంచి సుమారు 65 గ్రాముల గంజాయి స్వాదీనం... వికారాబాద్ జిల్లా పోలీస్ అధికారులతో డీజీపీ జితేందర్ రివ్యూ
Published On
By V KRISHNA
మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపాలని అధికారులకు ఆదేశం
వీకెండ్ లలో ఫామ్ హౌస్, రిస్టార్ ల వద్ద నిఘా పెంచాలి..
నేరాల నియంత్రణలో అలసత్వం అస్సలు వద్దు..
అదృశ్యమైన వృద్ధురాలు.. శవమై తేలింది..
Published On
By V KRISHNA
వాకింగ్ కి వెళ్లిన వృద్ధురాలిని కిడ్నాప్ చేసిన పనిమనిషి..
నగల కోసం హత్య చేసినట్లు నేరం అంగీకరించిన నిందితురాలు.
అటవీ ప్రాంతంలో మృతదేహం వెలికితీసిన పోలీసులు.
అర్ధరాత్రి వస్తున్న ఎముకల లారీలు.. అడ్డుకున్న గ్రామస్తులు.
Published On
By V KRISHNA
వికారాబాద్: జిల్లా ధరూర్ మండలం దోర్నాల గ్రామంలో మరియసీడ్స్ కంపెనీకి చెందిన ఎముకల లారీలను స్థానిక ప్రజలు అడ్డుకున్నారు. దీనితో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పలు జంతువుల కాళేబరాల నుండి ఎముకలు సేకరించిన లారీల వల్ల చుట్టుపక్కల గ్రామాల్లో దుర్వాసన వచ్చి దోర్నాల, చుట్టు పక్కల ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర అనారోగ్య సమస్యలతో సతమతం అవుతున్నామని... పాతకక్షల నేపధ్యం.. తల్లికుమారుడిపై కత్తులతో దాడి..
Published On
By V KRISHNA
పరిగి: వికారాబాద్ జిల్లా పరిగి మండలం రాపోలు గ్రామంలో దారుణ హత్య జరిగింది. గండు నర్సమ్మ (60) అనే మహిళ, ఆమె కొడుకు రాజేందర్ పై అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడిలో మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, రాజేందర్ కు తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండటంతో పరిగి ప్రభుత్వ... మరీ ఇంత పిచ్చి పనికి రాదు బ్రో..
Published On
By Ravi
తాండూరు: ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ అంటే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వార్ కొనసాగడం సహజమే. కానీ వికారాబాద్ జిల్లా తాండూరు ప్రాంతానికి చెందిన ఓ యువకుడు ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ పంజాబ్ vs ఆర్సీబి మ్యాచ్ లో ఆర్సీబి గెలుపొంది ఫైనల్ కప్ కొడితే, తాండూరు బస్ స్టాండ్ లో అరగుండు కొట్టుకొని, మెడలో చెప్పుల... తప్పటడుగు వేసిన టీచర్.. తమ స్టైల్ లో బుద్ధి చెప్పిన బంధువులు..
Published On
By Ravi
కంప్యూటర్ కోర్స్ నేర్చుకుందుకు వెళ్లిన మైనర్ అమ్మాయితో అసభ్యకరంగా ప్రవర్తించిన కంప్యూటర్ టీచర్ ను బాలిక బంధువులు చితకబాది పోలీసులకు అప్పగించారు. వికారాబాద్ పట్టణంలోని బ్రెయిన్ ట్రీ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ లో కంప్యూటర్ కోర్స్ నేర్చుకునేందుకు వచ్చిన అమ్మాయితో నవాజ్ అనే వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించడని బాధితురాలు కుటుంబ సభ్యులకు తెలిసింది. వెంటనే ఆగ్రహం చెందిన... నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలే మాకు ముఖ్యం. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి..
Published On
By Ravi
తాండూరు: చదువుకున్న ప్రతి నిరుద్యోగ యువతకు ఉద్యోగం కల్పించాలన్నదే తన లక్ష్యం అని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. గురువారం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎంప్లాయిమెంట్ జనరేషన్ అండ్ మార్కెటింగ్ మిషన్ (ఈజీఎంఎం) సహాకారంతో పట్టణంలోని వినాయక కన్వెన్షన్ హాల్ వేదికగా నిర్వహించి మేగా జాబ్ బేళా రికార్డు... రైతుల కష్టం.. వర్షంతో నష్టం..
Published On
By Ravi
తాండూర్: నియోజకవర్గంలోని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో వరి ధాన్యం రైతుల గోస వర్ణనాతీతంగా మారింది. పంట చేతికి వచ్చిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెంటర్లలో నెలలు గడుస్తున్నా ధాన్యాన్ని తరలించడంలో ప్రభుత్వం విఫలం అయ్యింది. దీంతో సెంటర్ లో ఉన్న వరి ధాన్యం మొత్తం మొలికెత్తి, రైతుల పాట్లు పడుతూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో... కల్వ సుజాతపై డీఎస్పీకి ఫిర్యాదు..
Published On
By Ravi
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పోరేషన్ చైర్ పర్సన్, తాండూరుకు చెందిన కల్వ సుజాతపై స్థానిక బీజేపీ నేతలు తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డికి ఫిర్యాదును అందజేశారు. ఆర్యవైశ్య కార్పోరేషన్ చైర్ పర్సన్ హోదాలో ఉన్న కల్వ సుజాత ఫేస్ బుక్‌లో తన ఖాతా నుంచి దేశ ప్రధాని నరేంద్ర మోదిపై ఆయనను అగౌరవ పరిచేలా వీడియోను పోస్ట్... 