Category
సినిమా
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
మళ్లీ రెచ్చిపోయిన సినీనటి కల్పిక..
Published On
By V KRISHNA
ఈ సారి మొయినాబాద్ లో హంగామా
బ్రౌన్ టౌన్ రిసార్ట్ లో గోలగోల
మేనేజర్ పై బూతులు..దాడికి యత్నం
హరిహారవీరమల్లు సినిమా సక్సెస్.. అమ్మవారికి ప్రత్యేక పూజలు
Published On
By V KRISHNA
హైదరాబాద్: గురువారం విడుదలైన పవర్ స్టార్ పవన్ సినిమా హరిహర వీరమల్లు సక్సెస్ అయిన సందర్భంగా సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో జనసేన నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవన్ కళ్యాణ్ ఆదేశాలతో గబ్బర్ సింగ్ టీం, జనసేన పార్టీ నాయకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు. టిటిడి బోర్డు సభ్యుడు,జనసేన పార్టీ... సినీనటుడు రాజీవ్ కనకాలకు నోటీసులు ఇచ్చిన పోలీసులు..
Published On
By V KRISHNA
భూ వివాదంలో నటుడు రాజీవ్ కనకాల
రాచకొండ పోలీసుల నోటీసులు
లేని భూమిని ఉన్నట్లు సృష్టించి బేరం
నా సినిమా అనాథ కాదు..! వీరమల్లుపై పవన్ కల్యాణ్ షాకింగ్ కామెంట్స్..!
Published On
By PC RAO
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు.. రికార్డు స్థాయిలో 14సార్లు వాయిదా పడిన ఈ సినిమా ఎట్టకేలకు ఈనెల 24న రిలీజ్ కు రెడీ అయింది. పవన్ పాలిటిక్స్ లో బిజీ కావడంతో ఏళ్ల తరబడి సినిమా షూటింగ్ జరిగింది. పవన్ కెరీర్ లో తొలి హిస్టారికల్ మూవీ... హరిహరవీరమల్లు...అ'ధర'హో అంటున్న టికెట్ రేట్లు!
Published On
By Dev
పవర్ స్టార్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..! త్వరలోనే పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కిన హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అవుతోంది. ఈ మూవీ జూలై 24వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ధియేటర్లలో సందడి చేయబోతుంది. హరిహర వీర మల్లు మూవీకి టికెట్ల రేట్లు పెంచుకోవటానికి అవకాశం కల్పిస్తూ కూటమి ప్రభుత్వం జీవో రిలీజ్ చేసింది.... టాలీవుడ్ లో విషాదం: ఫిష్ వెంకట్ కన్నుమూత
Published On
By TVK
హాస్య నటుడు ఫిష్ వెంకట్ ఇక లేరుకిడ్నీ, లివర్ సమస్యలతో పోరాడిన వెంకట్జంతర్ మంతర్ మూవీలో సినిమాల్లో అవకాశంతెలంగాణ యాసతో ఆకట్టుకున్న వెంకట్ బాలయ్య స్క్విడ్ గేమ్ ఆడితే..అంతా దబిడిదిబిడే!
Published On
By Dev
వల్డ్ వైడ్ గా ఓటీటీ ప్రేక్షకులకు క్రేజ్‌ని క్రియేట్ చేసిన వెబ్‌సిరీస్ ‘స్క్విడ్‌గేమ్’ (Squid Game). ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూడు భాగాల ఈ సిరీస్.. థ్రిల్‌తో పాటు, ఫన్ అందించింది. అయితే తెలుగు సినిమా యాక్టర్లు ‘స్క్విడ్‌గేమ్’ ఆడితే ఎలా ఉంటుందో తమిళ, తెలుగు యాక్టర్స్‌ను ఏఐ ద్వారా క్రియేట్ చేసి, వీడియోలను
‘స్క్విడ్‌గేమ్1’లో... టాలీవుడ్‌లో విషాదం.. హీరో రవితేజ తండ్రి కన్నుమూత
Published On
By TVK
తెలుగు చిత్రసీమలో రెండు రోజుల క్రితం విలక్షణ నటుడు కోటాశ్రీనివాసరావు మరణం వార్త మర్చిపోకముందే మరో విషాదకర సంఘటన జరిగింది. హీరో రవితేజ తండ్రి రాజగోపాల్ రాజు కన్నుమూశారు. కొంత కాలంగా వయోభారం, అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న రాజగోపాల్ రాజు హైదరాబాద్ లోని రవితేజ నివాసంలో మరణించారు. రాజగోపాల్ రాజుకు ముగ్గురు కుమారులు. హీరో... "కోట్లాది హృదయాలలో నిలిచి.. పోయినావే!..." అలనాటి అందమైన తార బీ.సరోజాదేవి ఇకలేరు!
Published On
By Dev
మనసు పరమలించెనే..తనువు పరవశించెనే అనగానే గుర్తొచ్చేది ఆమే. శ్రీకృష్ఱార్జున యుద్ధం సినిమాలో శ్రీకృష్ణుణి చెల్లిగా 'చిన్నన్నయ్యా' అన్న చిన్నపిల్లలా పిలుపు వినగానే శ్రవణానందం కలిగించే స్వరం ఆమెదే. జగదేక వీరుణి కథలో ఓ సఖి..ఓహో చెలి అనే పాటతో అందరి ఇష్టసఖిగా మారిన నాటి తరం మేటి నటి డాక్టర్ బి.సరోజా దేవి. పౌరాణిక, సాంఘీక,... "మాతృభాష అమ్మ..హిందీ భాష పెద్దమ్మ..!" పవన్ కళ్యాణ్ హిందీ భాషాభిమానంపై కాంట్రవర్సి!
Published On
By Dev
ఇటీవల జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన "మాతృభాష అమ్మ లాంటిది, హిందీ పెద్దమ్మ లాంటిది" అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యాఖ్యలపై మాతృభాష ప్రేమికులు, భాషా సంఘాలు సహా నటుడు ప్రకాశ్ రాజ్ వంటి వారు తీవ్రంగా స్పందిస్తున్నారు. అసలు పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే?.. ఎన్టీఆర్ కు చంద్రబాబు వెన్నుపోటు వెనుక వైఎస్ఆర్ హస్తం? మయసభ ట్రైలర్ లో సంచలనం..!
Published On
By TVK
* ఆసక్తిరేపుతున్న మయసభ ట్రైలర్* వైఎస్-చంద్రబాబు స్నేహంపై వెబ్ సిరీస్* నాయుడు, రెడ్డిల మధ్య ఆసక్తికర డైలాగ్స్* డైరెక్టర్ దేవ కట్టా 'మయసభ'లో సంచలనం! చిత్ర పరిశ్రమలో పెను విషాదం..! విలక్షణ నటులు కోటశ్రీనివాసరావు ఇక లేరు..
Published On
By Dev
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో పెను విషాదం. ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు (83) కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అస్వస్థతతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున ఫిల్మ్నగర్లోని తన నివాసంలో ఉదయం 4గం.ల సమయంలో తుదిశ్వాస విడిచారు. తన కొడుకు మరణం తర్వాత ఆయన మానసికంగా చాలా కుంగిపోయారు. కొంతకాలంగా ఆయన సినిమాల్లో కూడా అంతగా... 