Category
ప్రకాశం
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
పొదిలిలో అల్లర్లపై కేసులు
Published On
By MAHESH ARN
పొదిలి, ప్రకాశం జిల్లా | జూన్ 14:
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా పొదిలిలో జరిగిన అల్లర్ల ఘటనపై పోలీసులు చర్యలు ముమ్మరం చేశారు. ఇప్పటికే తొలివిడతలో తొమ్మిది మందిని అరెస్ట్ చేసిన పోలీసులు, శనివారం మరో 15 మందిని అరెస్ట్ చేశారు. మొత్తం అరెస్టుల సంఖ్య 24కి చేరింది.
ఈ... ఒంగోలు వీరయ్యచౌదరి హత్యకేసులో కీలక ఆప్‌డేట్..!
Published On
By Ravi
ప్రకాశం జిల్లా ఒంగోలులో కలకలం రేపిన టీడీపీ నాయకుడు వీరయ్య చౌదరి హత్య కేసులో నిందితులు వాడిన స్కూటీని పోలీసులు గుర్తించారు. వీరయ్య చౌదరిని దారుణంగా కత్తులతో పొడిచి చంపిన తరువాత నిందితులు ఒక బైకు, స్కూటీపై ఘటనా స్థలం నుంచి పరారయ్యారు. నిందితులు స్కూటీని చీమకుర్తి శివారు ప్రాంతంలో ఉన్న చెట్లలో వదిలి పెట్టి... ధర లేక పొగాకు రైతుల ఆవేదన..!
Published On
By Ravi
తక్కువ దిగుబడి వచ్చిన మేలు రకపు పొగాకు పంటకు అధిక ధర దక్కిందని ఆనంద పడాలో.. ఎక్కువ దిగుబడి వచ్చిన పొగాకు పంటను కొనేవారు లేరని బాధపడాలో అర్థంగాక లబోదిబోమంటున్నారు పొగాకు రైతులు. గడిచిన రెండేళ్లు పొగాకు పంటను వ్యాపారులు అధిక ధరలకు కొనుగోలు చేయడంతో.. ఈ ఏడాది రెట్టించిన ఉత్సాహంతో అధిక వడ్డీలకు అందినకాడ... జాతీయ ఆహార భద్రతా మిషన్ పేరు మార్చారా.. ?
Published On
By Ravi
నెల్లూరు :కేంద్రప్రభుత్వం జాతీయ ఆహార భద్రతా మిషన్ పేరు మార్చిందా అని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ప్రశ్నించారు. ఈ మేరకు లోక్‌సభలో ఆయన పలు అంశాలపై చర్చించారు. పోషకాహార లక్ష్యాల సాధనలో జాతీయ ఆహార భద్రతా మిషన్ పేరు మార్పు ఎంతవరకు సహాయపడుతుందని ప్రశ్నించారు. సాంప్రదాయ రకాల పంటలు, తృణధాన్యాలు, మినుములలో... ప్రకాశం: చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి నోటీసులు.
Published On
By Ravi
41-ఏ నోటీసులు ఇచ్చిన ఎర్రగొండపాలెం పోలీసులుఆర్వోను బెదిరించిన కేసులో 41ఏ నోటీసులుఎన్నికల ప్రచారంలో కోడ్ ఉల్లంఘనపై..పెద్దారవీడు, దోర్నాల పీఎస్‌లో ఒక్కో కేసుఎర్రగొండపాలెం పీఎస్‌లో రెండు కేసులు నమోదు ప్రకాశం జిల్లాలో రెండు ఆల్ట్రా మెగా సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు - విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్
Published On
By Ravi
ప్రకాశం జిల్లాలో రెండు ఆల్ట్రా మెగా సోలార్ విద్యుత్ ప్లాంట్లు
ఒక్కొక్క సోలార్ ప్లాంట్ తో 1000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి
ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ -2024 తో 7.5 లక్షల మందికి ఉపాధి
100 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం
- అసెంబ్లీలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్
అమరావతి:... వై సి పి ఎమ్మెల్యే ,పార్టీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కామెంట్స్.
Published On
By Ravi
ప్రకాశం జిల్లా:
ఫీజు రీయింబర్స్మెంట్ పధకాన్ని నీరుగార్చి పెదవిద్యార్థులంపై చంద్రబాబు కక్షతీర్చుకుంటున్నారు
ఫీజురీయింబర్స్ రాక విద్యార్థులు కాలేజి యాజమాన్యాల చేతిలో వేధింపులకు గురవుతున్నారు
నిరుద్యోగభృతి లేదు,ఉద్యోగాలు,బడ్జెట్ లో నిరుద్యోగుల ఊసేలేదు
మహానేత వైస్సార్ ప్రవేశ పెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పధకం ,జగన్మోహన్ రెడ్డి మరింత విస్తృత పరిచారు
మార్చి 12 న ఒంగోలు కలెక్టరేట్ వద్ద... సీఎం. ఆర్. ఎఫ్ తో ఎందరో పేదల ప్రాణాలు కాపాడుతున్నాం - మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి.
Published On
By Ravi
సీఎం.ఆర్.ఎఫ్ తో రాష్ట్రంలోని ఎందరో పేదల ప్రాణాలు కాపాడుతున్నామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజ నేయస్వామి అన్నారు. కొండపి నియోజకవర్గంలో పలువురికి మంజూరైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఆదివారం నాడు తూర్పునాయుడు పాలెంలోని తన క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి... ఏడాదిలో లక్షమంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేస్తాం - సి.ఎం. చంద్రబాబు
Published On
By Ravi
మహిళల ఆర్థిక స్వావలంబనకు ఎన్డీఏ ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
వ్యాపారాల్లో రాణించేందుకు 24 సంస్థలతో ఒప్పందాలు..మహిళలు చేసిన ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పిస్తాం.
ఆడబిడ్డలకు పెట్టుబడిలో 45% రాయితీలిస్తాం...మహిళల గౌరవాన్ని మరింత పెంచుతాం.
మహిళల రక్షణ కోసం శక్తి యాప్ తెచ్చాం.
ఎంతమంది పిల్లలున్నా అందరికీ తల్లికి వందనం అమలు.
ఇకపై ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్నికాన్పులైనా ప్రసూతి... అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం మార్కాపురంలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు
Published On
By Ravi
ప్రకాశం - N.Kasirao
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సీఎం చంద్రబాబు నాయుడు శనివారం మార్కాపురంలో పర్యటించనున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించే సభ, వేడుకల్లో సీఎం పాల్గొంటారు. ఉదయం 10.30 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి మార్కాపురానికి సీఎం వెళ్లనున్నారు. ముందుగా జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులతో మాట్లాడతారు. అనంతరం సభాప్రాంగణం వద్ద... ప్రకాశం: చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
Published On
By Ravi
వైఎస్ విగ్రహానికి టీడీపీ జెండాలు కట్టడంపై అభ్యంతరం.
టీడీపీ కార్యకర్తలు కులాల మధ్య చిచ్చుపెడుతున్నారు.
వైసీపీని ఎవరు వీడినా..కొత్తవారితో మరింత ఎదుగుతాం.
కేసులకు, అరెస్ట్‌లకుభయపడం-చెవిరెడ్డిభాస్కర్‌రెడ్డి.
పోలీసుల విచారణకు ఆర్జీవీ
Published On
By Ravi
పోలీసుల విచారణకు ఆర్జీవీ----------------సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరుకానున్నారు. సామాజిక మాధ్యమాల్లో సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్‌ల ఫొటోలు మార్ఫింగ్, అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో విచారణకు పోలీసుల ఎదుటకు వర్మ వెళ్లనున్నారు. పోలీసుల దర్యాప్తునకు సహకరించాలని, వ్యక్తిగతంగా హాజరవ్వాలని హైకోర్టు సూచించింది.... 