Category
Lead Story
తెలంగాణ  హైదరాబాద్   రంగారెడ్డి  Lead Story  Featured 

మూసీలో ఆదిత్య అక్రమ నిర్మాణం.. హైడ్రాకు పట్టని వైనం..

మూసీలో ఆదిత్య అక్రమ నిర్మాణం.. హైడ్రాకు పట్టని వైనం.. అధికారుల అండదండలతో ఆదిత్య కన్ స్ట్రక్షన్ నిర్మాణం- క్షేత్రస్థాయిలో పరిశీలించినా ఫలితం శూన్యం..- ఇరిగేషన్ నిబంధనలకు నీళ్లోదిలిన అధికారులు..- మూసీ అని తేలిన ఎన్ఓసి ఇచ్చిన బాసులు..- హైడ్రా వ్యవహారంపై జనాలకు పలు అనుమానాలు..
Read More...
తెలంగాణ  హైదరాబాద్   Lead Story  Featured 

ఎటు చూసినా మూసీ ప్రవాహం.. హైదరాబాద్ అల్లకల్లోలం..

ఎటు చూసినా మూసీ ప్రవాహం.. హైదరాబాద్ అల్లకల్లోలం.. ఉధృతంగా ప్రవహిస్తున్న మూసీ నదినీటమునిగిన మహాత్మాగాంధీ బస్టాండ్వందలాది మంది ప్రయాణికులను.. జనాలను కాపాడిన డిఆర్ఎఫ్శివారు ప్రాంతాల్లో బస్సులను నిలిపివేసిన అధికారులు
Read More...
తెలంగాణ  హైదరాబాద్   Lead Story  Featured 

వారం రోజుల్లో రికార్డ్ బద్దలు కొట్టిన ఎక్సైజ్ అధికారులు

వారం రోజుల్లో రికార్డ్ బద్దలు కొట్టిన ఎక్సైజ్ అధికారులు 1704 ఇతర రాష్ట్రాల మద్యం సీజ్గడిచిన పదేళ్లలో ఈ సరే అధికం అని చెప్పిన అధికారులుసిటీలో నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, జిల్లాలో నాటుసారా స్వాధీనం..మరో వారం పాటు స్పెషల్ డ్రైవ్ కొనసాగింపు..
Read More...
తెలంగాణ  హైదరాబాద్   Lead Story  Featured 

దసరా పండక్కి హైదరాబాద్ వస్తున్నారా.. అయితే ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే.

దసరా పండక్కి హైదరాబాద్ వస్తున్నారా.. అయితే ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ పై సీరియస్ ఫోకస్..కల్తీలపై నిఘా పెట్టాలని ఆదేశాలుఈనెల 30వరకు స్పెషల్ డ్రైవ్ చేయనున్న ఎక్సైజ్.
Read More...
తెలంగాణ  హైదరాబాద్   Lead Story  Featured 

ఆ స్కూల్ లో పాఠాలు కాదు..డ్రగ్స్ తయారీ నేర్పిస్తారు..

ఆ స్కూల్ లో పాఠాలు కాదు..డ్రగ్స్ తయారీ నేర్పిస్తారు.. సికింద్రాబాద్ బోయిన్ పల్లిలో వెలుగు చూసిన దారుణం.. స్కూల్ లో డ్రగ్స్ తయారీ బయటపెట్టిన ఈగల్ టీమ్.. ఉదయం డ్రగ్స్ దందా.. సాయంత్రం ట్యూషన్స్..
Read More...
తెలంగాణ  హైదరాబాద్   రంగారెడ్డి  Lead Story  Featured 

అయ్యబాబోయి.. అక్కడ రాత్రికి రాత్రే సమాధులు మాయం..

అయ్యబాబోయి.. అక్కడ రాత్రికి రాత్రే సమాధులు మాయం.. తమ పూర్వీకుల అస్థికలు కావాలంటూ బాధితుల ఆందోళన..సమాధుల మాయం వెనుక మూవీ డిస్టిబ్యూటర్..ఆ స్థలం కోసం దారుణానికి ఒడిగట్టిన దుండగులు..
Read More...
తెలంగాణ  మెడ్చల్  Lead Story  Featured 

వ్యాపారం చిన్నదే.. ఆదాయమే కోట్లలో..

వ్యాపారం చిన్నదే.. ఆదాయమే కోట్లలో.. నకిలీ మద్యం లేబుల్స్ తయారీ యూనిట్ పై దాడి.. గుట్టుగా సాగుతున్న వ్యాపారం రట్టు చేసిన ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ టీమ్.. సూర్యాపేటలో తీగ లాగితే.. శివార్లలో కదిలిన డొంక..
Read More...
తెలంగాణ  హైదరాబాద్   Lead Story  Featured 

కంటిమీద కునుకులేదు.. ఇంటి వైపు చూసింది లేదు..

కంటిమీద కునుకులేదు.. ఇంటి వైపు చూసింది లేదు.. భారీ వర్షాలకు కమిషనర్లంతా రోడ్లపైనే..జలమయమైన ప్రాంతాల్లో పర్యటన..వాటర్ పూర్తిగా తొలగించాకే ఇంటికి చేరిన అధికారులు..
Read More...
తెలంగాణ  హైదరాబాద్   Lead Story  Featured 

ఇక అదిరిపోనున్న హైదరాబాద్..

ఇక అదిరిపోనున్న హైదరాబాద్.. సిటీలో ట్రాఫిక్ చెక్ కి నివేదికలు సిద్ధం చేసిన సర్కార్..టూరిజం అభివృద్ధి దిశగా అడుగులు..గోల్కొండ,  ట్యాంక్ బండ్  ఇలా ఎక్కడపడితే అక్కడ రోప్ వేలు..రద్దీ ప్రాంతాల్లో ఫ్లై ఓవర్లు..
Read More...
తెలంగాణ  హైదరాబాద్   Lead Story  Featured 

ఇక తాగే వాళ్లకు.. తాగినంత బీర్లు..

ఇక తాగే వాళ్లకు.. తాగినంత బీర్లు.. మైక్రో బ్రువరీలకు ఒకే చెప్పిన తెలంగాణ గవర్నమెంట్.. సిటీలో ప్రతి 5 కి.మీ, పట్టణాల్లో 30 కి.మీ లకు ఒక షాప్ ఆదాయం పెంచుకునే దిశలో ప్రభుత్వం..
Read More...
తెలంగాణ  హైదరాబాద్   Lead Story  Featured 

అస్తవ్యస్తం..అవినీతి మయం..దిగజారిపోతున్న నిమ్స్ వైభోగం

అస్తవ్యస్తం..అవినీతి మయం..దిగజారిపోతున్న నిమ్స్ వైభోగం పేదలకు దూరమవుతున్న ఆధునిక వైద్య సేవలు నిమ్స్ ‘ముఖ్యుడి' నిర్లక్ష్యంతో గాడితప్పిన పాలన కేసులు, అవినీతి ఆరోపణలు, అంతర్గత కలహాలు అల్లకల్లోలం అయినా పట్టని పాలకులు, ప్రభుత్వ పెద్దలు
Read More...
తెలంగాణ  హైదరాబాద్   Lead Story  Featured 

ఛీ..ఛీ.. ఇదేం దందారా నాయనా..

ఛీ..ఛీ.. ఇదేం దందారా నాయనా.. ఇండియన్ స్పెర్మ్ కేంద్రంలో తనిఖీలు.. వైద్యశాఖ, క్లూస్ టీమ్స్, పోలీసుల సోదాలు.. ల్యాబ్ లో ఉన్న వీర్యకణాలు, రికార్డ్స్ సీజ్.. దేశవ్యాప్తంగా మాఫియా నెట్ వర్క్ ఉన్నట్లు అనుమానం..
Read More...

Advertisement