Category
వెబ్ స్టొరీ
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
సంకల్ప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దూలపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బూట్లు పంపిణీ
Published On
By MAHESH ARN
కుత్బుల్లాపూర్, జులై 24. దూలపల్లి లోని మండల ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు సంకల్ప్ ఫౌండేషన్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు సతీష్ సాగర్ ఆధ్వర్యంలో షూ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెట్ బషీరాబాద్ సీఐ విజయ వర్ధన్ మరియు ఎస్ఐ ధర్మేశ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ విజయ వర్ధన్ ప్రభుత్వ... ఆ నీళ్లు మీరు తాగుతున్నారా.. అయితే ఖచ్చితంగా పోతారు..
Published On
By V KRISHNA
సున్నం చెరువులో అడ్డదిడ్డంగా బోర్లు..మంచినీరు అంటూ సరఫరా చేస్తున్న వ్యాపారులు..తాగితే పోతారు అంటున్న పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారులు.. లోగుట్టు ఆ సారుకే ఎరుక..
Published On
By Ravi
ప్రభాకర్ రావు విచారణలో రోజుకో కొత్త పేరు..తాజాగా అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డి పేరు వచ్చినట్లు సమాచారం..సిట్ కార్యాలయానికి క్యూ కడుతున్న సాక్షులు..నోటీసుల మీద నోటీసులు సిద్ధం చేస్తున్న అధికారులు.. వంశీ బిల్డర్స్ ని హైడ్రా టచ్ చేయదా...? రేవంత్ రెడ్డి అడగరా?
Published On
By V KRISHNA
రేవంత్ రెడ్డి పాలనలో సామాన్యుడే సమిధనా..ఖాజాగుడా కబ్జాపై నోరువిప్పని హైడ్రా..కోర్టులో కేసు ఉందంటూ తప్పించునే ప్రయత్నం..2000కోట్ల భూమికి ఎసరు అంటూ కోర్ట్ లో పిల్ వేసిన ఎమ్మెల్యేలు..అధికారపార్టీ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్న పట్టించుకోని ప్రభుత్వం..యథేచ్ఛగా నిర్మాణాలు చేస్తున్న వంశీ బిల్డర్స్.. నాగబాబుకు మంత్రి పదవి ఉందా లేదా? క్లారిటీ ప్లీజ్
Published On
By MAHESH ARN
అయినవాడికి అరిటాకులో.. కానివాడికి కంచంలో అనేది పాత సామెతడి. ఇప్పుడు అయినవాడికి ఆఖర్లో అని దానిని మార్చుకోవాలేమో. మెగా సోదరుడు నాగబాబుకు మంత్రి పదవి ఇస్తామని చెప్పి ఇప్పటికి ఆరు నెలల దాటుతోంది. ఇప్పటివరకు ఎప్పుడో కూడా చెప్పటం లేదు. ముందు అసలు రాజ్యసభ ఎంపీ అన్నారు.. సానా సతీష్ రంగంలోకి దిగటంతో అధి ఆపేసి..... రెండోసారి ముగిసింది.. మూడో ఎపిసోడ్ మిగిలే ఉంది..
Published On
By V KRISHNA
రెండోసారి 8గంటలపాటు కేటిఆర్ ని విచారించిన ఏసీబీమరోసారి పిలుస్తామంటూ అందుబాటులో ఉండాలని చెప్పిన అధికారులు.ఈనెల 18లోగా సెల్ ఫోన్స్ అప్పగించాలని ఆదేశం.. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ మాయకు బలైన బెంగళూరు వ్యక్తి
Published On
By MAHESH ARN
ఆంధ్రప్రదేశ్
ఆన్‌లైన్ మోసాలు రోజురోజుకూ పెరిగిపోతున్న తరుణంలో బెంగళూరుకు చెందిన ఆంటోనీ అనే ప్రైవేట్ ఉద్యోగి, Growbet777 అనే నకిలీ బెట్టింగ్ యాప్ చేతిలో రూ.7.5 లక్షలు మోసపోయాడు. www.grow-bet777.com అనే వెబ్‌సైట్ ద్వారా ఈ యాప్ సేవలు అందిస్తుండగా, దీని వెనుక ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముఠా ఉందని అనుమానిస్తున్నారు.... క్రికెట్ ఫ్రాంచైజీల వ్యాపారం .. ఓ సినిమా స్టోరీ ఇది
Published On
By MAHESH ARN
తన వాటా పెంచనందుకు కసిగా ఎదురుతిరిగి మొత్తం ఎర్రచందనం సామ్రాజ్యాన్నే ఏలతాడు దొంగ పుష్ప. తన భార్య కోసం సీఎం ఫోటో ఇవ్వనందుకు.. ఏకంగా సీఎంనే మార్చేశాడు అదే పుష్ప. ఏపీఎల్ క్రికెట్ ఫ్రాంచైజీల వ్యవహారంలోనూ ఇలాంటిదే జరిగింది. పుష్ప కేరెక్టర్ నిజ జీవితంలో ఎంత విలనో.. ఇక్కడ కూడా మనం చెప్పుకునే కేరెక్టర్ కూడా... సున్నం చెరువు వద్ద స్థలాలపై వివాదం – కోర్టు ఆదేశాలతో సర్వేకు దిగిన అధికారులు
Published On
By MAHESH ARN
మాదాపూర్ పరిధిలోని గుట్టల బేగంపేట్ సున్నం చెరువు అభివృద్ధి పనుల్లో భూ యజమానుల అభ్యంతరాలు ఎదురవుతున్నాయి. చెరువును అభివృద్ధి చేసి పార్క్, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయడంలో భాగంగా హైడ్రా అధికారులు అన్ని స్థలాలను తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు. అయితే, సర్వే నెంబర్లు 12, 13లో తమకు రిజిస్టర్డ్ ప్లాట్లు ఉన్నాయంటూ కొంతమంది కోర్టును ఆశ్రయించారు.... ఫిష్ మెడిసిన్ కి... డేట్ ఫిక్స్ అయ్యింది..
Published On
By Ravi
మృగశిర కార్తెకి సమయం దగ్గర పడింది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల్లో ఉన్న ఆస్తమా వ్యాధి గ్రస్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం దగ్గర పడింది. ప్రతి ఏడాది తరహాలోనే ఈ సారి కూడా చేప ప్రసాదం పంపిణీ చేసేందుకు పెద్దఎత్తున కసరత్తు మొదలైంది. బత్తిని కుటుంబ సభ్యులు తరతరాలుగా తమ ఆచార... తెలంగాణలో భారీ స్కెచ్ వేసిన నైజీరియన్స్...
Published On
By Ravi
డ్రగ్స్ దందాలో భారీ స్కెచ్ వేసిన నైజీరియన్స్వీసా గడువు పూర్తయిన ఇక్కడే తిష్ట వేసేందుకు మాస్టర్ ప్లాన్భారతీయ మహిళలను టార్గెట్ చేసిన దుండగులుషెల్ కంపెనీల ద్వారా తమ దేశానికి డబ్బు రవాణాఅప్రమత్తమైన యాంటీ నార్కోటిక్ బ్యూరో బృందాలు టర్కీతో ఒప్పందం రద్దు చేసుకున్న యూనివర్సిటీ
Published On
By Ravi
సంచలన నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటన చేసిన మౌలానా యూనివర్సిటీ
టర్కీతో ఇక సంబంధాలు రద్దు
పాకిస్తాన్ కి మద్దత్తుగా నిలచిన టర్కీతో విద్యాపరమైన ఒప్పందం ఇక ఉండదని చెప్పిన యూనివర్సిటీ
