గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు యువకుల అరెస్ట్

On
గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు యువకుల అరెస్ట్

రంగారెడ్డిజిల్లా: IMG-20250622-WA0033శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని కాపుగడ్డలో ఎస్ఓటి పోలీసులు దాడులు జరిపారు.  ఇద్దరు యువకులను అరెస్ట్ చేసిన రాజేంద్రనగర్ SOT పోలీసులు వారి నుండి గంజాయి స్వాదీనం చేసుకున్నారు. గత కొంతకాలంగా గంజాయిని విక్రయిస్తున్న పవన్ రెడ్డి, ప్రణతిమణితేజా అనే యువకులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన యువకుల నుండి 540 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు.

Advertisement

Latest News