లార్డ్స్‌ లాస్..! ఇండియా ఓటమికి కారణాలెన్నో..!

By Dev
On
లార్డ్స్‌ లాస్..!  ఇండియా ఓటమికి కారణాలెన్నో..!

జడేజా ...బుమ్రా, సిరాజ్‌తో కలిసి టీమిండియాను గెలిపించేందుకు కష్టపడ్డా అతని శ్రమ అంతా వృథా అయ్యింది. 74.5 ఓవర్‌లో షోయబ్‌ బషీర్‌ బౌలింగ్‌లో సిరాజ్‌ అవుట్‌ అవడంతో టీమిండియా పోరాటం ముగిసింది. అంపైర్ల నిర్ణయాలు కూడా భారత్ ఓటమికి ఓ కారణంగా చెప్పొచ్చు. షోయబ్‌ వేసిన బంతిని డిఫెన్స్‌ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ, బంతి బ్యాట్‌పై నుంచి క్రీజులో పడి స్టంప్స్‌ను తాకింది. బంతి వికెట్లను తాకడంతో సిరాజ్‌ సైతం షాక్‌కు గురయ్యాడు. దాంతో ఇంగ్లండ్‌ ప్లేయర్స్‌ సంబరాల్లో మునిగిపోగా.. టీమిండియా ప్లేయర్స్ అంతా షాక్‌ అయ్యారు. ఇక ఇంగ్లండ్‌-భారత్‌ మధ్య నాలుగో టెస్ట్ ఈ నెల 23-27 మధ్య మాంచెస్టర్‌లో ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో జరుగనున్నది. 

Advertisement

Latest News

నామినేటెడ్ పదవుల జాతర.. 66 మంది చైర్మన్లు వీళ్లే ..!  నామినేటెడ్ పదవుల జాతర.. 66 మంది చైర్మన్లు వీళ్లే ..!
66 వ్యవసాయ మార్కెట్ కమిటీలకు చైర్మన్లుజనసేనకు 9, బీజేపీకి 4  చైర్మన్ల పదవులుబీసీలకు 17, ఎస్సీ 10, ఎస్టీ 5, మైనారిటీలకు 566 మార్కెట్ కమిటీ చైర్మన్లలో...
చిట్‌చాట్ పేరుతో విషం చిమ్మితే కోర్టుకు లాగుతా..!
ఫోన్ ట్యాపింగ్ కేసు - కేంద్రమంత్రి బండి సంజయ్ ఏం చెప్పబోతున్నారు?
కరవు వస్తే గడ్డి తెచ్చి పశువులను కాపాడిన పార్టీ తెలుగుదేశం
రాయుడు హత్య కేసులో రూ.30లక్షల ఆఫర్.. పవన్ ఎందుకు సైలెంట్ అయ్యారు..? రాయుడి చెల్లెలు ప్రశ్నలు
అడవిని మింగేస్తున్న బొగ్గు బట్టీలు..! తగ్గిపోతున్న వృక్ష సంపద
బాలయ్య స్క్విడ్ గేమ్ ఆడితే..అంతా దబిడిదిబిడే!