ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో విద్యా ప్రేరణ
ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ – తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆగస్టు 5, 2025న STEM Expert LED WORKSHOP సందర్భంగా విజయవంతంగా ఎడ్యుకేషన్ పై నిపుణుల ప్రసంగాన్ని నిర్వహించింది. అనుభవాధారిత విద్యను ప్రోత్సహించేందుకు CBSE తీసుకున్న ముందడుగులో భాగంగా జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లాలోని CBSE అనుబంధ పాఠశాలల నుండి వచ్చిన 45 మంది ఉపాధ్యాయులు, ప్రధానాచార్యులు హాజరయ్యారు.
ఈ కార్యక్రమాన్ని సంస్థ చైర్మన్
శ్రీ చెరుకువాడ. నరేష్ గారు మరియు కార్యదర్శి శ్రీ గ్రంధి.మణికుమార్ గారు ప్రారంభించారు. , శ్రీమతి ఎల్. వి. రమాదేవి గారు ప్రాథమిక ఉపన్యాసాన్ని అందిస్తూ విద్యా వ్యవస్థలో చోటు చేసుకుంటున్న పరివర్తనలపై దృష్టి సారించి, వయస్సు గల తరగతుల కోసం STEM విద్యను అమలు చేసే మార్గాలపై ఆలోచనలు చేయమని పాల్గొన్నవారిని ప్రోత్సహించారు.
సిబిఎస్‌ఇ – సిటీ కోఆర్డినేటర్)-శ్రీ ఉమా శ్రీనివాస్ గారు హాజరైనవారిని స్వాగతించారు.
ప్రఖ్యాత విద్యావేత్తలు మరియు STEM ప్రచారకులు డా. ఎస్. జి. శ్రీనివాస్ మరియు శ్రీమతి డి. సుశీల గార్లు తమ Expert Talk తో విజ్ఞానాన్ని పంచారు
ఎన్. ఉమా శ్రీనివాస్
ప్రిన్సిపల్