Category
#YSRCP
ఆంధ్రప్రదేశ్  Lead Story  Featured 

ఆ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై మాజీ సీఎం జగన్ ఫైర్..! తీరు మారదా? అంటూ ట్వీట్!

ఆ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై మాజీ సీఎం జగన్ ఫైర్..! తీరు మారదా? అంటూ ట్వీట్! మాజీ మంత్రి ఆర్‌కె రోజా సెల్వమణిపై టీడీపీ నగరి నియోజకవర్గ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్‌ చేసిన వ్యాఖ్యలపై మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు . తెలుగుదేశం పార్టీలో దారుణంగా మారిన సంస్కృతికి ఆ వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయంటూ విమర్శించారు. ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపుతూ మాట్లాడుతున్నందుకు, వాటిని ప్రశ్నిస్తున్నందుకూ ఓర్చుకోలేక,  రెండుసార్లు ఎమ్మెల్యేగానూ,...
Read More...
ఆంధ్రప్రదేశ్  Lead Story  Featured  ఆంధ్రప్రదేశ్ మెయిన్  

సిట్ విచారణకు మిథున్ రెడ్డి.. అరెస్ట్ ఖాయమేనా?

సిట్ విచారణకు మిథున్ రెడ్డి.. అరెస్ట్ ఖాయమేనా? * విజయవాడకు ఎంపీ మిథున్ రెడ్డి..* లిక్కర్ కేసులో సిట్ విచారణకు హాజరు* అరెస్ట్ ఖాయమని జోరుగా ప్రచారం* మద్యం కేసులో ఏ4 గా మిథున్ రెడ్డి
Read More...
ఆంధ్రప్రదేశ్  Featured 

YS Jagan Comments: జగన్ రప్పా..రప్పా కామెంట్స్ సరైనవేనా..? చట్టం ఏం చెబుతోంది..?

YS Jagan Comments: జగన్ రప్పా..రప్పా కామెంట్స్ సరైనవేనా..? చట్టం ఏం చెబుతోంది..? పొలిటిషియన్స్ ఏమైనా మాట్లాడొచ్చా..? రప్పా రప్పా నరికేస్తాం..! అంటే సరైనదేనా..? ఇలాంటి కామెంట్స్ పై చట్టం ఏం చెబుతోంది..?
Read More...
ఆంధ్రప్రదేశ్  Lead Story  Featured  గుంటూరు 

ఎల్లకాలం 'ఎల్లో' కాలం కాదు..మేమొస్తే...సీన్ రివర్స్! : మాజీ సీఎం వైఎస్ జగన్

ఎల్లకాలం 'ఎల్లో' కాలం కాదు..మేమొస్తే...సీన్ రివర్స్! : మాజీ సీఎం వైఎస్ జగన్ కూటమి ప్రభుత్వం కుట్రలపై మాజీ సీఎం వైఎస్ జగన్ సంచలన ప్రెస్ మీట్.. తప్పుడు కేసులు, నెరవేరని హామీలు..అక్రమ అరెస్ట్లు మూడేళ్లలో కూటమి ప్రభుత్వం కూలిపోతుంది చంద్రబాబూ..తప్పుడు సంప్రదాయాలకు స్వస్తి పలుకు ఏపీ వ్యాప్తంగా 5 లక్షల పింఛన్లు తొలగించారు 30 లక్షల మందికి తల్లికి వందనం ఇవ్వలేదెందుకు? అన్నదాతసుఖీభవ, ఇన్పుట్ సబ్బిడీ ఇవ్వరా? మహిళలకు ఇస్తామన్న నెలకు రూ.1500 అడిగితే నేరమా? బాలకృష్ణ, పవన్ కల్యాణ్ సినిమాల్లో  దారుణమైన డైలాగులు
Read More...
ఆంధ్రప్రదేశ్  Featured  అన్నమయ్య  ఆంధ్రప్రదేశ్ మెయిన్  

మిథున్‌రెడ్డి బెయిల్ పిటిషన్ కొట్టివేత, సిట్ ఏం చేయబోతోంది?

మిథున్‌రెడ్డి బెయిల్ పిటిషన్ కొట్టివేత, సిట్ ఏం చేయబోతోంది? లిక్కర్ స్కామ్ లో ఏ4 గా మిథున్ రెడ్డిమాస్టర్ మైండ్ ఆయనేనని లూథ్రా వాదనలుమిథున్ రెడ్డి విచారణకు సహకరించలేదన్న లూథ్రాముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పు మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి ఏపీ హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. లిక్కర్ స్కామ్ లో ఏ4 గా ఉన్న మిథన్ రెడ్డి తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. రాష్ట్రంలో గతంలో మద్యం సరఫరా వ్యవస్థ,  లిక్కర్ ఆర్డర్లన్నీ ఆన్‌లైన్‌ పద్ధతి ద్వారా పారదర్శకంగా సాగేవని.. వైసీపీ ప్రభుత్వం హయాంలో మాన్యువల్‌ విధానాన్ని తెచ్చారని.. ఈ వ్యవహారంలో మిథున్ రెడ్డిదే కీలక పాత్ర అని సిట్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా హైకోర్టులో వాదించారు. అంతేకాకుండా అమ్మకాలు, కొనుగోళ్ల లావాదేవీలన్నీ మిథున్ రెడ్డి నియంత్రలో పెట్టుకుని.. ముడుపులు ఇచ్చిన కంపెనీలకే మద్యం సరఫరా అయ్యేలా చర్యలు తీసుకున్నారని.. దీంతో ప్రభుత్వ ఖజానాకు రూ.3,500 కోట్ల నష్టం జరిగిందని లూథ్రా హైకోర్టుకు తెలిపారు.   ఈ కేసులో ఆయనే మాస్టర్ మైండ్ అని పలువురు సాక్షులు తమ వాంగ్మూలంలో చెప్పారని.. అయితే మిథున్ రెడ్డి విచారణ సందర్భంగా సహకరించడం లేదన్నారు. ఆయనపై 8 కేసులు ఉన్నాయని.. ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ కొట్టేయమని లూథ్రా వాదనలు వినిపించారు. అటు మిథున్‌రెడ్డి లాయర్ నిరంజన్ రెడ్డి.. ప్రభుత్వం తెచ్చిన మద్యం విధానంతో తన క్లైంట్ కు సంబంధం లేదని ఆయనకు షరతులతో కూడి బెయిల్ ఇవ్వాలని కోరారు. వాదనలు ముగిసిన వెంటనే తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు న్యాయమూర్తి.. మిథున్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పునిచ్చారు. లిక్కర్ కేసు విచారణ చేస్తున్న సిట్ అధికారులు ఇప్పటికే మిథున్ రెడ్డి పాత్రపై కీలక ఆధారాలు సేకరించినట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ హైకోర్టు కొట్టివేయడంతో అరెస్ట్ తప్పదన్న ప్రచారం మరింత జోరందుకుంది. 
Read More...
ఆంధ్రప్రదేశ్  క్రైమ్   Featured  ఆంధ్రప్రదేశ్ మెయిన్  

జనసేనకు కౌంటర్ ఇవ్వలేని స్థితిలో వైసీపీ.. ఇరకాటంలో జగన్ అండ్ కో..!

జనసేనకు కౌంటర్ ఇవ్వలేని స్థితిలో వైసీపీ.. ఇరకాటంలో జగన్ అండ్ కో..! * సోషల్ మీడియాలో వైసీపీ, జనసేన వార్* వినూత కోట విషయంలో పవన్, జనసేనపై వైసీపీ ఎదురుదాడి* అనంతబాబు, వైఎస్ వివేకా ఉదంతాలు తెరపైకి * జగన్ పై జనసేన, టీడీపీ సోషల్ మీడియా ప్రతివిమర్శలు
Read More...
ఆంధ్రప్రదేశ్  వైఎస్ఆర్ కడప  

'కడప ఉక్కు' హామీ ఏమైంది? మహానాడులో ఇచ్చిన మాట తప్పినట్లేనా!

'కడప ఉక్కు' హామీ ఏమైంది? మహానాడులో  ఇచ్చిన మాట తప్పినట్లేనా! కడప ఉక్కు పరిశ్రమ పనులు చేపడతామని గత టీడీపీ మహానాడు సందర్భంగా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రకటించారు.వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని పెద్దదండ్లూరు-సున్నపురాళ్లపల్లి సమీపంలో మరో 10 రోజుల్లో ప్రారంభిస్తామని చివరి రోజైన 29న చంద్రబాబు నాయుడు సభలో హామీనిచ్చారు. జూన్ 12న ఉక్కు పరిశ్రమ పనులు చేపడతామని స్పష్టంగా చెప్పారు. ఇదే...
Read More...
ఆంధ్రప్రదేశ్  Featured  ఆంధ్రప్రదేశ్ మెయిన్  

ఏపీలో ఏం జరుగుతుందో ఆయనకు తెలుసా?

ఏపీలో ఏం జరుగుతుందో ఆయనకు తెలుసా? * పాలనలో డిప్యూటీ సీఎంగా పవన్ భాగస్వామ్యం ఏదీ?* చంద్రబాబుకు ఊడిగం చేయడమే పవన్ పని* బాబు, లోకేష్‌ నుంచి పవన్‌కు డబ్బు మూటలు * మాజీ మంత్రి అంబటి తీవ్ర ఆరోపణలు
Read More...
ఆంధ్రప్రదేశ్  Featured  ఆంధ్రప్రదేశ్ మెయిన్  

భవిష్యత్తుపై మాజీ సీఎం జగన్ సంచలన ప్రకటన.. ఆ ఫార్ములా వర్కవుట్ అవుతుందా..?

భవిష్యత్తుపై మాజీ సీఎం జగన్ సంచలన ప్రకటన.. ఆ ఫార్ములా వర్కవుట్ అవుతుందా..? భవిష్యత్ కార్యాచరణ ప్రకటించిన మాజీ సీఎం జగన్ వచ్చే ఎన్నికల్లోగా మరోసారి ప్రజల్లోకి జగన్ ఫార్ములా మళ్లీ వర్కవుట్ అవుతుందా..?
Read More...
ఆంధ్రప్రదేశ్  Featured  పల్నాడు  ఆంధ్రప్రదేశ్ మెయిన్  

ఇంటికి పిలిపించుకుంటారా? వైఎస్ జగన్ తీరుపై విమర్శలు..

 ఇంటికి పిలిపించుకుంటారా? వైఎస్ జగన్ తీరుపై విమర్శలు.. * తాడేపల్లికి సింగయ్య, జయవర్ధన్‌ కుటుంబ సభ్యులు  * అండగా ఉంటామంటూ భరోసా* సాక్షులను ప్రభావితం చేస్తున్నారని టీడీపీ విమర్శ
Read More...
ఆంధ్రప్రదేశ్  అనంతపురం 

గుంతకల్లు పట్టణ YSRSU టౌన్ అధ్యక్షులు గా కే మణికంఠ నియామకం

గుంతకల్లు పట్టణ YSRSU టౌన్ అధ్యక్షులు గా కే మణికంఠ నియామకం గుంతకల్లు : నా పై నమ్మకం ఉంచి నన్ను గుంతకల్లు నియోజకవర్గ గుంతకల్లు పట్టణ వైయస్సార్ ఎస్యు టౌన్ ప్రెసిడెంట్  గా నియమించిన గుంతకల్లు వైయస్సార్సీపి మాజీ శాసనసభ్యులు వై వెంకటరామి రెడ్డికి మరియు వైయస్సార్సీపి జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతి రెడ్డి మరియు జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు మంజునాథ్ రెడ్డికి  నా ప్రత్యేక  ధన్యవాదాలు...
Read More...
ఆంధ్రప్రదేశ్  Lead Story  Featured  తూర్పు గోదావరి 

గోదావరిలో ఇసుక డాన్.. ప్రభుత్వం ఏదైనా పెత్తనం ఆయనదే..!

గోదావరిలో ఇసుక డాన్.. ప్రభుత్వం ఏదైనా పెత్తనం ఆయనదే..! ఆర్కేనా మజాకా..! ఇసుక మాఫియా అంతా ఈయన కనుసనల్లోనే ఆప్పుడు వేసీపీలో.., ఇప్పుడు టీడీపీలో..  ధవళేశ్వరం, కాతేరు పడవ ర్యాంపులన్నీ ఈయన ఆధీనంలోనే..!!  
Read More...

Advertisement