గుంతకల్లు పట్టణ YSRSU టౌన్ అధ్యక్షులు గా కే మణికంఠ నియామకం

On
గుంతకల్లు పట్టణ YSRSU టౌన్ అధ్యక్షులు గా కే మణికంఠ నియామకం

గుంతకల్లు :

నా పై నమ్మకం ఉంచి నన్ను గుంతకల్లు నియోజకవర్గ గుంతకల్లు పట్టణ వైయస్సార్ ఎస్యు టౌన్ ప్రెసిడెంట్  గా నియమించిన గుంతకల్లు వైయస్సార్సీపి మాజీ శాసనసభ్యులు వై వెంకటరామి రెడ్డికి మరియు వైయస్సార్సీపి జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతి రెడ్డి మరియు జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు మంజునాథ్ రెడ్డికి  నా ప్రత్యేక  ధన్యవాదాలు అని వైయస్సార్ఎస్యు గుంతకల్లు టౌన్ ప్రెసిడెంట్ కె మణికంఠ  తెలుపుతున్నానన్నారు. అలాగే  వైవిఅర్ కార్యాలయం నందు వైఎస్ఆర్సిపి జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతి రెడ్డిని  తోటి వైస్ ప్రెసిడెంట్ లు, జనరల్ సెక్రెటరీలు మరియు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్‌లు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానం చేయడం జరిగింది.

WhatsApp Image 2025-06-27 at 20.48.59

Advertisement

Latest News