TVK
ఆంధ్రప్రదేశ్  జాతీయం-అంతర్జాతీయం  Lead Story  Featured  ఆంధ్రప్రదేశ్ మెయిన్  

లిక్కర్ స్కామ్ మాస్టర్ మైండ్స్ జగన్ దంపతులే..!

లిక్కర్ స్కామ్ మాస్టర్ మైండ్స్ జగన్ దంపతులే..! * ముందస్తు వ్యూహం ప్రకారమే లిక్కర్ స్కామ్ * మిథున్ రెడ్డి కేవలం పావు మాత్రమే * అసలు సూత్రధారులు జగన్, భారతి * ముడుపుల ద్వారా  రూ.3,200 కోట్లు లూటీ * కోటి పేద కుటుంబాలు విధ్వసం * ఎక్స్ లో కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ ఆరోపణలు
Read...
ఆంధ్రప్రదేశ్  Lead Story  Featured  ఆంధ్రప్రదేశ్ మెయిన్  

మిథున్ అరెస్ట్ రాజకీయ కుట్ర.. వైసీపీని ఏమీ చేయలేరన్నజగన్

మిథున్ అరెస్ట్ రాజకీయ కుట్ర.. వైసీపీని ఏమీ చేయలేరన్నజగన్ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టును ఖండించిన వైఎస్ జగన్ మద్యం స్కామ్ లో బెయిల్ మీదున్న చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో విచ్చలవిడిగా బెల్టుషాపులు మద్యం కేసు రాజకీయ ప్రేరేపిత కేసు అన్యాయాన్ని ఎదుర్కొంటూ ముందుకు సాగుతాం ఎక్స్ వేదికగా వైఎస్ జగన్ ట్వీట్
Read...
ఆంధ్రప్రదేశ్  Lead Story  Featured  ఆంధ్రప్రదేశ్ మెయిన్  

మిథున్ రెడ్డికి రిమాండ్.. రాజమండ్రి జైలుకు తరలింపు

మిథున్ రెడ్డికి రిమాండ్.. రాజమండ్రి జైలుకు తరలింపు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ఆగష్టు 1 వరకు రిమాండ్ విధించిన ఏసీబీ కోర్టు రాజమండ్రికి తరలించిన పోలీసులు 
Read...
ఆంధ్రప్రదేశ్  Featured  ఆంధ్రప్రదేశ్ మెయిన్  

మిథున్ రెడ్డిదే కీలక పాత్ర..రిమాండ్ రిపోర్టులో సిట్ సంచలనం..!

మిథున్ రెడ్డిదే కీలక పాత్ర..రిమాండ్ రిపోర్టులో సిట్ సంచలనం..! లిక్కర్ స్కామ్ లో మిథున్ రెడ్డి పాత్ర కీలకం రిమాండ్ రిపోర్టులో కీలక విషయాల ప్రస్తావన ముడుపుల సొమ్ము ఎక్కడకు మళ్లించారో మిథున్ రెడ్డికి తెలుసు అంతిమ లబ్ధిదారుడు ఎవరో తేల్చాలి మిథున్ రెడ్డి కస్టోడియల్ విచారణ అవసరం ఏసీబీ కోర్టుకు విన్నవించిన సిట్ అధికారులు
Read...
తెలంగాణ  Featured  కరీంనగర్   తెలంగాణ మెయిన్  

తెలంగాణ బీజేపీలో ఈటెల వర్సెస్ బండి సంజయ్..!

తెలంగాణ బీజేపీలో ఈటెల వర్సెస్ బండి సంజయ్..! * ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బండి వర్సెస్ ఈటెల* బండి సంజయ్‌‌పై ఈటెల పరోక్ష విమర్శలు* కొ*డుకా అని సంబోధిస్తూ హెచ్చరికలు* సోషల్‌‌ మీడియాలో ప్రచారంపై హైకమాండ్‌‌కు ఫిర్యాదు చేస్తానని ప్రకటన* ఈటల వాఖ్యలు బీజేపీలో తీవ్ర కలకలం
Read...
ఆంధ్రప్రదేశ్  క్రైమ్   Lead Story  Featured  ఆంధ్రప్రదేశ్ మెయిన్  

లిక్కర్ స్కామ్‌లో సంచలనం.. జగన్ పేరు ప్రస్తావించిన సిట్

లిక్కర్ స్కామ్‌లో సంచలనం.. జగన్ పేరు ప్రస్తావించిన సిట్ * 305 పేజీల చార్జ్‌షీట్‌ను దాఖలు చేసిన సిట్ * చార్జ్‌షీట్‌లో పలుచోట్ల జగన్ పేరు ప్రస్తావన* దోపిడీకి వీలుగా మద్యం విధానం రూపకల్పన* అంతిమ లబ్ధిదారుకు ముడుపులపై ఆధారాలు* 20 రోజుల్లో మరో అభియోగపత్రం దాఖలు చేసే ఛాన్స్
Read...
తెలంగాణ  Lead Story  Featured  యాదాద్రి భువనగిరి  తెలంగాణ మెయిన్  

కాంగ్రెస్ నీ వ్యక్తిగత సామ్రాజ్యమా? సీఎం రేవంత్ పై కోమటిరెడ్డి ఫైర్

కాంగ్రెస్ నీ వ్యక్తిగత సామ్రాజ్యమా? సీఎం రేవంత్ పై కోమటిరెడ్డి ఫైర్ రేవంత్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ లో కలకలం 2034 వరకు సీఎం అన్న రేవంత్ పై కోమటిరెడ్డి ఫైర్ రేవంత్ వ్యాఖ్యలు కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకం
Read...
ఆంధ్రప్రదేశ్  Lead Story  Featured  ఆంధ్రప్రదేశ్ మెయిన్  

సిట్ విచారణకు మిథున్ రెడ్డి.. అరెస్ట్ ఖాయమేనా?

సిట్ విచారణకు మిథున్ రెడ్డి.. అరెస్ట్ ఖాయమేనా? * విజయవాడకు ఎంపీ మిథున్ రెడ్డి..* లిక్కర్ కేసులో సిట్ విచారణకు హాజరు* అరెస్ట్ ఖాయమని జోరుగా ప్రచారం* మద్యం కేసులో ఏ4 గా మిథున్ రెడ్డి
Read...
ఆంధ్రప్రదేశ్  Featured  ఆంధ్రప్రదేశ్ మెయిన్  

గ్రీన్‌ హైడ్రోజన్‌ వ్యాలీగా అమరావతి.. రూ.51 వేల కోట్ల ఒప్పందాలు

గ్రీన్‌ హైడ్రోజన్‌ వ్యాలీగా అమరావతి.. రూ.51 వేల కోట్ల ఒప్పందాలు ఎస్ఆర్ఎం వర్సిటీలో గ్రీన్ హైడ్రోజన్ సమిట్ విద్యుత్ సంస్థలు గ్రీన్ హైడ్రోజన్ పై ఫోకస్ పెట్టాలితక్కువ ఖర్చుతో హరిత ఇంధనం ఉత్పత్తి చేయాలి ఏపీ హైడ్రోజన్ వ్యాలీగా మారాలని భావిస్తున్నాం గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు పిలుపుహరిత ఇంధనం తయారీ కంపెనీలతో ఎంవోయూరెండు సంస్థలతో రూ.51 వేల కోట్ల ఒప్పందాలు
Read...
ఆంధ్రప్రదేశ్  తెలంగాణ  సినిమా  Featured  హైదరాబాద్  

టాలీవుడ్ లో విషాదం: ఫిష్ వెంకట్ కన్నుమూత

టాలీవుడ్ లో విషాదం: ఫిష్ వెంకట్ కన్నుమూత హాస్య నటుడు ఫిష్ వెంకట్ ఇక లేరుకిడ్నీ, లివర్ సమస్యలతో పోరాడిన వెంకట్జంతర్ మంతర్ మూవీలో సినిమాల్లో అవకాశంతెలంగాణ యాసతో ఆకట్టుకున్న వెంకట్
Read...
తెలంగాణ  Lead Story  Featured  హైదరాబాద్   తెలంగాణ మెయిన్  

దంచికొట్టిన వాన.. హైదరాబాద్ అతలాకుతలం..!

దంచికొట్టిన వాన.. హైదరాబాద్ అతలాకుతలం..! నగరాన్ని ముంచెత్తిన వానఆరెంజ్‌ అలర్ట్‌ ఇచ్చిన వాతావరణశాఖభారీ నుంచి అతిభారీ వర్షం పడే ఛాన్స్రోడ్లపైకి వరద నీరు.. భారీగా ట్రాఫిక్‌ ట్రాఫిక్ కష్టాలతో జనజీవనం అస్తవ్యస్తం  
Read...
తెలంగాణ  Lead Story  Featured  తెలంగాణ మెయిన్  

బీఆర్‌ఎస్‌కు దూరమవుతున్నట్టేనా?

బీఆర్‌ఎస్‌కు దూరమవుతున్నట్టేనా? * బీఆర్‌ఎస్‌లో క్లైమాక్స్‌కు ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్* బీసీ రిజర్వేషన్లపై పార్టీ వైఖరిని తప్పుపట్టిన కవిత* పార్టీ వైఖరిని కాదని.. బీసీ రిజర్వేషన్లను సమర్ధించిన కవిత * బీఆర్‌ఎస్‌ నా దారికి రావాల్సిందేనని ప్రకటన* కేసీఆర్, బీఆర్ఎస్ చేస్తుందోనని కేడ‌ర్‌లో ఆసక్తి
Read...

About The Author

TVK Picture