Category
#AndhraPradeshNews
ఆంధ్రప్రదేశ్  Featured  అన్నమయ్య  ఆంధ్రప్రదేశ్ మెయిన్  

మిథున్‌రెడ్డి బెయిల్ పిటిషన్ కొట్టివేత, సిట్ ఏం చేయబోతోంది?

మిథున్‌రెడ్డి బెయిల్ పిటిషన్ కొట్టివేత, సిట్ ఏం చేయబోతోంది? లిక్కర్ స్కామ్ లో ఏ4 గా మిథున్ రెడ్డిమాస్టర్ మైండ్ ఆయనేనని లూథ్రా వాదనలుమిథున్ రెడ్డి విచారణకు సహకరించలేదన్న లూథ్రాముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పు మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి ఏపీ హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. లిక్కర్ స్కామ్ లో ఏ4 గా ఉన్న మిథన్ రెడ్డి తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. రాష్ట్రంలో గతంలో మద్యం సరఫరా వ్యవస్థ,  లిక్కర్ ఆర్డర్లన్నీ ఆన్‌లైన్‌ పద్ధతి ద్వారా పారదర్శకంగా సాగేవని.. వైసీపీ ప్రభుత్వం హయాంలో మాన్యువల్‌ విధానాన్ని తెచ్చారని.. ఈ వ్యవహారంలో మిథున్ రెడ్డిదే కీలక పాత్ర అని సిట్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా హైకోర్టులో వాదించారు. అంతేకాకుండా అమ్మకాలు, కొనుగోళ్ల లావాదేవీలన్నీ మిథున్ రెడ్డి నియంత్రలో పెట్టుకుని.. ముడుపులు ఇచ్చిన కంపెనీలకే మద్యం సరఫరా అయ్యేలా చర్యలు తీసుకున్నారని.. దీంతో ప్రభుత్వ ఖజానాకు రూ.3,500 కోట్ల నష్టం జరిగిందని లూథ్రా హైకోర్టుకు తెలిపారు.   ఈ కేసులో ఆయనే మాస్టర్ మైండ్ అని పలువురు సాక్షులు తమ వాంగ్మూలంలో చెప్పారని.. అయితే మిథున్ రెడ్డి విచారణ సందర్భంగా సహకరించడం లేదన్నారు. ఆయనపై 8 కేసులు ఉన్నాయని.. ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ కొట్టేయమని లూథ్రా వాదనలు వినిపించారు. అటు మిథున్‌రెడ్డి లాయర్ నిరంజన్ రెడ్డి.. ప్రభుత్వం తెచ్చిన మద్యం విధానంతో తన క్లైంట్ కు సంబంధం లేదని ఆయనకు షరతులతో కూడి బెయిల్ ఇవ్వాలని కోరారు. వాదనలు ముగిసిన వెంటనే తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు న్యాయమూర్తి.. మిథున్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పునిచ్చారు. లిక్కర్ కేసు విచారణ చేస్తున్న సిట్ అధికారులు ఇప్పటికే మిథున్ రెడ్డి పాత్రపై కీలక ఆధారాలు సేకరించినట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ హైకోర్టు కొట్టివేయడంతో అరెస్ట్ తప్పదన్న ప్రచారం మరింత జోరందుకుంది. 
Read More...
ఆంధ్రప్రదేశ్  Featured  ఆంధ్రప్రదేశ్ మెయిన్  

ఏపీ ఫైబర్ నెట్‌ గాడిన పడేనా? చంద్రబాబు సూచనలు ఫలిస్తాయా?

ఏపీ ఫైబర్ నెట్‌ గాడిన పడేనా? చంద్రబాబు సూచనలు ఫలిస్తాయా? * ఏపీ ఫైబర్ నెట్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష* వైసీపీ హయాంలో 8.70 లక్షల నుంచి 4.50 లక్షలకు తగ్గిన కనెన్షన్లు* ఫైబర్ నెట్‌లో భారీగా వైసీపీ కార్యకర్తల నియామకం * రూ.కోట్లలో నిధుల దుర్వినియోగం* కొత్త విధానాలు అమలు చేయాలని సూచన* కనెక్షన్ల సంఖ్య పెంచడంపై ఫోకస్ చేయాలని ఆదేశం
Read More...
ఆంధ్రప్రదేశ్  క్రైమ్   Featured  ఆంధ్రప్రదేశ్ మెయిన్  

జనసేనకు కౌంటర్ ఇవ్వలేని స్థితిలో వైసీపీ.. ఇరకాటంలో జగన్ అండ్ కో..!

జనసేనకు కౌంటర్ ఇవ్వలేని స్థితిలో వైసీపీ.. ఇరకాటంలో జగన్ అండ్ కో..! * సోషల్ మీడియాలో వైసీపీ, జనసేన వార్* వినూత కోట విషయంలో పవన్, జనసేనపై వైసీపీ ఎదురుదాడి* అనంతబాబు, వైఎస్ వివేకా ఉదంతాలు తెరపైకి * జగన్ పై జనసేన, టీడీపీ సోషల్ మీడియా ప్రతివిమర్శలు
Read More...
ఆంధ్రప్రదేశ్  Featured  ఆంధ్రప్రదేశ్ మెయిన్  

Talliki Vandanam Scheme: తల్లికి వందనం డబ్బులు రానివారికి గుడ్ న్యూస్.. రెండో విడతకు డేట్ ఫిక్స్ చేసిన ప్రభుత్వం.. వివరాలు ఇవే..!

Talliki Vandanam Scheme: తల్లికి వందనం డబ్బులు రానివారికి గుడ్ న్యూస్.. రెండో విడతకు డేట్ ఫిక్స్ చేసిన ప్రభుత్వం.. వివరాలు ఇవే..! తల్లికి వందనం రెండో విడతపై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన నగదు జమకాని వారికి త్వరలోనే జమ తేదీ ఖరారు చేసిన అధికారులు
Read More...
ఆంధ్రప్రదేశ్  తిరుపతి 

ప్రభుత్వ హాస్టల్లో కలకలం.. 16 మంది విద్యార్థులకు అస్వస్థత

ప్రభుత్వ హాస్టల్లో కలకలం.. 16 మంది విద్యార్థులకు అస్వస్థత శ్రీకాళహస్తి బీసీ బాలుర హాస్టల్లో కలకలం ఫుడ్ పాయిజన్‌తో విద్యార్థులకు అస్వస్థత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులు
Read More...
ఆంధ్రప్రదేశ్  శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు 

బ్రతుకు దెరువు కోసం బస్సెక్కాడు.. కానీ అదే బస్సు కిందపడి..

బ్రతుకు దెరువు కోసం బస్సెక్కాడు.. కానీ అదే బస్సు కిందపడి.. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో విషాదం స్కూల్ బస్సు కింద పడి క్లీనర్ మృతి
Read More...
ఆంధ్రప్రదేశ్  తెలంగాణ  క్రైమ్   Lead Story  కర్నూలు 

తళ్లీ కూతుళ్లకు ఒక్కడే ప్రియుడు.. కూతురు పెళ్లైన నెలరోజులకు ఊహించని ట్విస్ట్.. రఘువంశీ కేసును తలదన్నే స్టోరీ

తళ్లీ కూతుళ్లకు ఒక్కడే ప్రియుడు.. కూతురు పెళ్లైన నెలరోజులకు ఊహించని ట్విస్ట్.. రఘువంశీ కేసును తలదన్నే స్టోరీ ఏపీలో మరో రాజా రంఘువంశీ తరహా ఘటన పెళ్లైన నెలరోజులకే భార్య చేతిలో యువకుడి హతం ప్రియుడితో కలిసి ఘాతుకానికి ఒడిగట్టిన భార్య
Read More...
ఆంధ్రప్రదేశ్  Lead Story  Featured  ఆంధ్రప్రదేశ్ మెయిన్  

AP Government: ఎన్నాళ్లీ హనీమూన్ .. ఎవడబ్బ సొమ్మనీ..!

AP Government: ఎన్నాళ్లీ హనీమూన్ .. ఎవడబ్బ సొమ్మనీ..! ఉమ్మడి రాజధాని గడువు ముగిసినా ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఉద్యోగులకు వసతి 11 ఏళ్లుగా సాగుతున్న ప్రజాధనంతోనే అద్దెల చెల్లింపు ఇంకా హైదరాబాద్ వదిలి రావడానికి ఇష్టపడని ఉద్యోగులు
Read More...
ఆంధ్రప్రదేశ్  కృష్ణా  ఆంధ్రప్రదేశ్ మెయిన్  

అమరావతి రాజధాని అభివృద్ధికి ఊతం: ఐఐటీ మద్రాస్ నిపుణుల నివేదిక

అమరావతి రాజధాని అభివృద్ధికి ఊతం: ఐఐటీ మద్రాస్ నిపుణుల నివేదిక అమరావతి రాజధాని నిర్మాణాల పరిశీలనకు ఐఐటీ మద్రాస్ నుంచి వచ్చిన స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ నిపుణుల బృందం ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఐకానిక్ టవర్లు మరియు శాశ్వత హైకోర్టు భవనాల పునాదులు, కాంక్రీటు నిర్మాణాలు బలంగా, స్థిరంగా ఉన్నాయని నిర్ధారించింది. నిర్మాణ పనులను ఆలస్యం చేయకుండా...
Read More...
ఆంధ్రప్రదేశ్  శ్రీకాకుళం  గుంటూరు  ఆంధ్రప్రదేశ్ మెయిన్  

జర్నలిస్ట్ కృష్ణంరాజు అరెస్ట్

జర్నలిస్ట్ కృష్ణంరాజు అరెస్ట్ గుంటూరు, జూన్ 11: రాజధాని ప్రాంత మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కేసులో జర్నలిస్టు కృష్ణంరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీకాకుళం జిల్లాలో ఆయనను తుళ్లూరు పోలీసులు అదుపులోకి తీసుకుని మంగళగిరికి తరలించారు.
Read More...

Advertisement