ఎమ్మెల్యే వేగుళ్ళను కలిసిన డి.ఆర్.డి.ఎ పి.డి
By Ravi
On
MAHESH, MANDAPETA, TPB
బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా డి.ఆర్.డి.ఎ పి.డి గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన సాయినాధ్ జయచంద్ర శుక్రవారం మండపేట తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు ను మర్యాదపూర్వకంగా కలిసారు. ఎమ్మెల్యే వేగుళ్ళ ను దుశ్శాలువాతో సత్కరించి, మొక్కను అందజేశారు.
Tags:
Latest News
26 Jul 2025 10:29:52
హైదరాబాద్: సికింద్రాబాద్.. రాంగోపాల్ పేట.. మెక్లవుడ్ గూడలో శిధిలావస్థకు చేరుకున్న ఒక పురాతన భవనాన్ని జిహెచ్ఎంసి అధికారులు పోలీసుల సహాయంతో కూల్చివేశారు. అయితే ఈ భవనంలో గత...