Category
#Chandrababu
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
ఏపీ పెట్టుబడులపై చర్చకు దారితీసిన ఓ యాడ్..! ఏంటా కథ?
Published On
By Dev
మహీంద్రా నుంచి ఫ్యూరియో ట్రక్ తెలుగు అడ్వర్టైజ్‌మెంట్‌ను తన ఎక్స్ వేదికగా ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా పోస్ట్ చేశారు. ‘‘ఒక్క నిర్ణయం చాలు.. మీ విధి మీ చేతుల్లో ఉంది. ట్రక్‌ను సొంతం చేసుకోండి.. జీవితం మార్చుకోండి’’ అంటూ తెలుగులో ఆ వీడియోకు క్యాప్షన్ కూడా పెట్టారు.
https://twitter.com/naralokesh/status/1946220753608937670
//><!--
//--><!
ఎక్స్ లో ఆ వీడియోను... తల్లికి వందనం..'ప్రైవేటు'కు వరం..ప్రభుత్వ బడులకు విద్యార్థులు దూరం!
Published On
By Dev
ప్రతి ఒక్కరూ చదువుకోవాలని ప్రోత్సహించడం కోసమే ప్రభుత్వాలు అమ్మఒడి, తల్లికి వందనం పేర్లతో అమ్మల ఖాతాలకు నగదు బదిలీ చేస్తున్నాయి. ప్రతి పథకంలో రాజకీయం ఉన్నప్పటికీ..ఉద్దేశం ఏదైనా లక్ష్యం మంచిదే. కానీ, తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి బిడ్డకు రూ.13వేలు సమకూరుతుండడంతో తల్లిదండ్రులు ప్రభుత్వ స్కూళ్లు కాకుండా ప్రైవేట్ వైపు దారి మళ్లుతున్నారు. కూటమి... కరవు వస్తే గడ్డి తెచ్చి పశువులను కాపాడిన పార్టీ తెలుగుదేశం
Published On
By Dev
సమస్య వస్తే పరిష్కరించేవరకూ నిద్రపోను
రాయలసీమకు నీరు ఇచ్చానన్న సంతృప్తి ఎప్పటికీ మర్చిపోలేనిది
హంద్రీనీవా ప్రాజెక్టు నీటితో బాగుపడే రైతులందరికీ శుభాకాంక్షలు
నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం మల్యాలలో పర్యటనలో సీఎం ఎల్లకాలం 'ఎల్లో' కాలం కాదు..మేమొస్తే...సీన్ రివర్స్! : మాజీ సీఎం వైఎస్ జగన్
Published On
By Dev
కూటమి ప్రభుత్వం కుట్రలపై మాజీ సీఎం వైఎస్ జగన్ సంచలన ప్రెస్ మీట్..
తప్పుడు కేసులు, నెరవేరని హామీలు..అక్రమ అరెస్ట్లు
మూడేళ్లలో కూటమి ప్రభుత్వం కూలిపోతుంది
చంద్రబాబూ..తప్పుడు సంప్రదాయాలకు స్వస్తి పలుకు
ఏపీ వ్యాప్తంగా 5 లక్షల పింఛన్లు తొలగించారు
30 లక్షల మందికి తల్లికి వందనం ఇవ్వలేదెందుకు?
అన్నదాతసుఖీభవ, ఇన్పుట్ సబ్బిడీ ఇవ్వరా?
మహిళలకు ఇస్తామన్న నెలకు రూ.1500 అడిగితే నేరమా?
బాలకృష్ణ, పవన్ కల్యాణ్ సినిమాల్లో దారుణమైన డైలాగులు బనకచర్ల వివాదం: మాట్లాడుకుంటారా? ఎవరిదారి వారిదేనా?
Published On
By TVK
ఇరు రాష్ట్రాల సీఎంలు భేటీపై ఉత్కంఠ..!
బనకచర్లపై ఢిల్లీలో చంద్రబాబు, రేవంత్ ల భేటీ
పోలవరం-బనకచర్ల అంశమే ప్రధాన అజెండాగా ఏపీ
కృష్ణానదిపై పెండింగ్ ప్రాజెక్టులే తెలంగాణ అజెండా
అమరావతికి సింగపూర్ సహకారం.. చంద్రబాబు టూర్ లక్ష్యం నెరవేరేనా?
Published On
By TVK
సింగపూర్ కు సీఎం చంద్రబాబు బృందం
ఈనెల 26 నుంచి 30 వరకు పర్యటన
సీఎం వెంట మంత్రులు లోకేశ్, టీజీ భరత్, నారాయణ
అమరావతి నిర్మాణంలో తిరిగి భాగస్వామ్యం
పెట్టుబడుల సాధనే లక్ష్యంగా 5 రోజుల పర్యటన
బనకచర్లపై రంగంలోకి కేంద్రం.. వివాదానికి తెరపడేనా?
Published On
By TVK
* ఢిల్లీలో 16న ఇద్దరు సీఎంల సమావేశం* గోదావరి- బనచర్లపైనే ప్రధాన చర్చ* ఎజెండాతో రావాలని సీఎంలకు కేంద్రం సూచన* ఇరు రాష్ట్రాల వాదనలను విననున్న జలశక్తి శాఖ కాకినాడ జీజీహెచ్ లో కామపిశాచులు! సీఎం చంద్రబాబు ఆదేశాలతో నలుగురిపై వేటు!!
Published On
By Dev
కాకినాడ జీజీహెచ్‌లో దారుణం జరిగింది. చదువు కోసం వచ్చిన పారా మెడికల్ విద్యార్థినులపై బయోకెమిస్ట్రీ ల్యాబ్ అటెండెంట్‌గా పని చేస్తున్న కళ్యాణ్ చక్రవర్తి అనే ఆర్‌ఎంసీ రెగ్యులర్ ఉద్యోగి వేధింపులకు పాల్పడ్డాడు. అతడికి మరో ముగ్గురు ల్యాబ్ టెక్నీషియన్లు సహకరించారు. ఈ విషయాన్ని విద్యార్థినులు ఆర్‌ఎంసీ ప్రిన్సిపాల్‌కు మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఆయన ఇంటర్నల్... పొదిలిలో అల్లర్లపై కేసులు
Published On
By MAHESH ARN
పొదిలి, ప్రకాశం జిల్లా | జూన్ 14:
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా పొదిలిలో జరిగిన అల్లర్ల ఘటనపై పోలీసులు చర్యలు ముమ్మరం చేశారు. ఇప్పటికే తొలివిడతలో తొమ్మిది మందిని అరెస్ట్ చేసిన పోలీసులు, శనివారం మరో 15 మందిని అరెస్ట్ చేశారు. మొత్తం అరెస్టుల సంఖ్య 24కి చేరింది.
ఈ... 