లంచం తీసుకుంటూ ఏసీబీకి బుక్ అయిన టౌన్ ప్లానింగ్ అధికారి

By Ravi
On
లంచం తీసుకుంటూ ఏసీబీకి బుక్ అయిన టౌన్ ప్లానింగ్ అధికారి

సికింద్రాబాద్‌ జీహెచ్‌ఎంసి జోనల్‌ కార్యాలయంలో ఏసీబీ దాడులు నిర్వహించారు. భవనం నిర్మాణం అనుమతి కోసం లంచం డిమాండ్ చేసిన అసిస్టెంట్‌ సిటీ ప్లానర్‌ విఠల్‌రావును రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అడిగిన 8లక్షల లంచం ఇవ్వకపోవడంతో  అనుమతిని రద్దు చేశాడు. దీనితో బాధితుడు వెంకట్ రావు ఏసీబీని ఆశ్రయించాడు. ఇప్పటికే నాలుగు లక్షలు తీసుకున్నట్లు మిగతా నాలుగు లక్షల కోసం వేదిస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనితో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు అసిస్టెంట్ సిటీ ప్లానర్ విఠల్  రావును అదుపులో తీసుకున్నారు. అక్రమంగా భారీగా అక్రమ ఆస్తులు  కూడబెట్టినట్టు గుర్తించిన ఏసీబీ. విఠల్ రావు నివాసం, కార్యాలయంలో సోదాలు చేస్తున్నారు.

Tags:

Advertisement

Latest News

సమిష్టి కృషితో గ్రామాభివృద్ధి సాధ్యం-ఎంపీపీ కురుగొండ ధనలక్ష్మి  సమిష్టి కృషితో గ్రామాభివృద్ధి సాధ్యం-ఎంపీపీ కురుగొండ ధనలక్ష్మి 
సూళ్లూరుపేట నియోజకవర్గం ట్రూపాయింట్ న్యూస్ రిపోర్టర్‌ ప్రజాప్రతినిధులు,అధికారుల సమిష్టి కృషితోనే గ్రామాభివృద్ధి సాధ్యమవుతుందని నాయుడుపేట ఎంపీపీ కురుగొండ  ధనలక్ష్మి అన్నారు.ఆదివారం నాయుడుపేట ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన మండల...
ఇదెక్కడి ఘోరం.. మద్యం తాగించి మరీ మర్డర్ ప్లాన్ చేసింది...
ఆదాయం కోసం అడ్డదారులు.. గర్భం పేరుతో గలీజ్ పనులు
వీకెండ్ పార్టీ అంటూ పరుగులు పెట్టారు..చివరకు బోర్లా పడ్డారు..
భారీ వర్షాల ఎఫెక్ట్: పురాతన భవనాన్ని కూల్చివేసిన అధికారులు..
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నివాసం వద్ద భారీ బందోబస్తు
శ్రీ చైతన్య కళాశాల ఇంచార్జ్ పై కేసు నమోదు..