వాస్కోడిగామా రైల్ లో సోదాలు.. భారీగా మద్యం బాటిళ్ల స్వాధీనం..
By Ravi
On
డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ షానవాజ్ ఖాసిం ఇచ్చిన ఆదేశాల మేరకు ఎస్టిఎఫ్, డిటిఎఫ్ టీములు వాస్కోడిగామా రైల్లో తనిఖీలు నిర్వహించి 48 మద్యం బాటిల్లను సీజ్ చేశారు. గోవా నుంచి వచ్చే ఈ రైల్లో షాద్నగర్ లో ఎస్ టి ఎఫ్ టీములు రైలు ఎక్కి కాచిగూడ వరకు తనిఖీలు నిర్వహించగా 48 మద్యం బాటిల్లు దొరికినట్లు లభించినట్లు ఎస్టిఎఫ్ పోలీసులు తెలిపారు. ఈ దాడిలో ఎస్టిఎఫ్బి, సి, డి, సిఐలు బిక్షరెడ్డి, వెంకటేశ్వర్లు, నాగరాజుతోపాటు సికింద్రాబాద్ డిటిఎఫ్ సిఐ 35 మంది సిబ్బంది ఈ దాడిలో పాల్గొన్నారు.
Latest News
18 Jul 2025 23:01:36
నగరాన్ని ముంచెత్తిన వానఆరెంజ్ అలర్ట్ ఇచ్చిన వాతావరణశాఖభారీ నుంచి అతిభారీ వర్షం పడే ఛాన్స్రోడ్లపైకి వరద నీరు.. భారీగా ట్రాఫిక్ ట్రాఫిక్ కష్టాలతో జనజీవనం అస్తవ్యస్తం