కొండాపూర్ లో హైడ్రా కూల్చివేతలు..

By Ravi
On
కొండాపూర్ లో హైడ్రా కూల్చివేతలు..

ప్రజావాణిలో ఫిర్యాదు మేరకు హైడ్రా అధికారులు మరోసారి కొండాపూర్ లో విరుచుకుపడ్డారు. ఆల్విన్ చౌక్ ప్రాంతంలోని పార్క్ స్థలంలో కొందరు కబ్జాకు పాల్పడి ఇండ్ల నిర్మాణం చేపట్టారని స్థానికులు హైడ్రాకి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన అధికారులు విచారణ చేపట్టి అనంతరం పార్క్ స్థలంలో వెలసిన ఇండ్లను నేలమట్టం చేశారు. హైడ్రా తీసుకున్న నిర్ణయంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Latest News