మా కాలనీ రోడ్డును కబ్జా చేశారు కాపాడండి.. హైడ్రాకు విజయలక్ష్మి కాలనీ వాసుల వినతి

By Ravi
On
మా కాలనీ రోడ్డును కబ్జా చేశారు కాపాడండి.. హైడ్రాకు విజయలక్ష్మి కాలనీ వాసుల వినతి

IMG-20250426-WA0147రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం
బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ నాదర్ గుల్ లోని IMG-20250426-WA0142విజయలక్ష్మి కాలనీ రోడ్ ను కబ్జా చేసి అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డును కబ్జా చేసి నిర్మాణాలు చేపడితే వర్షం నీరు, డ్రైనేజీ ఎలా పోతుందని ప్రశ్నించారు. గతంలో కనెక్టివిటీ రోడ్డుగా చూపెట్టి నేడు ఫ్లాటుగా నిర్మాణాలు చేపట్టడంపై మండిపడ్డారు. రోడ్డును కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు కడుతున్నారని గతంలో మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా తమ సమస్య మాత్రం పరిష్కారం కావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా రోడ్డును కబ్జా చేసి కడుతున్న నిర్మాణాన్ని తీసివేయాలని బడంగ్పేట్ మున్సిపల్, హైడ్రా అధికారులను కోరారు. వర్షం నీరు, డ్రైనేజీ కిందకు పోకపోతే కాలనీ చెరువుల మారిపోయే పరిస్థితి ఏర్పడుతుందన్నారు.

Tags:

Advertisement

Latest News

సమిష్టి కృషితో గ్రామాభివృద్ధి సాధ్యం-ఎంపీపీ కురుగొండ ధనలక్ష్మి  సమిష్టి కృషితో గ్రామాభివృద్ధి సాధ్యం-ఎంపీపీ కురుగొండ ధనలక్ష్మి 
సూళ్లూరుపేట నియోజకవర్గం ట్రూపాయింట్ న్యూస్ రిపోర్టర్‌ ప్రజాప్రతినిధులు,అధికారుల సమిష్టి కృషితోనే గ్రామాభివృద్ధి సాధ్యమవుతుందని నాయుడుపేట ఎంపీపీ కురుగొండ  ధనలక్ష్మి అన్నారు.ఆదివారం నాయుడుపేట ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన మండల...
ఇదెక్కడి ఘోరం.. మద్యం తాగించి మరీ మర్డర్ ప్లాన్ చేసింది...
ఆదాయం కోసం అడ్డదారులు.. గర్భం పేరుతో గలీజ్ పనులు
వీకెండ్ పార్టీ అంటూ పరుగులు పెట్టారు..చివరకు బోర్లా పడ్డారు..
భారీ వర్షాల ఎఫెక్ట్: పురాతన భవనాన్ని కూల్చివేసిన అధికారులు..
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నివాసం వద్ద భారీ బందోబస్తు
శ్రీ చైతన్య కళాశాల ఇంచార్జ్ పై కేసు నమోదు..