Category
#ANDHRAPRADESH NEWS
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
కడప జిల్లా పోలీస్ శాఖ ఘనత
Published On
By MAHESH ARN
కడప జులై 28:
వై.ఎస్.ఆర్ కడప జిల్లా పోలీస్ శాఖ ఘనతల పరంపరకు మరో కలికితురాయిని జతచేసింది. జిల్లా ఎస్.పి శ్రీ ఇ.జి అశోక్ కుమార్ ఐ.పి.ఎస్ గారి నేతృత్వంలో స్పెషల్ బ్రాంచ్ విభాగం వివిధ వృత్తులు, ఉపాధి, విద్య కోసం ఇతర దేశాలకు వెళ్లేవారికి సకాలంలో, వేగవంతంగా పాస్ పోర్ట్ సేవలందించినందుకు రాష్ట్రంలోనే అగ్రస్థానంలో... సమిష్టి కృషితో గ్రామాభివృద్ధి సాధ్యం-ఎంపీపీ కురుగొండ ధనలక్ష్మి
Published On
By MAHESH ARN
సూళ్లూరుపేట నియోజకవర్గం ట్రూపాయింట్ న్యూస్ రిపోర్టర్ ప్రజాప్రతినిధులు,అధికారుల సమిష్టి కృషితోనే గ్రామాభివృద్ధి సాధ్యమవుతుందని నాయుడుపేట ఎంపీపీ కురుగొండ ధనలక్ష్మి అన్నారు.ఆదివారం నాయుడుపేట ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ఆమె పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.రానున్న వర్షాలను దృష్టిలో పెట్టుకుని మండలంలోని 19 పంచాయితీల్లో పారిశుద్ధ్యన్ని మెరుగుపరచాలని అన్నారు.అలాగే తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలన్నారు.... ఏపీ మంత్రివర్గంలో మార్పులు తప్పవా..? చంద్రబాబు ఆగ్రహానికి కారణాలు ఇవేనా..?
Published On
By PC RAO
కేబినెట్ భేటీలో మంత్రుల పనితీరుపై సీఎం ఆగ్రహం
మహిళా ఎమ్మెల్యేను దారుణంగా మాట్లాడితే తిప్పికొట్టరా?
ఇప్పటికీ కొందరు మంత్రుల పనితీరు మారడం లేదు
ఐదుగురు మంత్రులపై చంద్రబాబు అసంతృప్తి వారాహి ఉత్సవాల సందర్భంగా దుర్గమ్మ భక్తులకు వినూత్న కానుక..
Published On
By PC RAO
గుప్త నవరాత్రుల పూర్ణాహుతివేళ పురాణపండ ' శ్రీమాలిక ' మహాద్భుతం !
రాష్ట్రం కోసం ఈ మహాసంకల్పాన్ని అభినందించిన శీనానాయక్ ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడు ఆయనే.. అధిష్టానం సంచలన నిర్ణయం
Published On
By PC RAO
ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ ను ఆ పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. ప్రస్తుతం మాధవ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పని చేస్తున్నారు. అధ్యక్ష పదవికి సుజనా చౌదరి, పార్థసారథి, విష్ణువర్ధన్ రెడ్డి వంటి నేతలు యత్నించినా పీవీఎన్ మాధవ్ కే అధిష్టానం ఓటు వేసింది. 