బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురు

On
బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురు

బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌషిక్ రెడ్డి హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. కమలాపురం మండలం వంగపల్లిలో గ్రానైట్ వ్యాపారి మనోజ్ క్వారీ నిర్వహిస్తున్నారు. రూ.50 లక్షలు ఇవ్వాలంటూ తమను కౌషిక్ రెడ్డి బెదిరించారంటూ మనోజ్ భార్య ఉమాదేవి ఫిర్యాదు చేశారు. దీంతో సుబేదారి పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.  ఈ కేసును కొట్టివేయాలంటూ కౌశిర్రెడ్డి ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా ఆయన పిటిషన్ ను కొట్టివేస్తూ ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులిచ్చింది.

Advertisement

Latest News

అల్వాల్ ట్రాఫిక్ సీఐ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం అల్వాల్ ట్రాఫిక్ సీఐ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం
కుత్బుల్లాపూర్, జూలై 24. పెట్ బషీరాబాద్ లోని అల్వాల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో సీఐ నాగరాజు ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. సోలిస్...
సంకల్ప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దూలపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బూట్లు పంపిణీ
దయచేసి ఎవ్వరికి షేక్ హ్యాండ్ ఇవ్వకండి..
ఒరిస్సా టు హైదరాబాద్ గంజాయి రవాణా.. ఇద్దరి అరెస్ట్..
సినీనటుడు రాజీవ్ కనకాలకు నోటీసులు ఇచ్చిన పోలీసులు..
ప్రేమ పేరుతో యువతికి వేధింపులు.. నిందితుడి అరెస్ట్
 ఘనంగా మ‌హాల‌క్ష్మి- మ‌హిళ‌ల  ప్ర‌యాణ వేడుక‌లు..