నాని స్ట్రాంగ్ జోన్ లో హిట్ 3..

By Ravi
On
నాని స్ట్రాంగ్ జోన్ లో హిట్ 3..

నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా డైరెక్టర్ శైలేష్ కొలను తెరకెక్కించిన సాలిడ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా హిట్ 3 కోసం తెలిసిందే. శైలేష్ కొలను సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న మూడో పార్ట్ సినిమా ఇది. కాగా దీనిపై భారీ అంచనాలు సెట్ అయ్యాయి. మరి నాని సినిమా వస్తుంది అంటే మన తెలుగు రాష్ట్రాల్లో కంటే యూఎస్ మార్కెట్ లో తనకి ఆ సినిమా సాలిడ్ ఓపెనింగ్స్ సహా ప్రీమియర్స్ ఇంకా ప్రీసేల్స్ లో సత్తా చాటుతాయి. పైగా నాని సినీ కెరీర్ లోనే ఈ రకమైన క్యారెక్టర్ తో సినిమా రాలేదు. దీంతో ఈ మూవీపై ఫస్ట్ నుండి అంచనాలు క్రియేట్ అయ్యాయి.

ఇక ఇదే స్ట్రాంగ్ జోన్ లో ఇపుడు హిట్ 3 ఊచకోత కూడా గట్టిగానే ఉందని తెలుస్తుంది. ఒక్క నార్త్ అమెరికా మార్కెట్ లోనే ఈ సినిమా కేవలం ప్రీసేల్స్ తో హాఫ్ మిలియన్ మార్క్ దగ్గరకి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. దీనితో ఇది నాని కెరీర్ లోనే ఆల్ టైం హైయెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ మార్క్ గా కూడా నిలిచినట్టుగా ఇపుడు తెలుస్తుంది. మొత్తానికి మాత్రం అర్జున్ సర్కార్ ర్యాంపేజ్ మామూలు లెవెల్లో లేదని చెప్పవచ్చు.

Advertisement

Latest News

శ్రీరాముడు స్థాపించిన శివలింగం..ఆ చరిత్ర మీకోసం.. శ్రీరాముడు స్థాపించిన శివలింగం..ఆ చరిత్ర మీకోసం..
By. V. Krishna Kumar Ton: స్పెషల్ డెస్క్.. శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం వికారాబాద్ లోని అనంతగిరి పల్లెలో వెలసింది.  వికారాబాద్ నుండి 5...
సమిష్టి కృషితో గ్రామాభివృద్ధి సాధ్యం-ఎంపీపీ కురుగొండ ధనలక్ష్మి 
ఇదెక్కడి ఘోరం.. మద్యం తాగించి మరీ మర్డర్ ప్లాన్ చేసింది...
ఆదాయం కోసం అడ్డదారులు.. గర్భం పేరుతో గలీజ్ పనులు
వీకెండ్ పార్టీ అంటూ పరుగులు పెట్టారు..చివరకు బోర్లా పడ్డారు..
భారీ వర్షాల ఎఫెక్ట్: పురాతన భవనాన్ని కూల్చివేసిన అధికారులు..
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నివాసం వద్ద భారీ బందోబస్తు