బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురు
By V KRISHNA
On

బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌషిక్ రెడ్డి హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. కమలాపురం మండలం వంగపల్లిలో గ్రానైట్ వ్యాపారి మనోజ్ క్వారీ నిర్వహిస్తున్నారు. రూ.50 లక్షలు ఇవ్వాలంటూ తమను కౌషిక్ రెడ్డి బెదిరించారంటూ మనోజ్ భార్య ఉమాదేవి ఫిర్యాదు చేశారు. దీంతో సుబేదారి పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టివేయాలంటూ కౌశిర్రెడ్డి ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా ఆయన పిటిషన్ ను కొట్టివేస్తూ ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులిచ్చింది.
Latest News

24 Jul 2025 09:24:05
భూ వివాదంలో నటుడు రాజీవ్ కనకాల
రాచకొండ పోలీసుల నోటీసులు
లేని భూమిని ఉన్నట్లు సృష్టించి బేరం