గోపన్నపల్లిలో జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ వేడుకలు.
By Ravi
On

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా, గోపనపల్లి జర్నలిస్టు కాలనీలో నేడు ఘనంగా వేడుకలు నిర్వహించారు. సొసైటీ అధ్యక్షుడు బ్రహ్మండభేరి గోపరాజు కార్యాలయ ప్రాంగణంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సొసైటీ ట్రెజరర్ భీమగని మహేశ్వరగౌడ్, డైరెక్టర్ కమలాకరాచార్య మరియు ప్రముఖ జర్నలిస్టులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర సాధన కోసం అమరులైన వారి త్యాగాలను గుర్తు చేసుకొని. ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర అమోఘం అన్నారు.
Latest News

10 Aug 2025 18:00:13
పార్కింగ్ కష్టాలు తీర్చే దిశగా అడుగులు..ఆటోమేటెడ్ బహుళ అంతస్తుల పార్కింగ్ వ్యవస్థ సిద్ధం..నాంపల్లిలో 1st పేజ్ సిద్ధం చేసిన అధికారులు..