Category
#jounalisthousingsociety#
తెలంగాణ  హైదరాబాద్  

గోపన్నపల్లిలో జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ వేడుకలు.

గోపన్నపల్లిలో జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ  వేడుకలు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా, గోపనపల్లి జర్నలిస్టు కాలనీలో నేడు ఘనంగా వేడుకలు నిర్వహించారు. సొసైటీ అధ్యక్షుడు బ్రహ్మండభేరి గోపరాజు కార్యాలయ ప్రాంగణంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సొసైటీ ట్రెజరర్ భీమగని మహేశ్వరగౌడ్, డైరెక్టర్ కమలాకరాచార్య మరియు ప్రముఖ జర్నలిస్టులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర సాధన కోసం అమరులైన వారి త్యాగాలను గుర్తు...
Read More...

Advertisement