సంధ్య మినీ కన్వెన్షన్ హాల్ ని నేలమట్టం చేసిన హైడ్రా

By Ravi
On
సంధ్య మినీ కన్వెన్షన్ హాల్ ని నేలమట్టం చేసిన హైడ్రా

గచ్చిబౌలిలో మరోసారి హైడ్రా విరుచుకు పడింది. సంధ్య కన్వెన్షన్ మినీ హాల్ తో పాటు వంట గదులు, రెస్ట్ రూమ్ లను నేలమట్టం చేసింది. ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయిస్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లే అవుట్ లో అక్రమ కట్టడాలు వెలిశాయి. లే అవుట్ రూల్స్ బ్రేక్ చేసి రోడ్డు, పార్క్ లను ఆక్రమించుకొని నిర్మాణాలు చేపట్టారు. దీనిపై ఫిర్యాదులు అందడంతో రంగంలోకి దిగిన హైడ్రా వాటిని నేలమట్టం చేసింది.

Tags:

Advertisement

Latest News