హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మజ్లిస్ విజయం..!
By Ravi
On

హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థి మిర్జా రియాజ్ ఉల్ హసన్ ఎఫెండీ, బీజేపీ అభ్యర్థి ఎన్ గౌతమ్‌రావుపై విజయం సాధించారు. ఎంఐఎం అభ్యర్థి 38 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఆయనకు 63 ఓట్లు లభించగా.. బీజేపీ అభ్యర్థికి 25 ఓట్లు మాత్రమే వచ్చాయి. బుధవారం జరిగిన పోలింగ్‌లో మొత్తం 112 మంది ఓటర్లలో 88 మంది మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Tags:
Latest News

05 Aug 2025 16:40:58
భారత్ గౌరవ్ పేరుతో పర్యాటక టూర్ స్టార్ట్ చేసిన రైల్వే..తక్కువ ధరకు జ్యోతిర్లింగాల దర్శనం..స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అన్ని వారే చూసుకుంటారు..