Category
#exciseenforcement#
తెలంగాణ  హైదరాబాద్  

దాడులు ముమ్మరం చేసిన ఎక్సైజ్.. భారీగా డిఫెన్స్ మద్యం స్వాధీనం

దాడులు ముమ్మరం చేసిన ఎక్సైజ్.. భారీగా డిఫెన్స్ మద్యం స్వాధీనం హైదరాబాద్: ఎక్సైజ్ అధికారులు  వరుస దాడులతో నగరంలో పలు చోట్ల డిఫెన్స్ మద్యాన్ని స్వాదీనం చేసుకున్నారు. మాల్కాజి గిరిలో 30 బాటిళ్లు, ఘట్కేసర్ లో 28  డిఫెన్స్ మద్యం బాటిళ్లను సీజ్‌ చేశారు.   సికింద్రాబాద్‌, మల్కాజ్‌గిరి ఎక్సైజ్‌ సూపరిండెంట్‌  పరిధిలో డిఫెన్స్ క్యాంటిన్లు ఉన్నచోట అక్రమంగా డిఫెన్స్ మద్యం  అమ్మకాలు జోరుగా  జరుగుతున్నాయనే ఆరోపణలుఘట్కేర్‌సర్‌లో...
Read More...
తెలంగాణ  హైదరాబాద్  

మాజీ ఆర్మీ ఉద్యోగులు.. అడ్డదారిలో డిఫెన్స్ మద్యం విక్రయాలు

మాజీ ఆర్మీ ఉద్యోగులు.. అడ్డదారిలో డిఫెన్స్ మద్యం విక్రయాలు మాజీఆర్మీకి చెందిన ఇద్దరు వ్యక్తులు రెండు చోట్ల మద్యం అమ్మకాలు జరుపుతున్నారు అనే సమాచారం మేరకు మల్కాజిగిరి ఏఈఎస్ ముకుందరెడ్డి బృందం రెండు చోట్ల దాడి చేసి 37 డిఫెన్స్ మద్యం బాటిళ్లను  సీజ్ చేశారు. పట్టుబడిన టిఫిన్స్ మద్యం బాటిళ్లు కర్నాటక చెందినవిగా గుర్తించారు. డిఫెన్స్ క్యాంటీన్లో నెలవారీగా వచ్చే కోటాను కొంతమంది వద్ద...
Read More...
తెలంగాణ  హైదరాబాద్  

పలుచోట్ల ఎక్సైజ్ దాడులు.. డ్రగ్స్..గంజాయి.. ఓజి కుష్ ఆయిల్ స్వాధీనం

పలుచోట్ల ఎక్సైజ్ దాడులు.. డ్రగ్స్..గంజాయి.. ఓజి కుష్ ఆయిల్ స్వాధీనం హైదరాబాద్: కాప్రా పద్మాశాలీ టౌన్‌షిప్‌లో డ్రగ్స్‌ అమ్మకాలు జరుగుతున్నాయనే సమాచారం మేరకు ఎస్టి ఎఫ్బీ ఎస్సై బాలరాజు సిబ్బంది కలిసి దాడులు నిర్వహించారు. కారులో డ్రగ్స్‌ రవాణా జరుగుతున్నాయనే ముందస్తు సమాచారంతో తనిఖీలు నిర్వహించగా 3.20 గ్రాముల ఎండిఎంఎ డ్రగ్స్‌, 12.34   గ్రాముల ఓజీ కుష్‌ పట్టుబడినట్లు ఎస్సై తెలిపారు. కారులో ఉన్న యోగేష్‌ను అరెస్టు...
Read More...
తెలంగాణ  హైదరాబాద్  

బార్ల ఎంపికకు డేట్ ఫిక్స్.. షరతులు వర్తిస్తాయి..

బార్ల ఎంపికకు డేట్ ఫిక్స్.. షరతులు వర్తిస్తాయి.. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న టైం, డేట్ రెడీ అయ్యింది. ఈ నెల 13న బార్ల లబ్దిదారుల ఎంపిక జరుగనుంది. 28 బార్లకు లాటరీ పద్దతిలో సెలక్షన్‌ చేస్తామని జీహెచ్‌ఎంపీ పరిధిలో 24 బార్లకు 3520 దరఖాస్తులు, రూరల్‌ 4 బార్లకు 148 దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ కమిషనర్‌...
Read More...
తెలంగాణ  హైదరాబాద్  

సోదాలతో హోరెత్తించారు.. అక్రమ మద్యం అరికట్టారు..

సోదాలతో హోరెత్తించారు.. అక్రమ మద్యం అరికట్టారు.. హైదరాబాద్: నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ పై ఎక్సైజ్ అధికారులు చేపట్టిన స్పెషల్ డ్రైవ్ సత్పలితాలు ఇచ్చింది. వారం రోజుల్లో  పలు రాష్ట్రాల నుండి తీసుకు వచ్చిన రూ. 25 లక్షల మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 3 నుంచి 9 వరకు తెలంగాణ వ్యాప్తంగా చేపట్టిన స్పెషల్‌ డ్రైవ్‌లో రూ. 25 లక్షల...
Read More...
తెలంగాణ  హైదరాబాద్  

సిటీలో పలుచోట్ల ఎక్సైజ్ దాడి.. నా పెయిడ్ లిక్కర్ స్వాధీనం..

సిటీలో పలుచోట్ల ఎక్సైజ్ దాడి.. నా పెయిడ్ లిక్కర్ స్వాధీనం.. హైదరాబాద్: ఎక్సైజ్ శాఖ చేపట్టిన స్పెషల్ ఎండిపిఎల్ నాన్ డ్యూటీ పెయిడ్  లిక్కర్ స్పెషల్ డ్రైవ్ లో భాగంగా మూడు కేసుల్లో ఎస్ టి ఎఫ్ ఎక్సైజ్ సిబ్బంది 56 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.   సికింద్రాబాద్ మిలిటరీ హాస్పిటల్ పరిసరాల్లో తిరుమలగిరి ప్రాంతంలో ఎస్టిఎఫ్ సిఐ నాగరాజు ఎస్సై జ్యోతి కలిసి  పనరమణఇక...
Read More...
తెలంగాణ  హైదరాబాద్  

డిఫెన్స్ క్యాంటీన్ నుండి మద్యం అక్రమరవాణా.. ఎక్సైజ్ దాడి..

డిఫెన్స్ క్యాంటీన్ నుండి మద్యం అక్రమరవాణా.. ఎక్సైజ్ దాడి.. శంషాబాద్ డిటిఎఫ్ సీఐ ప్రవీణ్ కుమార్ సిబ్బంది కలిసి డిఫెన్స్ క్యాంటీన్ నుంచి అక్రమంగా తరలి వెళ్తున్న మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.  డిఫెన్స్ పార్టీ క్యాంటీన్ నుంచి శేర్లింగంపల్లి హఫీజ్పేట్ మీదుగా ఒక కారులో మద్యం బాటిల్లు అక్రమంగా తరలి వెళ్తున్నాయని సమాచారం మేరకు శంషాబాద్ డిటిసి టీం దాడి చేశారు.  కారులో 115...
Read More...
తెలంగాణ  హైదరాబాద్  

యూపీ టు హైదరాబాద్ కొరియర్.. అల్ఫాజోలం ట్యాబ్లెట్స్ స్వాధీనం..

యూపీ టు హైదరాబాద్ కొరియర్.. అల్ఫాజోలం ట్యాబ్లెట్స్ స్వాధీనం.. హైదరాబాద్: నిషేధిత అల్ఫాజోలం టాబ్లెట్లను ఎలాంటి అనుమతులు లేకుండా కొందరు వ్యక్తులు ఉత్తరప్రదేశ్ కాన్పూర్ నుంచి తెప్పించి చాలామందికి ఎక్కువ ధరలకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటూ లబ్ధి పొందుతున్నారని ప్రో హిబిషన్ అండ్ ఎక్సైజ్ అడిషనల్ కమిషనర్ సయ్యద్ యాసిన్ ఖురేషి పేర్కొన్నారు.  ఎక్సైజ్ భవన్ లో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఇద్దరు నిందితులతో...
Read More...
తెలంగాణ  హైదరాబాద్   మహబూబ్‌నగర్   నిజామాబాద్  రంగారెడ్డి 

ఇంకా మూడురోజులే ఉంది త్వరపడండి..

ఇంకా మూడురోజులే ఉంది త్వరపడండి.. హైదరాబాద్‌: ఎక్సైజ్‌ శాఖ జీహెచ్‌ఎంసీలోని 24 బార్లను  పునరుద్దరణకు దారఖాస్తులను ఆహ్వానించింది.  వీటితో పాటుగా  సరూర్‌నగర్‌ జల్‌పల్లి, మహబూబ్‌నగర్‌, నిజమాబాద్‌,  బోధన్‌లో ఒక్కొక్క బార్‌కు దరఖాస్తులకు ప్రకటన చేసింది. జీహెచ్‌ఎంసీలో  24 బార్లకు 359 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల స్వీకరణకు ఈ నెల 6 వరకు గడువు ఉందని అధికారులు తెలిపారు. 24 బార్లకు మిగిలిన...
Read More...
తెలంగాణ  సంగారెడ్డి 

రూ. 10.11కోట్ల డ్రగ్స్..గంజాయి కాల్చి బూడిద చేశారు..

రూ. 10.11కోట్ల డ్రగ్స్..గంజాయి కాల్చి బూడిద చేశారు.. ఎక్సైజ్ ఎన్ఫోర్స్ మెంట్ వింగ్     27 కేసుల్లో పట్టుబడిన రూ. 10.11కోట్ల గంజాయి, డ్రగ్స్‌ను కాల్చివేశారు. సంగారెడ్డి జిల్లాలోని నాలుగు ఎక్సైజ్‌ స్టేషన్లలో 27 కేసుల్లో పట్టుబడిన గంజాయి, ఆల్పోజోలం, డైజో ఫామ్ లాంటి మత్తు పదార్థాలను మంగళవారం దహనం చేశారు. మెదక్‌ డిప్యూటి కమిషనర్‌ జె. హరి కిషన్‌ డిస్పోజల్‌ అధికారిగా ఇచ్చిన  అదేశాల...
Read More...
తెలంగాణ  హైదరాబాద్   మహబూబ్‌నగర్  

కూలిన షాద్ నగర్ ఎక్సైజ్ కార్యాలయ పైకప్పు.. కానిస్టేబుల్ కి గాయాలు..

కూలిన షాద్ నగర్ ఎక్సైజ్ కార్యాలయ పైకప్పు.. కానిస్టేబుల్ కి గాయాలు.. కాలం చెల్లిన ఎక్సైజ్ ప్రభుత్వ కార్యాలయం భవనం పైకప్పు అకస్మాత్తుగా కొంత భాగం కూలడంతో ఓ ఎక్సైజ్ కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఆదివారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోనీ ఫరూక్ నగర్ లో ఉన్న ఎక్సైజ్ శాఖ కార్యాలయం పైకప్పు కొంత భాగం కూలింది. కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ విజయకుమార్...
Read More...
తెలంగాణ  హైదరాబాద్  

ఆయన పనితీరు ఎస్టి ఎఫ్ టీమ్‌లకు ఎంతో ఉపయోగపడింది. ఎక్సైజ్ డైరెక్టర్‌ షానవాజ్‌ ఖాసీం..

ఆయన పనితీరు ఎస్టి ఎఫ్ టీమ్‌లకు ఎంతో ఉపయోగపడింది. ఎక్సైజ్ డైరెక్టర్‌ షానవాజ్‌ ఖాసీం.. హైదరాబాద్: మూడు దశాబ్దాలు పోలీస్‌ శాఖలో సేవలు, మూడేళ్లు ఎక్సైజ్‌ శాఖలో సేవలు అందించడం చాల అరుదైన విషయమని, మీ సూచనలు, సలహాలు ఎస్ టి ఎఫ్ టీమ్‌లకు ఎంతో ఉపయోగ పడ్డాయని  ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ ఎన్‌ఫొర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ షాన్‌వాజ్‌ ఖాసీం  అన్నారు.ఎక్సైజ్‌ శాఖ స్టేట్‌ టాస్క్‌ ఫొర్స్‌, ఎన్‌ఫొర్స్‌మెంట్‌ విభాగాల్లో పని చేసిన...
Read More...

Advertisement