ఎస్సార్ యూనిగ్యాస్ లో చెలరేగిన మంటలు.. ఇద్దరు కార్మికులకు గాయాలు..

On
ఎస్సార్ యూనిగ్యాస్ లో చెలరేగిన మంటలు.. ఇద్దరు కార్మికులకు గాయాలు..

రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధి హైదర్ గూడలో ప్రమాదం జరిగింది.  సమృద్ధి ఎస్సార్ యూనిగ్యాస్ బంక్ లో అగ్నిప్రమాదం సంభవించింది. లీకైన ఎయిర్ పైపుకి వెల్డింగ్ చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో మాధవ్ , గోపి అనే ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయాలవ్వడంతో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సకాలంలో అగ్నిమాపక శాఖ అధికారులు చేరుకొని మంటను అదుపు చేశారు.IMG-20250612-WA0083

Advertisement

Latest News