తీన్మార్ స్టెప్పులతో అదరగొట్టిన మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్
By V KRISHNA
On
మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అంజన్ కుమార్ యాదవ్ తీన్ మార్ డ్యాన్స్ అదిరిపోయింది. ఆషాఢమాసం అమ్మవారి బోనాల సందర్భంగా గోషామహల్ నియోజకవర్గంలోని ఉస్మాన్ గంజ్ లో స్థానిక నాయకుడు ధన్ రాజ్ నిర్వహించిన ఫలహారం బండి ఊరేగింపులో ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా అంజన్ కుమార్ యాదవ్ డప్పుల శబ్దాలకు స్టెప్పులు వేసి పలువురిని ఆకట్టుకున్నారు.
Latest News
22 Jul 2025 18:49:58
హైదరాబాద్: వనస్థలిపురంలో విషాదం అలుముకుంది. బోనాల పండుగకు తెచ్చుకున్న మాంసం తిని ఓ కుటుంబ సభ్యులు ఆసుపత్రిపాలైనారు. వనస్థలిపురం ఆర్టీసీ కాలనీలో నివాసం వుండే శ్రీనివాస్ ఇంట్లో...