Category
కృష్ణా
ఆంధ్రప్రదేశ్  కృష్ణా  ఆంధ్రప్రదేశ్ మెయిన్  

ఎమ్మెల్సి నాగబాబుకి శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ సియం పవన్ కళ్యాణ్

ఎమ్మెల్సి  నాగబాబుకి శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ సియం పవన్ కళ్యాణ్ విజయవాడలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారితో భేటీ అయిన ఎమ్మెల్సీ, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ నాగబాబు గారు. ఎమ్మెల్సీ గా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ నాగబాబు గారికి శుభాకాంక్షలు తెలియజేసిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు
Read More...
ఆంధ్రప్రదేశ్  కృష్ణా  ఆంధ్రప్రదేశ్ మెయిన్  

జిల్లావారీ అభివృద్ధి పై మంత్రివర్యుల సమీక్ష – 80% సమస్యలు రెవెన్యూ సంబంధితమై ఉండటం

జిల్లావారీ అభివృద్ధి పై మంత్రివర్యుల సమీక్ష – 80% సమస్యలు రెవెన్యూ సంబంధితమై ఉండటం విజయవాడ, 28 మార్చి 2025: కలెక్టరేట్ లో జిల్లా సమీక్షా సమావేశం ఇన్చార్జి మంత్రి నారాయణ నేతృత్వంలో జరిగింది. ఈ సమావేశంలో జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మరియు సంస్థాపక అధికారులు పాల్గొన్నారు. మంత్రివర్యులు నారాయణ మాట్లాడుతూ, సీఎం ఆదేశాలు మేరకు జిల్లా అభివృద్ధి పై ఆదేశాల ప్రకారం చర్చించామని తెలిపారు. గత ప్రభుత్వం...
Read More...
ఆంధ్రప్రదేశ్  కృష్ణా  ఆంధ్రప్రదేశ్ మెయిన్  

ఆత్కూరు స్వర్ణ భారత్ ట్రస్ట్ ఉగాది సంబరాలలో ముఖ్య అతిథిగా పాల్గొననున్న సీఎం చంద్రబాబు నాయుడు

ఆత్కూరు స్వర్ణ భారత్ ట్రస్ట్ ఉగాది సంబరాలలో ముఖ్య అతిథిగా పాల్గొననున్న సీఎం చంద్రబాబు నాయుడు కృష్ణాజిల్లా, మార్చి 28: కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం పరిధిలోని ఉంగుటూరు మండలం లోని ఆత్కూరు గ్రామంలో నిర్వహించనున్న శ్రీ విశ్వ వసు నామ సంవత్సర ఉగాది సంబరాలలో ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమం ముప్పవరపు వెంకయ్య నాయుడు ఆధ్వర్యంలోని స్వర్ణ భారత్ ట్రస్ట్ ప్రేరణతో ఈనెల...
Read More...
ఆంధ్రప్రదేశ్  కృష్ణా 

గుడివాడలో యువతి అనుమానాస్పద మృతి: స్వస్థలం విజయనగరం

గుడివాడలో యువతి అనుమానాస్పద మృతి: స్వస్థలం విజయనగరం    గుడివాడ, కృష్ణాజిల్లా: గుడివాడ రాజేంద్రనగర్ లోని విశ్వభారతి స్కూల్ హాస్టల్ లో వార్డెన్ గా పనిచేస్తున్న సరస్వతి (18) అనే యువతి అనుమానాస్పదంగా మృతి చెందింది. ఈ ఘటన మార్చి 27, 2025 మధ్యాహ్నం జరిగింది. స్కూల్ యాజమాన్యం ప్రకారం, యువతి హాస్టల్ లో ఉన్నప్పుడు స్పృహ కోల్పోయింది. తర్వాత, స్కూల్ యాజమాన్యం ...
Read More...
ఆంధ్రప్రదేశ్  కృష్ణా 

కృష్ణాజిల్లా గుడివాడలో డ్రోన్ ఆధారిత పోలీసింగ్

కృష్ణాజిల్లా గుడివాడలో డ్రోన్ ఆధారిత పోలీసింగ్ గుడివాడ, కృష్ణాజిల్లా: కృష్ణాజిల్లా ఎస్పీ శ్రీ ఆర్ గంగాధర్ రావు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, గుడివాడ డిఎస్పీ శ్రీ ధీరజ్ వినీల్ ఆధ్వర్యంలో, గుడివాడ రూరల్ సిఐ శ్రీ ఎస్ ఎల్ ఆర్ సోమేశ్వరావు పర్యవేక్షణలో, గుడివాడ రూరల్ ఎస్సైN చంటిబాబు మరియు వారి సిబ్బంది డ్రోన్ ఆధారిత పోలీసింగ్ చేపట్టారు. ఈ...
Read More...
ఆంధ్రప్రదేశ్  కృష్ణా 

తీవ్ర దాడి: టీడీపీ సానుభూతిపరులపై కత్తితో దాడి

తీవ్ర దాడి: టీడీపీ సానుభూతిపరులపై కత్తితో దాడి కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గం మోపిదేవి: మోపిదేవి ఎస్సీ కాలనీలోని గుంటూరు బాల మురళి మరియు అశోక్ కుమార్ అనే ఇద్దరు టీడీపీ సానుభూతిపరులపై కత్తితో దాడి జరిగింది. ఇంటి దగ్గర జరిగిన గొడవ నేపథ్యంలో, కొబ్బరి బొండాల కత్తితో అరజా సుబ్రహ్మణ్యం మరియు అతని కుటుంబ సభ్యులు ఈ దాడిని చేశారు. ఈ దాడిలో గాయపడ్డ...
Read More...
ఆంధ్రప్రదేశ్  కృష్ణా 

పోలీస్ వ్యవస్థ పట్ల నమ్మకాన్ని పెంచే లక్ష్యంగా పల్లెనిద్ర - జిల్లా ఎస్పీ శ్రీ ఆర్. గంగాధరరావు, ఐపిఎస్

పోలీస్ వ్యవస్థ పట్ల నమ్మకాన్ని పెంచే లక్ష్యంగా పల్లెనిద్ర - జిల్లా ఎస్పీ శ్రీ ఆర్. గంగాధరరావు, ఐపిఎస్    ప్రజలు శాంతియుత జీవనం కొనసాగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, పోలీస్ వ్యవస్థ పట్ల ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించేందుకు గ్రామీణ ప్రాంతాలలో పల్లెనిద్ర చేపట్టినట్లు జిల్లా ఎస్పీ శ్రీ ఆర్. గంగాధరరావు, ఐపిఎస్ అన్నారు. బంటుమిల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లేశ్వరం గ్రామంలో MPUP స్కూల్ నందు ఎస్పీ గారు, పోలీసు అధికారులతో కలిసి పల్లెనిద్ర చేశారు....
Read More...
ఆంధ్రప్రదేశ్  కృష్ణా 

కృష్ణజిల్లా బంటుమిల్లి మండలంలో అక్రమ మట్టి వ్యాపారం

కృష్ణజిల్లా బంటుమిల్లి మండలంలో అక్రమ మట్టి వ్యాపారం కృష్ణజిల్లా బంటుమిల్లి మండలంలోని బాసినపాడు, ముంజులూరు, మణిమేశ్వరం గ్రామాల్లో అర్ధరాత్రి సమయంలో వందలాది టిప్పర్లు, ట్రాక్టర్లు అక్రమంగా మట్టిని తరలిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ అక్రమ కార్యకలాపాలకు సంబంధించి స్థానిక అధికారులు ఎటు వైపు కన్నెత్తి చూడటం లేదని పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొంతమంది మట్టి వ్యాపారులు, అధికారులు, రాజకీయ నాయకుల సహకారంతో తమ అక్రమ...
Read More...
ఆంధ్రప్రదేశ్  కృష్ణా 

వైసిపి మాజీ ఎమ్మెల్యే వంశీ ప్రధాన అనుచరుడు అరెస్ట్

వైసిపి మాజీ ఎమ్మెల్యే వంశీ ప్రధాన అనుచరుడు అరెస్ట్ కృష్ణాజిల్లా, గన్నవరం నియోజకవర్గం: గత ప్రభుత్వంలో గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం పై దాడి కేసులో నిందితుడిగా ఉన్న వైసిపి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రధాన అనుచరుడు ఓలుపల్లి మోహనరంగాను అదుపులోకి తీసుకున్న పోలీసులు. రాజమండ్రి వద్ద పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని, గన్నవరం పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ...
Read More...
ఆంధ్రప్రదేశ్  కృష్ణా 

మతసామరస్యం, ఆత్మీయతకు ప్రతిక ఇఫ్తార్ విందు: గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము

మతసామరస్యం, ఆత్మీయతకు ప్రతిక ఇఫ్తార్ విందు: గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము గుడివాడ (మార్చి 24): గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా గుడివాడ పట్టణంలోని నైజాంపేటలోని నూర్ మసీదు లో నిర్వహించిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ విందు మతసామరస్యాన్ని పెంచడానికి, ఆత్మీయతను అభివృద్ధి చేసేందుకు ప్రతికగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. మసీదులో ప్రార్థనల అనంతరం, ముస్లిం సోదరులను ఎమెల్యే రాము...
Read More...
ఆంధ్రప్రదేశ్  కృష్ణా 

అటవీ శాఖ అధికారులు తీరుతో సీఎం చంద్రబాబు ఆశయాలు ముందుకు సాగట్లేదు: అవనిగడ్డ ఎమ్మెల్యే బుద్ధప్రసాద్

అటవీ శాఖ అధికారులు తీరుతో సీఎం చంద్రబాబు ఆశయాలు ముందుకు సాగట్లేదు: అవనిగడ్డ ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ అవనిగడ్డ:అటవీ శాఖ అధికారులు తమ తీరుతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆశయాలు ముందుకు సాగడం లేదని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆరోపించారు. సోమవారం అవనిగడ్డ మండలం పులిగడ్డలో మీడియాతో మాట్లాడిన ఆయన, కోడూరు మండలం పాలకాయతిప్ప బీచ్ వద్ద ఇటీవల ప్రారంభించిన టోల్ వసూలుతో పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతున్నట్లు తెలిపారు. అతను మాట్లాడుతూ,...
Read More...
ఆంధ్రప్రదేశ్  కృష్ణా 

న్నవరం రైతులకు 227 రిటర్నబుల్ ప్లాట్ల కేటాయింపు

న్నవరం రైతులకు 227 రిటర్నబుల్ ప్లాట్ల కేటాయింపు గన్నవరం:గన్నవరం విమానాశ్రయ అభివృద్ధి కోసం భూములు ఇచ్చిన 99 మంది రైతులకు విజయవాడలోని ఏపీ సిఆర్డిఏ కార్యాలయంలో ఈ-లాటరీ విధానంలో 227 రిటర్నబుల్ ప్లాట్లను కేటాయించారు. వీటిలో 147 నివాస ప్లాట్లు మరియు 80 వాణిజ్య ప్లాట్లు ఉన్నాయి. ఈ-లాటరీ ప్రక్రియలో రైతులకు ఆన్‌లైన్ ర్యాండమ్ సిస్టం ద్వారా ముందుగా ట్రైల్ రన్ వేసి,...
Read More...

Advertisement