గంజాయితో పట్టుబడిన మరో డాక్టర్

On
గంజాయితో పట్టుబడిన మరో డాక్టర్

వికారాబాద్ జిల్లా: మాదకద్రవ్యాలకు అలవాటు పడి మరో డాక్టర్ పోలీసులకు చిక్కడు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో పోలీసులు సోదాలు నిర్వహించగా  గంజాయి తో పట్ట  డాక్టర్ ప్రదీప్ కుమార్ గౌడ్ పట్టుబడ్డాడు. పట్టణంలో అతిర అనే ఓ ప్రైవేట్ హాస్పిటల్ నడుపుతున్న డాక్టర్ ప్రదీప్ కుమార్ గౌడ్ నుంచి సుమారు 65 గ్రాముల గంజాయి స్వాదీనం చేసుకున్న పోలీసులు కేసునమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల కాలంలో డ్రగ్స్, గంజాయి బానిసలుగా మారి పట్టుబడిన డాక్టర్ల కేసులో ఇది రెండవది. మత్తుకు బానిసైన యువకులను కాపాడాల్సిన వైద్యులే దానికి బానిసలుగా మారారని తెలియడంతో జనం విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రస్తుతం పట్టుబడిన డాక్టర్ కాల్ డేటాను పోలీసులు విచారిస్తున్నారు. అతని వద్దకు గంజాయి ఎలా వచ్చింది.. ఎవరు అమ్మారు.. ఎవరెవరు ఈ దందాలో ఇంకా ఎంత మంది డాక్టర్లు ఉన్నారు అనే కోణంలో వికారాబాద్ పోలీసులు విచారిస్తున్నారు.

Advertisement

Latest News

అస్తవ్యస్తం..అవినీతి మయం..దిగజారిపోతున్న నిమ్స్ వైభోగం అస్తవ్యస్తం..అవినీతి మయం..దిగజారిపోతున్న నిమ్స్ వైభోగం
పేదలకు దూరమవుతున్న ఆధునిక వైద్య సేవలు నిమ్స్ ‘ముఖ్యుడి' నిర్లక్ష్యంతో గాడితప్పిన పాలన కేసులు, అవినీతి ఆరోపణలు, అంతర్గత కలహాలు అల్లకల్లోలం అయినా పట్టని పాలకులు, ప్రభుత్వ...
స్వర్ణగిరి నమునాతో ఈ ఏడాది బాలాపూర్ గణేష్..
ఫణిగిరికాలనీలోని మూసీనదిలో మొసలి..
ఛీ..ఛీ.. ఇదేం దందారా నాయనా..
మళ్లీ రెచ్చిపోయిన సినీనటి కల్పిక..
కడప జిల్లా పోలీస్ శాఖ ఘనత
అమ్మతనాన్నే అపహాస్యం చేసిన సృష్టి సెంటర్..