పాతబస్తీలో నకిలీ అల్లం వెల్లుల్లి తయారీ.. పోలీసుల దాడి..
By Ravi
On

హైదరాబాద్: సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్ మరియు బండ్లగూడ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు. బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని పటేల్ నగర్ లో F.K ఆహార ఉత్పత్తులు మరియు తయారీ పేరుతో కల్తీ మరియు హానికరమైన అల్లం మరియు వెల్లుల్లి పేస్ట్ యూనిట్‌పై దాడి చేసి మొహమ్మద్ ఫైసల్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు.
మహ్మద్ ఫైసల్ నివాసంలో 870 కిలోల కల్తీ మరియు విషపూరిత అల్లం మరియు వెల్లుల్లి పాస్ట్ మరియు 4 కిలోల టైటానియం డయాక్సైడ్, 16 కిలోల మోనో సిట్రేట్ మరియు 4 కిలోల రంగు వేయడానికి పసుపు పొడిని స్వాధీనం చేసుకున్నారు. పాతబస్తీ కిరాణా షాప్ లలో కల్తీ మరియు విషపూరిత అల్లం మరియు వెల్లుల్లి పాస్ట్ తయారు చేసి విక్రయిస్తున్నారు.1,40,000 విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు...
Latest News

10 Aug 2025 18:00:13
పార్కింగ్ కష్టాలు తీర్చే దిశగా అడుగులు..ఆటోమేటెడ్ బహుళ అంతస్తుల పార్కింగ్ వ్యవస్థ సిద్ధం..నాంపల్లిలో 1st పేజ్ సిద్ధం చేసిన అధికారులు..