లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎక్సైజ్ సీనియర్ అసిస్టెంట్

By Ravi
On
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎక్సైజ్ సీనియర్ అసిస్టెంట్

వికారాబాద్ జిల్లా నిషేధ మరియు ఎక్సైజ్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న టీ. శ్రీధర్ లంచం తీసుకుంటూ ఎసిబీకి చిక్కాడు. ఓ ఫిర్యాదుదారుడి టీఏ బిల్లును ప్రాసెస్ చేయడం కోసం  రూ. 8,000 లంచం డిమాండ్ చేశాడు.  దీనితో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. డిమాండ్ చేసిన డబ్బు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనంతరం టీ. శ్రీధర్‌ను అరెస్ట్ చేసి, నాంపల్లి స్పెషల్ జడ్జి కోర్టులో హాజరు పరచనున్నారు .  ఏదైనా ప్రభుత్వ ఉద్యోగి లంచం డిమాండ్ చేసిన సందర్భంలో, ప్రజలు వెంటనే ఎసిబీ టోల్ ఫ్రీ నంబర్ 1064 కి కాల్ చేయాలని అధికారులు సూచించారు. అదేవిధంగా, వాట్సాప్ (9440446106), ఫేస్‌బుక్ (Telangana ACB), ట్విట్టర్ (@TelanganaACB) ద్వారా కూడా సమాచారం ఇవ్వవచ్చు. ఫిర్యాదుదారు వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు.

Tags:

Advertisement

Latest News

ఫణిగిరికాలనీలోని మూసీనదిలో మొసలి.. ఫణిగిరికాలనీలోని మూసీనదిలో మొసలి..
హైదరాబాద్:- ఎల్బీనగర్ నియోజకవర్గం చైతన్యపురి డివిజన్ ఫణగిరికాలనీ ఆనుకొని ఉన్న మూసినది ఒడ్డున ఉన్న శివాలయం వద్ద ముసలి కలకలం రేగింది. మూసినది ఒడ్డున సంచరించే నాలుగు...
ఛీ..ఛీ.. ఇదేం దందారా నాయనా..
మళ్లీ రెచ్చిపోయిన సినీనటి కల్పిక..
కడప జిల్లా పోలీస్ శాఖ ఘనత
అమ్మతనాన్నే అపహాస్యం చేసిన సృష్టి సెంటర్..
అచ్చం పుష్పా సినిమాను సేమ్ టు సేమ్ దింపేశారు..
శ్రీరాముడు స్థాపించిన శివలింగం..ఆ చరిత్ర మీకోసం..