Category
#Police
ఆంధ్రప్రదేశ్  Lead Story  Featured 

ఆ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై మాజీ సీఎం జగన్ ఫైర్..! తీరు మారదా? అంటూ ట్వీట్!

ఆ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై మాజీ సీఎం జగన్ ఫైర్..! తీరు మారదా? అంటూ ట్వీట్! మాజీ మంత్రి ఆర్‌కె రోజా సెల్వమణిపై టీడీపీ నగరి నియోజకవర్గ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్‌ చేసిన వ్యాఖ్యలపై మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు . తెలుగుదేశం పార్టీలో దారుణంగా మారిన సంస్కృతికి ఆ వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయంటూ విమర్శించారు. ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపుతూ మాట్లాడుతున్నందుకు, వాటిని ప్రశ్నిస్తున్నందుకూ ఓర్చుకోలేక,  రెండుసార్లు ఎమ్మెల్యేగానూ,...
Read More...
ఆంధ్రప్రదేశ్  క్రైమ్   Lead Story  వైఎస్ఆర్ కడప  

కడప విద్యార్థిని హత్య కేసులో కీలక మలుపు!..చంపిందెవరు? పోలీసుల మల్లగుల్లాలు

కడప విద్యార్థిని హత్య కేసులో కీలక మలుపు!..చంపిందెవరు? పోలీసుల మల్లగుల్లాలు గండికోట ఇంటర్ విద్యార్థిని హత్య కేసు కీలక మలుపు తిరిగింది.  జమ్మలమడుగు మండలంలోని  పర్యాటక స్థలం గండికోటలో జరిగిన ఇంటర్ బాలిక హత్య కేసు సంచలనం రేపింది. ఈ కేసులో బాలిక ప్రియుడైన లోకేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేశారు.బాలిక కాలేజీకి వెళ్లకుండా ప్రియుడితో కలిసి గండికోటకు వెళ్లింది. కానీ తర్వాత రోజు ఉదయం...
Read More...
జాతీయం-అంతర్జాతీయం  క్రైమ్   Lead Story  Featured 

సెల్ఫీ పేరుతో భర్తను నదిలో తోసిన భార్య! వీడియో వైరల్!!

 సెల్ఫీ పేరుతో భర్తను నదిలో తోసిన భార్య! వీడియో వైరల్!! బావా! సెల్ఫీ దిగుదామా అంటూ భార్య వయ్యారం ఒలకబోసింది. అయ్యో అదెంత సేపు పని అంటూ పోలోమని ఫాలో అయ్యాడు ఆ అమాయక భర్త.  భార్య చెప్పిందని ఆశతో ఫోన్ తీసుకుని నది దగ్గరగా వెళ్లి మరీ ఫోటోలకు ఫోజులిచ్చాడు. ఇంతలో భార్య ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. గ్రామానికి సమీపంలో ప్రవహిస్తున్న కృష్ణా నది వద్ద...
Read More...

Advertisement