Category
#heromaheshbabu#balapurpublic#hyderabadpublic#saisuryadevelopers#
తెలంగాణ  సినిమా  హైదరాబాద్   Lead Story  Featured 

సాయి సూర్య డెవలపర్స్ 'రియల్' మోసం.. హీరో మహేష్ బాబుకు నోటీసులు

సాయి సూర్య డెవలపర్స్ 'రియల్' మోసం.. హీరో మహేష్ బాబుకు నోటీసులు ఓ రియల్ ఎస్టేట్ సంస్థ మోసం కేసులో నటుడు మహేశ్ బాబుకు నోటీసులు రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ జారీ చేసిన ఆదేశాలు సాయి సూర్య డెవలపర్స్ సంస్థ, దాని యజమానితో పాటు మహేశ్‌ను ప్రతివాదిగా చేర్చిన బాధితులు మహేశ్ ఫొటోతో ఉన్న బ్రోచర్ చూసి మోసపోయామని ఫిర్యాదులో వెల్లడి.. నేడు విచారణకు హాజరు కావాలని ముగ్గురికీ కమిషన్ ఆదేశం
Read More...

Advertisement