ఆర్సీఐలో చిరుతపులుల సంచారం.. వణికిపోతున్న జనం..
By V KRISHNA
On
బాలాపూర్ ఆర్సీఐలో చిరుతపులుల కలకలం రేగుతోంది. రెండు చిరుతపులు తిరుగుతున్నాయని ఆర్సీఐ క్యాంపస్ లో ఉన్న జనాలు, పిల్లలను బయటకు పంపవద్దు అంటూ డిఫెన్స్ ల్యాబొరేటరీ స్కూల్ యాజమాన్యం సర్క్యులర్ జారీ చేసింది. రెండు చిరుతలు సంచరిస్తున్నాయని సిసి కెమెరాల్లో వాటిని గుర్తించినట్లు వెల్లడించారు. దీనితో ఆర్సీఐ పరిసర ప్రాంతాల్లో ఉన్న మల్లాపూర్, బాలాపూర్ ప్రాంత వసూలు భయంతో వణికి పోతున్నారు.
Related Posts
Latest News
18 Jul 2025 18:48:47
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి సుప్రీం కోర్టు షాక్
ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేసిన సుప్రీం
మిథున్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధం!